Telugu Meaning of Talebearer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Talebearer is as below...

Talebearer : (n), ( s), కొండెములు చెప్పేవాడు, చడీఖోరు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unmaimen
(adj), sound; entire హాయిగా వుండే, అంగవైకల్యము లేని. those whowere * అవయవములకు అపాయము లేని వాండ్లు.
Whitelead
(n), ( s), ceruse సీసమును మాడ్చి చేసిన తెల్లవర్ణము,దీన్ని వొయిటు లెడ్డు అని అంటారు.
Apathetic
(adj), నిశ్చింతభావము గల, ఉదాసీనత గల.
Swish
(n), ( s), that is Switch, which see. a * tailed horse జల్లితోక గల గుర్రము.
Em
అనగా Them, He called'em వాండ్లని పిలిచినాడు.
Eld
(n), ( s), వృద్దాప్యము, యిది కావ్యమందు వచ్చే మాట.
Minstrelsy
(n), ( s), సంగీతము, గానము, కిలకిల స్వనము.
Zedoary
(n), ( s), a medical root కచ్చూరము, కచ్చోరము, వనహరిద్ర, అడవి పసుపు, నిర్విష అనే మూలిక.
Overflow
(n), ( s), వరద, ప్రవాహము. an * of kindness కృపాతిశయము.
Squalid
(adj), రోతగావుండే, కశ్మలముగా వుండే.
Bronchial
(n), ( s), కంఠవిషయకమైన, గళదేశీయమైన. the * artery మెడలోవుండే పెద్దనరము.
To Admire
(v), ( a), ఆశ్చర్యపడుట.
Hush, Hush
(adj), silent, still, quiet నిశ్శబ్దమైన, సద్దణిగివుండే.
Disservice
(n), ( s), ఆయాసము, అపకారము. this did them a * యిది వాండ్లకు హానికరమైనది.
Enlivening
(adj), సరసమైన, రంజకమైన, రమణియ్యమైన, వుల్లాసకరమైన.
To Falter
(v), ( n), తడబడుట, తొట్రుబడుట, సంకోచించుట, వెనక్కుదీసుట.she *ed through shame సిగ్గుచేత దానికి నోటు తడబడ్డది. he *ed outa few words తడబడుతూ కొన్నిమాటలు చెప్పినాడు. he *ed out " I killed her "నేను దాన్ని చంపినానని నోరు తడబడుతూ చెప్పినాడు. *ing accentsగద్గదస్వరములు.
Should
(verb), వలసినది, you * do this నీవు దీన్ని చేయవలసినది.* we swallow poison? మనము విషము తాగవలసినదా. you * not doso నీవు అట్లా చేయరాదు, నీవు అట్లా చేయవలసినది కాదు. * he say soఅతడు అట్లా చెప్పినట్టయితే. * he live thirty years longer వాడుయింకా ముప్పై యేండ్లు బ్రతికితే. if he * not come వాడు రాకపోతే. * it not prove to be true నిజము కానట్టయితే. we * not give up hope మనము ఆశను విడిచిపెట్టరాదు, నిరాశ చేసకోరాదు. * it not beso ? అట్లా కానట్టయితే * he not be at home వాడు యింట్లో లేకుంటే. how * I know? నాకు యెట్లా తెలియవలసినది. had I known he was there I * have gone to him వాడు అక్కడ వుండేది తెలిసివుంటే నేను అక్కడికి పోయివుందును.
To Stop
(v), ( a), నిలుపుట, అడ్డగించుట. he stopped the work ఆ పనినిలిపినాడు. he stopped me from speaking నన్ను మాట్లాడనియ్యకుండానిపిలినాడు. he stopped me from going నన్ను పోకుండా నిలిపినాడు.he stopped the stream పారేనీళ్ళను అడ్డకట్టినాడు. this soonstopped his breath యిందువల్ల చచ్చినాడు. the pain stopped mybreath ఆ నొప్పిచేత వూపిరి పట్టుకొన్నది. he stopped the holewith earth ఆ బొందను మన్నువేసి పూడ్చీనాడు. he stopped the bottleఆ బుడ్డీకి బిరడా వేసినాడు. he stopped my mouth with his hand నన్ను మాట్లాడవద్దని తన చేతితో నా నోరు మూసినాడు. this remark ofmine stopped their mouths నేను యీ మాట చెప్పేటప్పటికి వాండ్లునోరు మూసినారు. they stopped the road, or they stopped up theway ఆ దోవను కట్టివేసినారు. they stopped the leak వోడును మూసినారు.he stopped his ears చెవులు మూసుకొన్నాడు. why do you * his wages?వాడి జీతమును యెందుకు నిలిపినావు, బిగబట్టినావు. the merchant has stopped payment ఆ వర్తకుడు దివాలెత్తినాడు.
Dispute
(n), ( s), వివాదము, కలహము, వ్యాజ్యము, జగడము, ఘర్షణ,పోట్లాట, పోరు, రచ్చ. they got into a * with himవాడితో వ్యాజ్యపడ్డారు. beyond all * నిరాపేక్షముగా,నిర్వివాదముగా , నిస్సందేహముగా.
Hospitality
(n), ( s), అతిథి సత్కారము, పరామరిక, వచ్చినవాండ్లను ఆదరించడము. they showed him much * వచ్చిన వాణ్ని నిండా పరామరిక చేసినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Talebearer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Talebearer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Talebearer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Talebearer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Talebearer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close