Telugu Meaning of Tamil

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tamil is as below...

Tamil : (n), ( s), అరవము, అరవభాష, ద్రవిడము. the * country అరవదేశము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Inflect
(v), ( a), శబ్ధమునకుగాని క్రియకుగానీ రూపభేధములను యేర్పరుచుట. Inflection, n. s. రూపభేధము, అనగా He అతడు, His అతని, thou నీవు,thine నీ, యివి మొదలైనవి. యింటి is the * of యిల్లు.
Astonished
(adj), ఆశ్చర్యపడ్డ.
To Pass
(v), ( a), దాటుట, సంభవించుట. I *ed ten days there అక్కడ పది దినాలుగడిపితిని. he *ed three nights without sleep నిద్రలేక మూడు రాత్రిళ్లు గడిపినాడు. th army *ed the river ఆ దండు యేరు దాటినది. he *ed the cord round thrtree ఆ తాటిని చెట్టు చుట్టూ పోనిచ్చినాడు. they *ed the ball down the field aఆ గుండును అంచన మీద పొలమును దాటించిరి. * me that book ఆ పుస్తకాన్నినొకరిచేత నొకరు అందుకొని నాకు యియ్యండి. he *ed blood వాడికి నెత్తురు ప్రవర్తులుఅయినవి. he *ed blood in urine వానికి మూత్ర ద్వారములో నెత్తురుపడ్డది. this *ed all bounds యిది మట్టు మీరినపని. they *ed a law వొక చట్టము పుట్టించినారుచట్టము వొప్పుకొన్నాడు, మంజూరు చేసినాడు. the bridge *ed the river ఆ యేటికివారిధి వున్నది. that road *es the river ఆ యేటికి వారిధి వున్నది. that road *es my garden ఆ బాట మాయింటి వెంబడిగా పోతున్నది. this story *es allbelief యీ మాట నమ్మికను అతిక్రమిస్తున్నది, అనగా నమ్మకూడనిదిగా వున్నది. the river *es this hill ఆ యేరు యీ కొండ ప్రక్కన పారుతున్నది. after the run*ed the meridian మధ్యాహ్నమైన తరువాత. he *ed the river యేరుదాటినాడు. when the cart *ed his house రథము వాడింటిని దాటినప్పుడు. he* ed four hours in reading this దీన్ని చదువుతూ నాలుగు గడియలు కాలక్షేపముచేసినాడు. he * ed his examination పరిక్ష యిచ్చినాడు. he *ed by this story ఆకథను విడిచిపెట్టినాడు. he *ed by the fault తప్పును మన్నించినాడు. he *ed thepoem off as being his యీ కావ్యము తాను చెప్పిన దనిపించినాడు. he *ed overthis fact దీన్ని వుపేక్షగా విడిచిపెట్టినాడు, దాటవేసినాడు. they *ed a hot ironover his leg వాడికి కాలి మీద వాతవేసినారు. he *ed over this slightly దీన్నిజాడగా విడిచిపెట్టినాడు. he *ed the ruppee upon me as silver యిది వెండిరూపాయి అని నాకు తగలకట్టినాడు. he *ed the cord through the hole ఆబొందలో దారమును దూర్చినాడు. he *ed the thread through the eye of theneedle సూదిలో దారమును గుచ్చినాడు. I *ed my word for him అతనికి పూటబడ్డాను, జామీను పడ్డాను.
Shakal
(n), ( s), or jackal నక్క.
To Tack
(v), ( a), to join తగిలించుట, పోగుబోసుట, టకాలువేసుట, చేర్చుట,జంటించుట. she *ed the cloths together రెండు గుడ్డలను చేర్చి టాకాలు వేసినది.the carpenter *ed the boards together వడ్లవాడు పలకలను జోడించినాడు. he *ed on a bit of cloth మరి వొక గుడ్డను అతక పెట్టినాడు. he *ed on anotheraccount యిందాకటి లెక్క చాలక మరి వొక లెక్కను చేర్చినాడు.
Creditor
(n), ( s), line 4, read అప్పులవాండ్లు.
Unloveliness
(n), ( s), ugliness వికారము.
To Mock
(v), ( a), హాస్యముచేసుట, యెగతాళి చేసుట, వెక్కిరించుట. or cheat, delude వంచించుట, యేమార్చుట. an agony that *s descriptionచెప్పనలవిగగాని దుఃఖము. the door *ed all his efforts వీడు యెంత పాటుబడ్డా తలుపు తియ్య కూడలేదు. be not deceived God is not *ed మోసపోకండి దేవుణ్ని వంచించ వల్ల కాదు.
Womankind
(n), ( s), the female sex స్త్రీలు, అణంగులు.
Unexpired
(adj), not ended తీరని, ముగియని. the * period of the leaseయింకా తీరకుండా వుండే గుత్త యొక్క గడువు.
Secretion
(n), ( s), పరిణమించినది, ఉద్భవించినది, తినిన ఆహారముపృథక్కుపృథక్కుగా పరిణమించిన శరీర వృక్షాది వినిర్గత మలమూత్ర దుగ్ధ స్వేదకఫనిర్యాసోర్ణాదులు. silk is the * of a caterpillarపట్టుకంబలిలో పురుగులో నుంచి పుట్టినది. gum, is a * బంక చెట్టులోనుంచి పుట్టినది.
To Hook
(v), ( a), తగిలించుట. he *ed a fish వాడి గాలములో వొక చేప పడ్డది. hetried to * the branch దోటిని కొమ్మకు తగిలించపోయినాడు. he *ed me into thatbusiness ఆ పనిలో నన్ను తగిలించినాడు, వాడివల్ల మోసపోయినాను.
Felicious
(adj), శుభమైన, శోభనమైన, మంగళమైన, దివ్యమైన. , * eventsశుభకార్యములు. this portrait is very * యీ పటము అతిదివ్యముగావున్నది.
Recognized
(adj), అంగీకరించిన, ఒప్పుకొన్న.
Scullcap
(n), ( s), చిన్న టోపి, కుళ్ళాయి. an iron * or helmetశిరస్త్రాణము, తలజీరా, బొమడిక.
Niche
(n), ( s), గూడు. there was a * in the wall in which a clock is placed గోడలో వొక గూడు వుండినది అందులో వొక ఘడియారము పెట్టి వుండినది.
Possible
(adj), (add,) (Vulgarly, the least) can this do any * good ఇందువల్ల యించుకైనా ఫలము కద్దా?
Thought
(n), ( s), తలంపు, ఎన్నిక, అభిప్రాయము, ఆలోచన. the * of the heartమనోభావము. to take * చింతపడుట. a killing * సింహ స్వప్నము. In * (mentally) మనసా. in *, word, and deed మనోవాక్కర్మముల చేత, కరణత్రయముచేత,త్రికరణముగ. as quick as * or with a * మనో వేగముగా, తక్షణముగా, వెంటనే. onsecond *s పునర్విమర్శ చేయగా, తిరిగీ ఆలోచిస్తే. the least * or a very little,a trifle రవంత. you must put the least * of butter in it దాంట్లో రవంత వెన్నవెయ్యి.
Piece
(n), ( s), a * of money. (dele లు.) `A Broad piece' was a coin worth about one pagoda. $ 0. 8. 11. 8 షిల్లింగులు 11 పెన్సులు, అనగా రూ 34. ( a moidore is $ 1, 6.) 1 పవును 6 షిల్లింగులు, అనగా రూ 13.
After
(adj), తర్వాతి, వెనకటి, రెండో, ఉత్తర. an * thought వెనకటి తలంపు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tamil is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tamil now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tamil. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tamil is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tamil, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close