Telugu Meaning of Tasker, Taskmaster

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tasker, Taskmaster is as below...

Tasker, Taskmaster : (n), (s.), యజమానుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cipher
(n), ( s), sunna, pUjyamu, aMkeV, akRaramu. Initial letters of namesuMgaramulu moVxalEna vAtilo voVkatiwo voVkati peVnusu koVnnattu soVgusugA vrAsesaMkewAkRaramulu, or fool mUDudu. The art of writing in * AraMdakamu,saMkewalipi. the letter was written in * A jAbu saMkewAkRaramulawo vrAyabaddaxi.
Artlessly
(adv), సాధువుగా, నిష్కపటముగా.
To Command
(v), ( a), ఆజ్ఞాపించుట, విధించుట, నియమించుట. he commands thearmy ఆ సేనకు అధిపతిగా వున్నాడు, ఆ దండు వాడి చేతి కింద వున్నది. this hillcommands the fort ఆ కోట యీ కొండకు పల్లున వున్నది, యీ కొండ మీద నుంచిగుండు వేస్తే కోటలో పడుతున్నది. the hill commands the pass ఆ కొండ మీదనుంచి గుండు వేస్తే ఆ కనమలో పడుతున్నది, ఆ కొండ మీద నుంచి చూస్తే ఆ కనమకనపడుతున్నది. a servant cannot * his time పనివాడికి సమయము చిక్కదు. a child cannot * money బిడ్డకు రూకలు స్వాధీనము లేదు. You must * yourpassions నీవు కామక్రోధాదులను స్వాధీనములో వుంచవలెను. he cannot * moneyబిడ్డకు రూకలు స్వాధీనము లేదు. You must * your passions నీవు కామక్రోధాలనుస్వాధీనములో వుంచవలెను. he cannot * his temper వాడు కోపమును పట్టలేడు, అణచలేడు. Those who are commanded to be punished శిక్ష విధించబడ్డ వాండ్లు. The Brahmins are commanded by their books not to eat flesh బ్రాహ్మణులు తమ గ్రంధములవల్ల మంసభక్షణ చేయకూడ దని విధించబడి వున్నారు.
Borrower
(n), ( s), అప్పు తీసుకొనేవాడు, చెయిబదులుగా తీసుకొనేవాడు.
Muscular
(adj), మాంసలమైన, కండగల. a * man బొందు శరీరముగలవాడు,లావాటి వాడు, పుష్టిగలవాడు.
To Pass
(v), ( n), పోవుట, వెళ్లుట, గడుచుట, జరుగుట, దాటుట, చెల్లుట. as I was *ing by this road నేను యీ దోవను పోతూ వుండగా before one week * ed వొకవారము కాకమునుపే. much money *es through his hands వాడి చేతి గుండాబహురూకలు ప్రయమౌతున్నవి. this money *es there యీ రూకలు అక్కడచెల్లుతున్నవి. this story will not * యీ కథకు పనిరాదు. he *ed for her sonదాని కొడుకు అనిపించుకున్నాడు. he *es for a learned manపండితుడనిపించుకొంటాడు. do you know what *ed between the parties ?వారికీ వీరికీ యేమి జరిగినదో నీకు తెలుసునా. he let the opportunity * సమయాన్నివిడిచిపెట్టినాడు. let it * కాని చింతలేదు. the fever * ed away జ్వరమువిడిచిపోయినది. when youth *ed away యౌవనము తీరేటప్పటికి గడిచేటప్పటికిafter the law *ed చట్టము పుట్టిన తరువాత. God brought this to * దేవుడుదీన్ని జరిపించినాడు. it came to * that he broke his arm వాడి చెయ్యి విరిగేటట్టుసంభవించినది, ఘటించినది. his words came to * వాడు చెప్పినట్టే ఆయెను. he *edover the field ఆ పొలము దాటినాడు the army * ed over the river ఆ దండుయేరు దాటినది. the water *es through the cloth గుడ్డలో నీళ్ళు దిగుతున్నది.they * es close under wall ఆ గోడ వోరగా పోయినారు. hey * హూ మంత్రక్కాళిమాయక్కాళి.
Shuttle-cock
(n), ( s), రెక్కల బెండు, అనగా కలబంద చెట్టు ఆకారముగా పక్షి యీకలు దోపిన బెండుదిండు, దీన్ని దిగువపడకుండా పిల్లకాయలు తోలుకర్రతో తట్టుతారు, రెక్కలచెండు ఆట అనవచ్చును. he is a mere * inhis judgement వాడికి బుద్ధి నిలకడలేదు, చపలుడు. they made a mere* of him వాణ్ని పిచ్చివాణ్నిగా ఆడించినారు. he has made a mere * of the money ఆ రూకలను ఛిన్నాభిన్నము చేసినాడు.
To Famish
(v), ( a), కడుపుకు వేయకుండా చంపుట, పస్తువేసి చంపుట.
Sliver
(n), ( s), పేడు, చీలికె.
Hen-roost
(n), ( s), పక్షులు నిద్రపొయ్యే స్థలము.
Sickness
(n), ( s), వ్యాది, రోగము, అశక్తత. during his * వాడుఅశక్తపడి వుండేటప్పుడు.
Unpropped
(adj), not supported, not upheld నిరాధారముగా వుండే, ప్రోద్భలములేకుండా వుండే.
Diocesan
(n), ( s), పెద్దపాదిరి, బిషపు.
To Style
(v), ( a), పేరు పెట్టుట. they *d him minister, but he is not such in reality వాడికి మంత్రియని పేరు పెట్టినది మాత్రమేగాని వాడు నిజముగా మంత్రి కాడు.
Grasier
(n), ( s), See Grazier.
Unconstrained
(adj), natural, easy, plain నిర్బంధము లేని, అడ్డము లేని,నిరంకుశమైన, సహజమైన. this letter is written in an * style యీ జాబుసరళముగా వ్రాయబడి యున్నది.
To Profit
(v), ( a), ఫలము చేసుట, లాభము చేసుట, ఉపయోగించుట. this medicine *ed him nothing యీ మందువల్ల వాడికి యేమి ఫలము లేదు, గుణము లేదు.
Lustre
(n), ( s), ప్రకాశము, వెలుగు. or chandelier (the English word లస్తరు is used.)
The Pudenda
(n), ( s), (plural) మానము, వొళ్లు.
Stingily
(adv), లోభత్వముగా. he treated his servants * వాడుపనివాండ్ల విషయములో పట్టి చూస్తాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tasker, Taskmaster is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tasker, Taskmaster now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tasker, Taskmaster. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tasker, Taskmaster is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tasker, Taskmaster, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close