(adj), నిజమైన, నిశ్చయమైన, వాస్తవ్యమైన, అకల్పితమైన, అకృత్రిమమైన. the *truth ఉన్నవాస్తవ్యము, కలస్థితి. this is a * ruby ఇది అచ్చమైన కెంపు. this is *silk ఇది అచ్చ పట్టు. * and spiritual శరీరియైన, అశరీరియైన. * security నగలుమొదలైన తాకట్టు. a * occurrence నిజముగా జరిగిన పని. In law * propertyconsisting of things immoveable *s land స్థావరమైన భూమి, ఇల్లు మొదలైనవి.