Telugu Meaning of Terror

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Terror is as below...

Terror : (n), ( s), భయము, భీల, దిగులు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Wrest
(v), ( a), to twist by violence పీకుట. లాగుట, గుంజుట.this commentary *s the sense of the word యీ వాఖ్యానములో యీమాటకు అపార్థము చేసినాడు. in doing this he *ed justiceన్యాయవిరుద్ధముగా దీన్ని చేసినాడు, దీన్ని అన్యాయముగా చేసినాడు. Wrest, n. s. distortion, twist మెలిపెట్టడము, బలాత్కారము.
Overcome
((past)part), జయించబడ్డ,వోడగౌట్టబడ్డ, he was *by them వాండ్లవల్ల జయించబడ్డాడు, వాండ్లచేత వోడినాడు. atseeing this she was completely * దీన్ని చూచి కుంగిపోయినది.* with joy ఆనందపరవశుడై. * with fear భయపరవశుడై.
To Speculate
(v), ( a), a to meditate to cotemplate యోచించుట, ఆలోచించుట, ఎన్నికలు పెట్టుట. in merchandizE వొక వొడ్డువొడ్డుట,తెగించి వొక వర్తకము చేసి చూచుట.
To Discountenace
(v), ( a), వుపేక్షించుట, నిగ్రహించుట, నిరాకరించుట, they *d this business యీ పనిని వారు ఉపేక్షచేసినారు.
Curricle
(n), ( s), ఒక తరహా బండి, రెండు గుర్రములు వేసే రెండు చక్రాల బండి, దీన్నికరికలు బండి అంటారు.
To Know
(v), ( a), ఎరుగుట, తెలుసుకొనుట. do you * him? వాణ్ని యెరుగుదువా. he does not * his own mind వాడు చపలచిత్తుడు, వాడికి బుద్ధి నిలకడలేదు. the skilful, those who * వ్యకతులు.men who * trade వ్యవహారవ్యక్తులు. we ought to * ourselves ఆత్మజ్ఞానము కలగవలశినది, జ్ఞానమార్గము అవలంబించవలశినది. do you * Tamil? nIku arvmu తెలుసునా. I do నాకు తెలుసును. I knew it was him by the voice వాడి కంఠధ్వని చేత వాడని తెలుసుకొంటిని. it is here you *; or, don't you *? అది యిక్కడ వున్నదిగదా. this is the knife I bought you * ఇదినేను కొన్న కత్తి కదా. do you * he talks Tamil very well వాడు అరవము బాగా మాట్లాడుతాడు గదా. he perceived you * what వాడు ఆ సంగతిని కనుక్కొన్నాడు గదా. ఆ సంగతి అనగా పేరేత్తి చెప్పరానిది. he said something. I * not what వాడేమో చేప్పినాడు నాకు తెలియలేదు. somebody came there, I * not who ఏవరో వచ్చినారు, యిట్టివారని నాకు తెలియలేదు. as I knew not what to do నాకు యెటూ చేయడానకు తోచలేదు గనుక, తేలియలేదు గనుక. he is gone I * not where ఎక్కడికి పోయినాడో తెలియదు, ఏక్కడికో పోయినాడు.he stayed I * not how long ఎన్నాళ్ళు వుండినాడో. I do not* who *s not a woman స్త్రీ ముఖము యెరగని పిల్లకాయ. men who do not * business అవ్యక్తులు. he knew her (carnally) దానితో పోయినాడు. Him who knew no sin (2 Cor. V. 21. కలుషస్యకోపి సంపర్కోనాసీత్ A+.) నిష్కల్మషమైనవాణ్ని, పాపరహితుణ్ని. See Known.
Ale
(n), ( s), ఒకతరహా బీరుసారాయి.
Anniversary
(n), ( s), యాటా వచ్చేటిది, ప్రతి సంవత్సరమున్ను వచ్చేది. * of birthపుట్టిన దినము. * of death తద్దినము. on the * of my arrival నేను వచ్చినసంవత్సరానికి.
Peccavi
(interj), అపరాధిని అపరాధిని. he cried * అపరాధిని అపరాధిని యన్నాడు.
Gallantly
(adv), ఘనముగా, దివ్యముగా,పరాక్రమముగా. he painted the house * ఆ యింటికిసొగసుగా వర్ణము పెట్టినాడు.
Exasperation
(n), ( s), ఉద్రేకము, ఆగ్రహము, కోపము. After much * shestruck him దానికి వూరక కోపము పొడిగేటట్టు చేసినందున వాణ్నిదెబ్బకొట్టినది. the * of fever జ్వర వేగము, జ్వర ముమ్మరము.
Retrospect, Retrospection
(n), (s.), పునర్విమర్శ, గతంజరిగిన దాన్ని గురించినవిమర్శ.
Wort
(n), ( s), a plant of the cabbage kind ఒక కూరాకు. sweet *,the sweet infusion of malt వొక విధమైన కాషాయము. దీన్ని పులియపెట్టి బీరు సారాయి మొదలైనవి చేస్తారు.
Mahratta
(n), ( s), మరాటివాడు. the * country మరాటి దేశము. he reads * మహారాష్ట్రము చదువుతాడు. the character or alphabet of this language is called మోడి.
Falcon
(n), ( s), డేగ,శ్యేనము, భైరవిడేగ.
Pedestrianism
(n), ( s), బాగా నడిచే శక్తి. he was celebrated in * వాడు బాగా నడిచేవాడని ప్రసిద్ధి.
Door
(n), ( s), ద్వారబంధము, తలుపు. the top of a * ద్వారబంధము యొక్కపైతట్టు. the sill of a * గడప. the house * తలవాకిటిగడప.సింహద్వారము. or, an opening సందు, రంధ్రము. a lidor small * as thaty of a lantern తలుపు,. trap* సొరుగుతలుపు.,the cover of a pit యింట్లో సామానులను దాచిపెట్టే క్షేమము యొక్కతలుపు. * or opportunity మార్గము, అవకాశము, సందు. this was a * for his becoming minister అతను మంత్రికావడానకు యిది మూలము. the front * వాకిటి తలుపు. back * పెరటితలుపు,పెరటిగడప. in *s యింట్లో. the English do not wear their hatsin *s యింగ్లిషువాండ్లు యింట్లో వుండేటప్పుడు టోపి వేసుకోరు. out of *s బయట. he was then out of *s వాడు అప్పుడు యింట్లో లేడు. out of * s amusement వనవిహారము మొదలైనవి. the next * యిరుగిల్లు, పొరుగిల్లు.పక్కయిల్లు, అవతలి యిల్లు. we are next * neighboursమేము యిరుగుపొరుగువారము. two * of off రెండిండ్ల దూరము.రెండిండ్ల అవతల. from * to * యింటింటికి. he is at death'sవాడు చావు బ్రతుకుల మీద వున్నాడు, కొనప్రాణములో వున్నాడు. sinlieth at the * పాపము కట్టకపోదు, పాపము చుట్టుకోకపోదు.the sin does not lie at his * యీ పాపము అతనిది కాదు.If you act thus sin will lie at your * నీవు యీ పని చేస్తే యీ పాపమునిన్ను చుట్టుకొనును.
Numskull
(n), ( s), మూఢుడు, జడుడు, మందుడు.
Freely
(adv), (add,) without diffculty ఆనాయాసముగా. Fueillmorte, n. s. See Feuillemorte.
Bower
(n), ( s), పొదరిల్లు, కుంజము, లతా గృహము. * anchor వక తరహా లంగరు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Terror is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Terror now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Terror. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Terror is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Terror, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close