(v), ( a), to take ill తప్పుగా యెంచుట, నేరముగా యెంచుకొనుట, తన యెడల చేసిన దౌర్జన్యమును గురించి కోపపడుట, ఆగ్రహపడుట. If you cheat him will he not * it? వాణ్ని మోసము చేస్తే వాడికి కోపము రాదా. he did not * their insults వాండ్లు చేసిన అవమానానికి వాడు ఆగ్రహపడలేదు. as this was not a timeto * those acts అందుకు యిప్పుడు మేము యేమీ అనవలసిన కాలము కాదుగనక, ఆ పనులను గురించి ఆగ్రహపడడమునకు యిది సమయము కాదు గనక.