Telugu Meaning of Thou

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Thou is as below...

Thou : ((pronoun)), నీవు, who art * ? నీవెవరు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cherishing
(n), ( s), పోషణము, రక్షణము, పాలనము,
Inch
(n), ( s), అంగిళము. one foot contains twelve *es అడుగుకు పన్నెండుఅంగుళములు. every * of the ground అంగుళానికి అంగుళము,అడుగుకు అడుగు.
To Enclose
(v), ( a), లోగా పెట్టుట, ఆవరణ మేర్పరచుట, చుట్టుకొనుట,బిడాయించుట, మలుపూపుచేసుట.
Praise
(n), ( s), స్తుతి, స్తోత్రము, స్తవము, శ్లాఘన. * be to God they were notkilled దైవాధీనము వాండ్లు చంపబడలేదు. .In .Isa.60. 18. .Ps.100.4.ప్రశంస. D+ A+.
Hearted
(adj), మనసుగల. kind * or good * మంచి మనసుగల. hard * కఠిన హృదయము గల, క్రూర హృదయముగల. evil * దుర్బుద్ధిగల, దుష్టబుద్ధి గల. single * నిష్కపటియైన, సాధువైన. faint * పిరికియైన. hollow * కపటియైన.
To See
(v), ( a), చూచుట, దర్శించుట, కనుక్కొనుట, విచారించుట, జాగ్రత్తచేసుట. a cat can * in the dark పిల్లికి చీకట్లో కండ్లు తెలుస్తున్నది.he cannot * with his eyes వాడికి కండ్లు తెలియవు. will యోఉ let me* the letter? ఆ జాబును నన్ను చదవనిస్తావా. Do you * ? D'ye * ? చూస్తివి గదా, సుమీ. these men were relations, you * వీండ్లు బంధువులుగారా.they are gone I * వాండ్లు వెళ్లినారు సుమీ. I * it is broken విరిగిందిలే, తెగిందండి. లోఓక్ అన్డ్ యోఉ తిల్ల్ * చూస్తే తెలుసును. ఈ looked butI saw nothing చూస్తినిగాని వొకటి కండ్లబడలేదు. The governor *s people on Saturdays గౌనరు ప్రతి శనివారము దర్శనమిస్తాడు. he cannot * you to-day ఈ వేళ నీకు ఆయన దర్శనము కాదు. can you * it ? అదినీకు తెలుస్తున్నదా, అది నీకు అగుపడుతున్నదా. No తెలియలేదు. If you * ittell me మీకు తెలిస్తే చెప్పండి. you must * this done దీన్ని జాగ్రత్తచేయించు. I will * it done జాగ్రత్త చేయిస్తాను. I will * him paid వానికి రూకలు ముట్టేటట్టు జాగ్రత్త చేయిస్తాను. I first saw the light atMasulipatam నేను పుట్టినది బందరులో. I will * you down stairs మెట్లుదిగే దాకా కూడా వచ్చి సాగనంపుతాను. I saw him out of the gardenతోటబయిటిదాకా అతన్ని సాగనంపిస్తిని. I saw him through the townఅతణ్ని వూరిబయిటిదాకా సాగనంపితిని. this regiment has never seen service ఈ పటాళము ఎప్పుడు యుద్దమునకు పోలేదు. He is young but he has seen service వాడు పశివాడైనా యుద్దానికి పోయివున్నాడు. this knife has seen service యీ కత్తి పాతగిలినది.
Yield
(n), ( s), crop, produce ( a bad word ) పంట, పయిరు, ఫలము.
Deity
(n), ( s), దైవము, దేవత్వము, దేవత. the * దేవుడు, భగవంతుడు.యీశ్వరుడు. a * స్థలదేవత. (Droz says ) పరమేశ్వరః , పరమాత్మా.
Precipitately
(adv), ఆతురముగా, వెనకా ముందు చూడకుండా, దడబడలుగా.he ran * తలాకాళ్లు తెలియకుండా పరుగెత్తినాడు.
Watchwork
(n), ( s), the wheels &c. inside of a watch గడియారములోని పని, గడియారములోని బిసలు.
Disgraceful
(adj), అవమానమైన, సిగ్గుపొయ్యే, దుష్ట, పోకిరి. * conduct దుర్నడత. * language దుష్టమాటలు, పోకిరిమాటలు.
Metempsychosis
(n), ( s), పునర్జననము, దేహాంతరమును యెత్తడము. Christians do not believe in the * ఖ్రిస్తుమతస్థులు పునర్జన్మము, కద్దని నమ్మరు.
Awkwardly
(adv), మోటతనముగా, వికారముగా.
Achromatic
(adj), వర్నవిహీనమైన.
Changing
(adj), అస్థిరమైన, నమ్మరాని. a * bule tint వైడూర్య వర్ణము.
Throstle
(v), ( s), a singing bird కోకిలవంటి వొక పక్షి.
Mishap
(n), ( s), దురదృష్టము, దౌర్భాగ్యము.
Damp
(n), ( s), (add,) this was a * to his pride ఇందువల్ల వానికి గర్వభంగ మయినది.
Sunshiny
(adj), bright with the sun ఎండకాశే. a * spot యెండకాశే చోటు, హాయిగా వుండే చోటు. a * day యెండకాశే దినము.
Tank
(n), ( s), గుంట, తటాకము, చెరువు. the " Spur * " ( Egmore tank ) atMadras is called యెగుమూరి చెరువు. or, యెళుంబూరి చెరువు. The " Long * "is called కోడంబాక చెరువు. an iron * or reservior in a ship or buildingతటాకము, అనగా వాడలో నీళు పోశి పెట్టే పెద్ద యినప తొట్టి. the * diggers ఉప్పరవాండ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Thou is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Thou now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Thou. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Thou is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Thou, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close