Telugu Meaning of Though

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Though is as below...

Though : ((conjunction)), అయినప్పటికిన్ని, * he slay me వాడు నన్ను చంపినప్పటికిన్ని. he, *, came అతడైతే వచ్చినాడు. the child, *, is already sentబిడ్డను మట్టుకు ముందుగానే పంపించి వున్నది. this money * is not enough, or thismoney is not enough * యీ రూకలైతే చాలవు. as * వలె, అట్టు, అట్టుగా. heappeared as * he was deaf చెవిటివాడివలె అగుపడ్డాడు. he seemed as * hewould consent వాడు సమ్మతించేటట్టుగా వుండినది. as * she had, waking,beheld a vision మేలుకొని వుండగానే కలగన్నట్టు వుండినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Insuperably
(adv), అసాధ్యముగా, దుర్ఘటముగా.
First
(adv), ఆదిని, మొదట.
To Rub
(v), ( a), తోముట, రాచుట, రుద్దుట. to polish తోముట, మెరుగువేయుట.she was rubbing his feet వాడికి కాళ్ళు పిసుకుతూ వుండినది. she was rubbing the child's head with oil ఆ బిడ్డకు తల అంటుతూ వుండినది. he was rubbing down the horse గుర్రాన్ని తోముతూ వుండినాడు. he rubbed the oil into the leather ఆ తోలుకు నూనె వేసినాడు. he rubbed the paint off his face వాడి ముఖానికి పట్టించిన వర్ణమును తుడిచి వేసినాడు. he rubbed out what was written on the slate రాతి పలకమీద వ్రాసినదాన్ని తుడిచి వేసినాడు. to * to pieces నలిచిపొడి చేసుట. I will * up your memoryనీకు జ్ఞాపకము వచ్చేటట్టు చేస్తాను.
Astray
(adv), దోవతప్పి. the cattle went * ఆ పశువులు తప్పిపోయినవి. shewent * వ్యభిచారియై పోయినది. he led them * వాండ్లను తప్పు దారిని తీసుకొనిపోయినాడు, భ్రమపరచినాడు, మోసము చేసినాడు.
Laity
(n), ( s), లౌకికులు, లౌక్యులు. the * and clergy లౌకికులున్ను వైదికులున్ను.
To Badger
(v), ( a), or plague రచ్చబెట్టుట, ప్రాణమువిసికించుట.
Captitulation
(n), ( s), కౌలు, రాజీ, వోడిపోవడము.
Jugglery
(n), ( s), గారడివిదయ, కనుకట్టువిదయ.
Fantom
(n), ( s), మాయ, భ్రమ, భూతము. see phantom.
Misshapen
(adj), వికారమైన, చొట్ట, యీచ.
Thankless
(adj), కృతజ్ఞతలేని, కృతఘ్నుడైన. a * task నిష్ఫలమైనపని.
Coxcumb
(n), ( s), సొగసుగాడు, బడాయి ఖోరు. a flower రక్తవర్ణమైన ఒక పువ్వు. orcock's comb కోడి యొక్క కొండె. Swift uses it for a fool, a block head వెర్రిముఖము.
But
(conj), అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము. there are* three men there అక్కడ ముగ్గురే వున్నారు. I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు. You cannot * know this యిది నీకు తెలియక వుండనేరాదు. But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును. he has * one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ. Be * advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతిని పరిష్కారము చేస్తాను. It is * right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే. there is no doctor here * him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు. nobody * him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు. there is no doubt * he will pay the money వాడు ఆ రూకలను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు. he will not do it * at home యింట్లో గాక మరియెక్కడ చేయడు. I never go ther * I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు. there was not a fruit * he ate it వాడు తిననిపండులేదు. In one bundered, ninety nine is the last * one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది. nothing * this యిది గాక మరేమిన్నిలేదు. I know nothing * this యింతకు మించి నేనేమి యెరుగను. I cannot * be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు. all * he వాడు తప్పక కడమ అందరున్ను. he did not come * just now యిదివరకున్ను రాలేదు. యిప్పుడే వచ్చినాడు. he arrived * yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు. who knows * they are bothers వాండ్లు అన్నదమ్ములేమో. he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు. * for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును. * Yet అయినప్పటికిన్ని, అయినా. who is a lair * he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు. 1 John 2. 22.
Wages
(n), ( s), hire జీతము.
Delecterious
(adj), వికారియైన, వుపద్రవకారియైన, చెరుపైన.* food వొంటికి వుపద్రవముచేసే ఆహారము. drinking spiritsis * తాగడము దేహమునకు వుపద్రవము. this is a * exampleదీన్ని చూసే పదిమందికి బుద్దికూడా చెడిపోను.
Scrotum
(n), ( s), అండకోశము.
Wordiness
(n), ( s), the state of abounding in words మాటలపుష్ఠి,వాగ్జాలము, ఉపన్యాసము.
Perversely
(adv), ముష్కరముగా, మూర్ఖముగా.
Regard
(n), ( s), లక్ష్యము, గురుత్వము, గణ్యము, గౌరవము, దయ,అంతఃకరణ,అభిమానము. tender * కటాక్షము. in this * యీ విషయమందు. In some *s he isa good man కొన్ని విషయములలో వాడు మంచివాడు. in that * ఆ విషయమునందుwith * to this ఇందున గురించి, యీ విషయమందు with * to him వాణ్ని గురించిgive him my *s ఆయనకు నా దణ్నములు చెప్పు.
Swrodplayer
(n), ( s), కత్తిసాము నేర్చిన వాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Though is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Though now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Though. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Though is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Though, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close