Telugu Meaning of Thundering

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Thundering is as below...

Thundering : (adj), vast, huge, great బ్రహ్మాండమైన. the alarm set off witha * noise బ్రహ్మాండముగా ధ్వనించినది. Wesley 4. 292. " In two * large folios" బ్రహ్మాండమైన రెండు పుస్తకములుగా. ( Dibdin's Libr. Companion. ) They madea * attack పిడుగువలె పయిబడ్డారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Undertaking
(n), ( s), engaging in పూనుకోవడము, ఉద్యోగించడము, యత్నము.
Genuine
(adj), శుద్దమైన, స్వచ్ఛమైన, నిష్కళంకమైన,అచ్చమైన, మంచి. this word is * telugu యిది అచ్చ తెలుగు శబ్దము.this was * charity యిది నిజమైన ధర్మము. in a vulgarsense * denotes excellence ఘనమైన.
To Torment
(v), ( a), to put to pain బాధించుట, వేధించుట, ఆయాసపెట్టుట,నొప్పించుట. why should you * yourself about it ? దానికి యెందుకుబాధపడుతావు.
Diction
(n), ( s), style శయ్య, పాకము, వాక్పరణి. from it'sthis poem appears ancient పాకము చూస్తే యీ గ్రంధము పురాతనమనితోస్తున్నది,
Nursery
(n), ( s), చిన్న బిడ్డలు వుండే గది, నారు విడిచే స్థలము. * garden నారు విడిచి అమ్మే తోట. * maid బిడ్డలను వుంచే ఆయా. * man నారువిడిచి అమ్మేవాడు. * tales పిట్ట కథలు.
Adventurous
(adj), తెగువగల, సాహసముగల.
Brotherly
(adj), సహోదర సంబంధమైన. * affection సహోదరవాత్సల్యము.
Voiceless
(adj), having no voice కంఠములేని, గొంతు లేని, మూగఅయిన.
To Redden
(v), ( a), ఎర్రబడేటట్టుచేసుట, ఎరుపును చరుముట. when the rise of thesun *ed the hills కొండ మీద నీరెండలు కాయగా.
Detention
(n), ( s), ఆటంకము, అభ్యంతరము. the cause of my * wasనేను రాకపోయిన హేతువ యేమంటే, నేను నిలిచినందుకు హేతువయేమంటే. he passed ten years in * పదియేండ్లు కైదులో వుండినాడు.onaccount of the * of the letter జాబు ఆటంకమైనందున.
Bean
(n), ( s), చిక్కుడుకాయ. there are many kinds of this బెండకాయ,పొట్లకాయ మొదలైన కాయగూరలు.
Unguided
(adj), not directed; not regulated గురు ముఖముగా పనుబడని,సుశిక్షితుడుకాని. an * youth సుశిక్షితుడు కాని పిల్లవాడు, దుష్టపిల్లకాయ, తుంటకుర్రవాడు.
Broadsie
(n), ( s), వాడయొక్క పక్క. the guns on one side వాడకువకపక్కన వుండే ఫిరంగులు. or volley పకపక్క ఫిరంగులను వకఫళితాకాల్చడము.this was printed upon a * and was stuck on the wall దాన్ని పై పొరటనవ్రాశి గోడకు అంటించబడ్డది.
Fresh
(adj), కొత్తైన, నవీనమైన, వాడని, నలగని, చల్లని, శీతలమైన.this is a * lesson యిది కొత్తపాఠము. a * page or * sheet of paper కొత్తకాగితము. * grass లేతపచ్చిక. the flowers are * పూలు వాడలేదు.this is *injustice యిది మరివొక అన్యాయము. the injury he did them is still* in their minds వాడు వాండ్లకు చేసిన అపకారము వాండ్ల మనస్సులోఅట్టే వున్నది. * water మంచినీళ్లు, శుద్దోకము.part of thge meat was salt aand part was * ఆ మాంసములోకొంతకు వుప్పువేసినారు కొంతకు వుప్పు వేయలేదు. some salt butteradn some * butter వుప్పువేసిన వెన్న, కొంత వేయనిది కొంత. by packingup the oranges in a box they keep * for a year కిచ్చిలి పండ్లనుపెట్టెలో వేసి బిగించిపెట్టితే సంవత్సరము దాకా మురిగిపోక అట్టే వుంటవి.* milk (unboiled) పచ్చిపాలు, కాచనిపాలు, అప్పుడు పిండినపాలు.* linen చలవమడుపు. a * breeze మంచిగాలి. చల్లనిగాలి, వేగముగా కొట్టేగాలి. do you feel * now ? యిప్పుడు నీకు హాయిగా వున్నదా?the horse is * ఆ గుర్రము తాజాగా వున్నది. ఆ గుర్రము అలియకుండావున్నది. I have had some sleep, I now feel * కొంచెము నిద్రపట్టినందునయిప్పుడు హాయిగా వున్నది. he looks * వాడి ముఖము తేటగా వున్నది,అలిసినట్టు వుండలేదు.
Likeness
(n), ( s), పోలిక, సామ్యము. I observed the * between the brothers వాండ్లఅన్నదమ్ములు వౌకటే పోలికగా వున్నట్టు తెలిసినది. or form ఆకారము రూపము. or picture పటము. The painter took her * దానిరూపును వ్రాసినాడు. he came in the * of a friend స్నేహితవేషమును వేసుకొని వచ్చినాడు.
To Cheer Up
(v), ( a), ధైర్య పరచుట, లాలించుట, వోదార్చుట సేద దీర్చుట. thisnews cheered up her heart యీ సమాచారము విని దాని మనసు కుదటపడ్డది.
Dishonestly
(adv), నాణ్యము లేకుండా, అయోగ్యముగా , మోసముగా,దొంగతనముగా.
Olio
(n), ( s), కలవంటకము, కలగూర, కదంబము. this book is a mere * ఈ పుస్తకము వట్టి కలగూర గంపగా వున్నది.
To Haul
(v), ( a), ఈడ్చుట, గుంజుట, లాగుట. to * over విమర్శించుట, వుండజూచుటthey *ed him over the coals వాడికి చీవాట్లు పెట్టినారు.
Esteemed
(adj), యెంచిన, గుణ్యమైన, గౌరవమైన, this is * falseయిది అబద్ధమంటారు. It was lightly * దాన్ని అలక్ష్య పెట్టినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Thundering is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Thundering now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Thundering. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Thundering is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Thundering, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close