Telugu Meaning of Tide

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tide is as below...

Tide : (n), ( s), time కాలము, సమయము, వేళ. the * ( a meaning a stream, ariver ) యేరు, ప్రవాహము, నది. the * in a river పోటు, పాటు. at high *పోటువేళ. at low * పాటు వేళ. against the * ప్రవాహమునకు యెదురుగా. * up theriver పోటు. * down the river పాటు. it is now full * యిప్పుడు యేరు నిండాపారుతున్నది. the freshes in spring *s కొత్త నీరు. at noon * మధ్యాహ్న వేళ. atevening * సంధ్య వేళ. he worked double *s రాత్రింబగులు ప్రయాసపడ్డాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Flecked, Fleckered
(adj), పొడలుగల, మచ్చలుగల.
Over-reached
(adj), మోసపోయిన.
Perhaps
(adv), వొకవేళ, యేమో, కాబోలు. * he said so అన్నాడేమో, అన్నాడుకాబోలు. * not కాదేమో.
To Bring
(v), ( a), తెచ్చుట, తీసుకొనివచ్చుట, యెత్తుకొనివచ్చుట, పిలుచుకొనివచ్చుట.he brought an acusation or charge against me నా మీద ఒక వ్యాజ్యము తెచ్చినాడు. they brought the ship to వాడను నిలిపినారు. she was brought to bedబిడ్డ కన్నది. a woman who is brought to bed బిడ్డకనివుండే స్త్రీ. they broughtthe matter to a close ఆ పనిని తీర్చినారు, ముగించినారు. To bring the businessto an issue I sued him ఆ పని పైసలా కావడానకై వాడిమీద వ్యాజ్యము వేస్తిని.when this matter was brought to light ఆ సంగతి బయటపడ్డప్పుడు. hiswork was never brought to light అతని గ్రంధము వొక నాడున్ను ప్రసిద్ధపడలేదు.this brought him to his grave యిందువల్ల చచ్చినాడు. this brought himto the edge of the grave యిది వాడి ప్రాణాంత్యమునకు వచ్చినది. thissickness brought him to his end యీ రోగముతో వాడు చచ్చినాడు. he brought the estate to the hammer ఆ సొత్తును యేలము చేసినాడు. they brought himto justice వాడికి శిక్ష అయ్యేటట్టు చేసినారు. after winter the sun brings treesto life చలికాలము పోయిన తరువాత సూర్యుడివల్ల చెట్లకు ప్రాణములువస్తవి. whenI bring this to mind దాన్ని నేను జ్ఞాపకము చేసుకొన్నప్పుడు.I can not now briing it to mind దాన్ని యిప్పుడు జ్ఙాపకమునకు తెచ్చుకోలేను. he broughtthem to nothing వాండ్లను బొత్తిగా చెరిపినాడు. this was brought to nothingఅది చక్కబడలేదు. I brought it to his notice దీన్ని అతనికి తెలియచేసినాను.Extravagance brought him to poverty దూపరదిండితనముచేత దరిద్రుడైనాడు.this brought him to ruin యిందు వల్ల చెడిపోయినాడు. when he was brought to hissenses వాడికి స్మారకము వచ్చినప్పుడు. he brought the matter to a propersettlement ఆ సంగతిని పరిష్కరించినాడు. he brought them to terms వాండ్లనుసమ్మతిపరచినాడు. he brought the prisoners to trial ఆ ఖైదీలను విచారణకుతెచ్చినాడు. he was at legnth brought to confess it తుదకువాడు దాన్ని వొప్పుకొనేటట్టుచేసినారు. God brought it to pass దేవుడట్లా జరిగేటట్టు చేసినాడు.he was brought to sell his house వాడికి తన యింటిని అమ్ముకోవలసివచ్చినది.to bring about సాధించుట, చక్కబెట్టుట. he brought the marriage aboutఆ పెండ్లిని వొనగూర్చినాడు. they brought their enemies down శత్రువులనుసాధించినారు. they brought their enemies down వాడి గర్వము అణిచినారు. tobring forth కనుట, యీనుట. She brought forth a child అది బిడ్డకన్నది.the cow brought forth a calf ఆ యావు దూడవేసినది. he brought forththe prisoners ఖైదీలను బయటికి తీసుకవచ్చినాడు. to * forth flowers పూచుట. to * forth fruits కాచుట. When the goods were brought forthఆ సరుకులను బయటపెట్టినప్పుడు. he brought his friends forward తన స్నేహితులనుముందుకు తెచ్చినాడు. he brought her home దాన్ని యింటికి తీసుకవచ్చి చేర్చినాడు.he brought the charges home ఫిర్యాదును సాబతుచేసినాడు. the offence wasbrought home to him వాడిమీ తప్పు పూర్తిగా రుజువైనది. to bring in లోనికితెచ్చుట. they brought him in i.e. into parliament వాణ్ని పార్లెమెంటులోచేర్చుకొన్నారు. this business brought him in a 1000 Rupees యీ వర్తకములోవాడికి వెయ్యి రూపాయలు కలిసివచ్చినది. he brought in the kings name oftenమాటిమాటికి రాజు పేరును వుదాహరించినాడు. he brought them in contactవాండ్లకు సంధిచేసినాడు. he brought the two ships in contact ఆ రెండువాడలను ఒకటిగా చేర్చినాడు. they brought him in guilty వాడి మీద నేరము రుజువైనదన్నారు. they brought me into the business నన్ను ఆపనిలో కలిపినారు.they brought the land into cultivation ఆ నేలను దున్ని పయిరుచేసినారు.he brought them into trouble వాండ్లకు శ్రమవచ్చేటట్టుచేసినాడు. I brought himoff వాణ్ని మోసుకొనివస్తిని, వాణ్ని తప్పిస్తిని, వాణ్ని విడుదల చేయించుకొనివస్తిని. he brought infamy on his family తన కుటుంబమునకు అపకీర్తి తెచ్చినాడు.to bring out బయటికి తెచ్చుట. he brought out the total wrong తప్పుగామొత్తము కట్టినాడు, వెరశి కట్టినాడు. he brought them over in his boatతన పడవలో వాండ్లను తెచ్చినాడు. he tried to bring me over నన్ను పడవలోవాండ్లను తెచ్చినాడు. he tried to bring me over నన్ను వుసలాయించవలెననిచూచినాడు, లోపరచుకోవలెనని చూచినాడు. how could he bring himself to dothis? దీన్ని చేసేటందుకు వాడికి చెయ్యియెట్ల ఆడెనో? As he could not birng himslef to do so. అట్లాచేయడానకు వాడికి మనసురానందున. I couldnot * myself to dringk the pysic నేనెంత సమాధానము చేసుకొన్నా ఆ మందునుతాగడమునకు నాకు బుద్ధి పుట్టలేదు. he at last brought himself to one meal a-dayతుదకు దినానికి వకసారి భోజనము చేసేటట్టు వాడుక చేసినాడు. how could he bringhimself to say so? అట్లా అనడానకు వాడికి నోరెట్లా ఆడినదో? at last we broughthim to himself తుదకు వాడికిస్మారకము వచ్చేటట్టు చేస్తిమి. he brought themtogether వాండ్లందరిని చేర్చినాడు, పోగుచేసినాడు. he brought up his troopsతన సైన్యమును ముందుకు నడిపించినాడు. he brought up the child very properlyఆ బిడ్డను క్రమముగా పెంచినాడు. the child brought up his dinner ఆ బిడ్డ తిన్నదాన్ని కక్కినది, వాంతిచేసినది. When he brought up the subject వాడు ఆ సంగతిప్రస్తాపము చేసినప్పుడు. bring me word when he comes వాడురాగానే నాకుసమాచారము చెప్పు.
Impulsive
(adj), కారకమైన, దార్ఢ్యముచేసే, ప్రయోజకమైన.
To Idle
(v), ( n), ఊరక ప్రొద్దుపుచ్చుట, వృధా కాలక్షేపము చేయుట. he *d away two years there అక్కడ రెండేడ్లు వృధాగా ప్రొద్దుపోగోట్టినాడు.
Frivolity
(n), ( s), అల్పత్వము, తుచ్ఛత, పనికిమాలినతనము.
Playfulness
(n), ( s), సరసము ఉల్లాసము వినోదము.
Watchful
(adj), wakeful, observing, attentive జాగరూకతగల,జాగ్రతగల, మెళుకువగల, ఎచ్చరికగల.
Mismatched
(adj), ఈడుగా వుమడని, జతగా వుండని. a * marriage ఈడు గాని పెండ్లి.
Humbug
(n), ( s), పితలాటకము, వట్టి మాయలు, పితలాటకగాడు, మాయలమారి యిది అనరాని తుంటమాట.
Squad
(n), ( s), a company of armed men: usually applied to those who are learning the military exercise దండులో వొక భాగము,దళము.
Debenture
(n), ( s), అప్పుపత్రము.
Virulent
(adj), venomous ఉగ్రమైన, తీక్ష్ణమైన, క్రూరమైన, విషమైన. * languaage దూషణ.
To Discredit
(v), ( a), నమ్మకపోవుట. they *ed this story యీ కథనువాండ్లు నమ్మలేదు. he *ed us అతడు యీమాటను నమ్మలేదు.
Progress
(n), ( s), గతి, గమనము, పోవడము, ముందు నడవడము, అభివృద్ధి. the work made great * పని బాగా సాగినది, జరిగినది. the rise and * పుట్టుపూర్వోత్తరము. The Pilgrim's * యాత్రా పరుడి సంచారము. a royal * సపరివారముగా రాజు చేసే దేశ యాత్ర.
?????? ???????? ???????? ????????.
(v), ( a), యెరువువేసుట, సత్తువకలగచేసుట, మందకట్టుట.
Inflammable
(adj), కాలేస్వభావముగల, మండే, రగిలే. paper is easily *నిప్పులో కాగితము నిమిషములో అంటుకొనేటిది.
Sunday
(n), ( s), ఆదివారము, భానువారము, రవివారము, అధిత్యవారము, తొలివారము.
To Play
(v), ( n), ఆట్లాడుట, ఆడుట. he *ed at marbles గోలిగుండ్లాడినాడు. he *edat cards కాకితాలాడినాడు. they * ed the whole night రాత్రి అంతా ఆడిరి. thefire engines *ed for a long time against the house which was on fireకాలుతూ వుండే యింటి మీద జలయంత్రములు శానా సేపుదాకా నీళ్ళు చల్లినవి. the guns*ed ఫిరంగులు కాలినవి. they *ed at soldiers సోజరుల ఆట ఆడినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tide is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tide now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tide. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tide is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tide, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close