Telugu Meaning of Timid

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Timid is as below...

Timid : (adj), పిరికియైన, భయస్థుడైన. she is not at all * దానికి జంకు లేదు. *glances చకితేక్షణములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Dramatist
(n), ( s), నాటకము చెప్పిన కవి.
Tendance
(n), ( s), attendance కాచుకొని వుండడము, యెదురు చూస్తూ వుండడము.care; act of tending రక్షణము, పరిపాలనము, ప్రాపు.
Indiscreet
(adj), అవివేకమైన, ఆలోచనలేని, జాగ్రతలేని, మూఢుడైన.
Plant
(n), ( s), చెట్టు. a young * నారు. a creeping or climbing * తీగె.a spreading * అల్లే చెట్టు. an annual * ఓషధి, ఒక కాపుతో యెండి పొయ్యే చెట్టు.an oak * or cudgel దుడ్డుకర్ర, బడితె.
Kali
(n), ( s), సముద్రపు పాచి యొక్క భస్మము.
Cloth
(n), ( s), బట్ట, వస్త్రము, సెకలాతు. Plain white * శల్లా coarse * రెట్టు * shoes సెకలాతు జోడు. a * cap సెకలాతు కుల్లాయి. one * వొక తరహా గుడ్డ. I observe that this is not all made of one * యీ ఢేరా అనేక తరహాల గుడ్డలతో కుట్టి వున్నది. * of gold సాదరా, తగిడి. * or broad * or woollen * యీ మూడు మాటలు, బనాతుకు, సెకలాతుడు, బూర్నిసుకు, సాధారణ నామములు. long * మూరకోక, బారచాపు. a man of his * ఆ కులస్థుడు, ఆ జాతి మనిషి, ఆ వుద్యోగములో వుండేవాడు. the * or Clergy పాదిరీలు. as he was one of the * వాడు పాదిరి గనుక. he is a disgrace to his * కులము పేరు చెరిపేవాడు. he had nothing but a * round his middle వాడికి మొలగుడ్డ తప్ప మరియేమి లేదు. a small piece of * concealing the privities కౌసీనము, గోచి || బహువచనమందు. Cloths అనగా గుడ్డులు, అనేక తరహాల గుడ్డలు. Clothes అనగా, వస్త్రము, వేషము. a clean suit of clothes మడుపు, దుస్తు.
Undiscerned, Undiscernible
(adj), not seen అగుపడని, అగోచరమైన, గూఢమైన,గుప్తమైన.
Hot
(adj), ఉష్ణమైన, కాక, వేడి. the iron is * ఇనుము కాగి వున్నది, కాలివున్నది.* close day ఉక్కగావుండే దినము. a * climate ఉష్ణదేశము ఎండ హెచ్చుగా వుండే దేశము. it is very * or sultry ఉక్కగా వున్నది, ఉమ్మదముగా వున్నది, ఉడకపోస్తున్నది. a room that is * and close ఉమ్మదముగా వుండే యిల్లు. * weather or season ఎండ కాలము, గ్రీష్మకాలము. * sunshine తీక్ష్ణమైన యెండ, బిర్రెండ. * wind నిప్పుగాలి, వడగాడ్పు. * water వేణ్నీళ్ళు. the water boils or is * నీళ్లు కాగుతున్నది. the water was boiling * నీళ్లు మసులుతూ వుండినది. the water was some what * వెచ్చగా వుండినది. he made a * fire నిప్పును బాగా మంట చేసినాడు. this fire is not * enough ఈ నిప్పు రగలడము చాలదు. thetroops kept up a * fire upon the town సిపాయీలు ఆ వూరి మీద చివచివకాల్చినారు. there was a * discussion మహాఘర్షణ జరిగినది. he was in * blood వాడు ఆగ్రహముగా వుండెను. a * engagement అఘోరమైన యుద్ధము, ప్రబలమైనయుద్ధము. they were in * pursuit of the thieves దొంగలను మహావడిగావెంబడించిరి. a man of * temper ఉగ్రుడు, తుర్యుడు. I saw that he was very * after the money ఆ రూకలకు వాడు మహా ఆతురముగా వుండేటట్టు నాకు తెలిసినది.you will get into * water with them నీకూ వాండ్లకూ విరోధము వస్తున్నది. * in lust విరహతాపముగల. the * fit of a fever జ్వరకాక, జ్వరము యొక్క వేండ్రము. pepper is * మిరియాలు కారముగా వుంటవి.
Demonstrably
(adv), స్పష్టముగా, సాక్షాత్తుగా, సిద్దాంతముగా.
To Enact
(v), ( a), ఆజ్ఞాపించుట, విధించుట, యేర్పరచుట. to * a law చట్టము పుట్టించుట, చట్టము కలగ చేసుట.
Obloquy
(n), ( s), అపనింద, అపవాదము, అపఖ్యాతి.
Millstone
(n), ( s), తిరగలి.
Quantum
(n), ( s), ప్రమాణము, పరిమాణము. * sufficient కావలసినంత, తగుబాటి,తగుమాత్రము.
Womanishly
(adv), basely, miserably అణంగిరీతిగా, దేబెవలె,ఎంబన్నవలె.
Fragile
(n), ( s), brittle వెట్టైన, పెళుచైన, సున్నితమైన, జబ్బైన,దుర్భలమైన, బలహీనమైన.
Intemperately
(adv), అతిగా, అమితముగా.
To Postpone
(v), ( a), నిలుపుట, నిలిపివేసుట.
Wound
(n), ( s), a hurt or bruise గాయము, క్షతము. injury, harm మోసము, అపాయము. this was a * to his character యిందువల్ల వానియోగ్యతకు వొక బెడద వచ్చినది.
Wroth
(adj), angry కోపముగల, అగ్రహము గల. be not * at me నా మీదకోపము చేయవద్ధు.
Peeress
(n), ( s), Peer అనే పట్టము గలవాని భార్య.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Timid is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Timid now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Timid. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Timid is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Timid, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close