Telugu Meaning of To Assess

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Assess is as below...

To Assess : (v), ( a), పన్ను వేసుట, పన్ను కట్టుట, మతించుట. they assesseddamages for this దీనికి నష్టము కట్టినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Horoscope
(n), ( s), జాతకము, రాశి చక్రము, కోటి.
Ave
(n), ( s), దండము, శుభము, యిది. Latin భాష.
To Protrude
(v), ( n), బయిటికి తోసుకొనివచ్చుట, ముందరికి వెళ్ళుకొనివచ్చుట. Flesh *d from the wound పుంటిలో నుంచి బయిటికి తోసుకుని వచ్చిన మాంసము.
Bag
(n), ( s), సంచి, తిత్తి, గోతాము. a. * of rice గోనెడు బియ్యము. a gunny * గోనెసంచి. a pair of bullock bags కంట్లము,పెరికె. a nose * for feeding horses తోపరా. a * of muskకస్తూరివీణె. an ornament for the hair పూర్వకాలమందు గొప్పదొరలు అలంకారానికి జడతీరుగా కట్టుకొన్న సంచి.
Translucent
(adj), transparent స్పటికము వలె స్వచ్ఛమైన.
Confused
(adj), కలిసిపోయిన, తారుమారుగా వుండే, కలవరకంపగా వుండే, రసాభాసమైన, కలవరపడ్డ, చీకాకుపడ్డ.
Fondness
(n), ( s), పిచ్చితనము, భ్రాంతి, మోహము, కనికరము.
Injudiciously
(adv), అవివేకముగా, మూఢత్వముగా.
To Lug
(v), ( a), గుంజుట, లాగుట. he *ged the man out వాణ్ని బయటికి యీడ్చినాడు.he *ged the nail out ఆ చీలను వూడ పెరిగినాడు.
Camera Obscura
(n), ( s), చీకటి యింటిలో బయటి వస్తువులు తల్లకిందులుగాప్రతి ఫలించడము, దృష్టి విద్యా సంబంధమైన యంత్ర విశేషము, అనగా పెద్ద గవ్వ, లేక, తాబేలు ఆకారముగా వక గాజు వున్నది, దాని మీద సూర్య కిరణములు ప్రసరించినప్పుడు దాని యెదట వుండే అన్ని వస్తువులన్ను తలకిందుగా దాణియెదుట ప్రతిఫలిస్తున్నవి.
Illuminated
(adj), విస్తారముగా దీపాలు పెట్టిన, వెలిగించబడ్డ, జ్యోతియైన, ప్రకాశించే, జ్ఝానముగల. the town was * ఊరంతా యేకదీపాలు పెట్టి, వుండినది. the forest was * with fire-flies మిణుగురు పురుగులచేతను అడవి అంతా యేకజ్యోతిగా వుండినది. an * book చిన్నెలుగల పుస్తకము.
Dictation
(n), ( s), చెప్పివ్రాయించడము. they wrote from his *అతను చెప్పుతూరాగా వీండ్లు వ్రాస్తూవచ్చినారు. or commandఆజ్ఞ, శాసనము. they acted by his * అతని ఆజ్ఞ ప్రకారమువీండ్లు చేసినారు.
Excited
(adj), ప్రేరేపించబడ్డ, పురికొలుపబడ్డ, రేచిన. * with rageకోపోద్రేకముగల, చిరచిరలాడే. My curiosity was * at this అందుమీదటఅది యేమిటిదో విచారించవలెనని నాకు బుద్ధిపుట్టినది.
Damasked
(adj), బుట్టాలువేసిన. * figures పువ్వుల పని,యిది పట్టునుగురించి, చిన్న ఖడ్గమును గురించిన్ని చెప్పేమాట.
Sparkle
(n), ( s), a spark, a small particle of fire మిణుగురు,అగ్నికణము. lustre తళుకు, నిగనిగలు, ధగధగలు, మినుకు,చాకచక్యము.
Red Coat
(n), ( s), ( a cant word for a soldier ) శిపాయి.
Almug
(n), ( s), టేకుచెట్టువంటి ఒక వృక్ష విశేషము.
Whipper
(n), ( s), he who whips కొరడాతో కొట్టేవాడు. thewhipper-in కుక్కల నాయకుడు, అనగా దొరలు వేటకు పోయినప్పుడుగుర్రముమీద వుండుకొని కొరడాచేత పట్టుకొని కుక్కల సంగతివిచారించుకొనేవాడు. a manager, or superintendent ఒకకచ్చేరిలో పెద్ద వుద్యోగస్థుడు.
Currently
(adv), వాడుకగా సాధారణముగా, ప్రాయశః. this word is * explainedan elephant యీ మాటకు వాడుకగా యేనుగ అనే అర్ధ మౌతున్నది.
Passage
(n), ( s), or journey ప్రయాణము. during my * to England నేనుయెంగిలండుకు పోతూ వుండగా they had a good * వాండ్లు సుఖముగా పోయిచేరిరి. hemade a * through the rock కొండలో దోవ చేసినాడు. they opposed his * వాణ్నిపోనియ్యక అడ్డగించిరి. a bird of * శీతకాలము వొక దేశములో యెండకాలము వొకదేశములో వుండే పక్షి. a * in a house నడవ. the plum stuck in the * of histhroat and killed him ఆ పండు గొంతులో అడుచుకొని చచ్చినాడు. they refusedme * నన్ను పోనియ్యక అడ్డగించినాడు. the enemy cut off our * శత్రువులుమమ్మును పోనియ్యక అడ్డగించిరి. subterraneous * భూమిలోని సురంగము. roadway భాట, దోవ, దారి. they dug the earth to clear a * for the water నీళ్ళుపోవడానకు కాలవల పూడిక యెత్తినారు. a * in poetry స్థలము, ప్రకరణము.ప్రమేయము. there were some curious *s in his life వాని ఆయుస్సులో కొన్నిఅతిశయములు సంభవించినవి. a * boat నడదోన. * money వాడకేవు, పడవకూలి. hetook his * in that vessel ప్రయాణానికి ఆ వాడను మాట్లాడుకొన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Assess is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Assess now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Assess. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Assess is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Assess, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149895
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113098
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101462
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95720
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55865
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51534
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40235
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39138

Please like, if you love this website
close