Telugu Meaning of To Attune

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Attune is as below...

To Attune : (v), ( a), సుతి కూర్చుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thinnese
(n), ( s), పలచన, పలచతనము, సన్నన. from the * of the poeple జనముతరుచుగా వుండనందున.
Conciliatory
(adj), సమాధానము చేసే, సహనము పెట్టే. * measuresసామోపాయము.
Armouty
(n), ( s), ఆయుధశాల, అస్త్రశాల.
Close-fisted, Close-handed
(adj), లోభియైన, పిసినారిగా వుండే.
Cant
(n), ( s), (or Auction, Johnson.) యేలము, వేలాము.
To Fold
(v), ( n), మడుచుకొనుట, ముకుళించుట. in the evening the flowers *సాయంకాలమందు పుష్పములు ముకుళించుకొంటవి.
Tin
(n), ( s), తగరము, సత్తు. articles made of * are called at Madras చీనాసామాను as యెట్లాగంటే. a * box చీనాపెట్టే. a * mug చీనా జోడు తపిలె. a * dishచీనా రేకుతో చేసిన తట్ట. * plate చీనారేకు, కళాయి చేసిన యినప రేకు. a * of waterజీనా జోడ్తపిలెడు నీళ్లు. a * of biscuits మిఠాయీల చీనా డబ్బి.
Continental
(adj), (add,) the war stopped intercourse between England and the * powers ఆ యుద్దమువల్ల ఇంగ్లండుకున్ను యితర ద్వీపాధిపతులకున్ను సాంగత్యము లేకపోయినది.
Elocution
(n), ( s), ఉచ్ఛారణ, మాట్లాడేశక్తి, వాగ్ఝరి, వాగ్దాటి, వాక్పటుత్వము, వక్తృత్వము, వాచాలకత్వము.
Township
(n), ( s), the district belonging to a town గ్రామకంఠము, అనగా ఆవూరి కింద చెందే పొలములు, ఆయకట్టు.
Harshly
(adv), కఠినముగా, క్రూరముగా.
To Turn
(v), ( n), తిరుగుట, మళ్లుట. not knowing which way to * యెటూ తోచక. myfoot *ed and I fell నా కాలు జారిపడ్డాను. because his head was turningవాడికి తల తిరుగుతూ వుండి నందున. because his stomach *ed వాడికి వాంతిఅయినది గనక. he *ed to the lady and said ఆపెతట్టు తిరిగి చెప్పినాడు. he *edto a passage in the poem ఆ కావ్యములో వొక వాక్య మెత్తినాడు. I shall now *to that question యిప్పుడు ఆ ప్రమేయమును గురించి కొంచెము చెప్పుతున్నాను. thewood soon *ed into earth ఆ కొయ్య కొంచెము దినాలలో మన్నయి పోయినది he *ed into the shape of a woman అడదైపోయినాడు. he *ed aside and satdown పక్కకు తొలిగిపోయి కూర్చున్నాడు. because the silver *ed black ఆ వెండినల్లపారినందున, నల్లపడిపోయినందున. after his head *ed grey వాడి తల నెరిసినతర్వాత. his face *ed pale వాడి ముఖము తెల్లపారినది. it *ed sourపులిశిపోయినది. this story, *ed out true ఆ కథ నిజమైనది. at last he *ed out a rogue తుదకు దొంగ అయిపోయినాడు. it *ed out to be gold అది బంగారైనట్టు బయిటపడ్డది, యేర్పడ్డది. you see how it *ed out యేమి సంభవించినది చూడు. I cannot tell how the law suit *ed out ఆ వ్యాజ్యము యేమిగా తేలినదో నేను యెరగను. it *ed out well మంచిదిగా తీరినది. at last it *ed out that they were relations తుదకువాండ్లు బంధువులైనట్టు బయిటపడ్డది. to * over పొల్లుట. at last a witness *edup తుదకు వొక సాక్షి చిక్కినాడు. they *ed upon him in anger వాని మీద రేగినారు.when their eyes *ed upon me వాండ్ల కండ్లు నా మీద పారేటప్పటికి. the conversation* ed upon poetry మాటలలో కావ్యప్రశంస వచ్చినది.
Mareschal
(n), ( s ?????????),
Belles Lettres
(n), ( s), సాహిత్య విద్య, అలంకార శాస్త్రము.
To Rap
(v), ( a), and v. n. మొట్టుట. he rapped at the door తలుపు తట్టినాడు. herapped out an oath నోరు జారి వొక తిట్టు వచ్చినది.
To Protrude
(v), ( n), బయిటికి తోసుకొనివచ్చుట, ముందరికి వెళ్ళుకొనివచ్చుట. Flesh *d from the wound పుంటిలో నుంచి బయిటికి తోసుకుని వచ్చిన మాంసము.
Tender
(adj), soft; not hard మృదువైన, లేతైన పసి. delicate సుకుమారమైన,సున్నితమైన. from a * age చిన్నప్పటినుంచి. the skin of the foot is not * కాలితోలు కఠినము, నొప్పి తెలియదు. the part that you cut off the nail is not *; but the root is very * గోరుతీశేచోట తగిలితే నొప్పిలేదు గాని గోటికంటిలో తగిలితేనిండా నొప్పి. the boil was very * ` పుంటిని తాకితే ప్రాణము పొయ్యేటట్టు వున్నదిwhen the lips are * పెదవులు పచ్చిపుండుగా వున్నప్పుడు. when the eye is *కండ్లు పచ్చి పుండుగా వుండేటప్పుడు. when the fruit became * పండుమెత్తపడ్డప్పుడు. a * child లేత బిడ్డ. compassionate దయాళువైన. her heart is *దానిది మెత్తని మనసు. she was * eyed దానికి చూపు మధ్యస్థముగా వుండినది,మట్టుగా వుండినది. the * passion శృంగార భావము, మోహము. he is not at all *about his children వాడికి బిడ్డల మీద పాశము లేదు. God is * towards usఈశ్వరుడు మన యందు దయగా వుంటాడు. a * mother విశ్వాసముగా వుండే తల్లి. youare touching on * ground నీవు అనరాని మాట అంటావు. every man is * inspeaking of his mother యెవడున్ను తల్లిని గురించి మెళుకువగా మాట్లాడుతాడు. theLaw is always * of allowing a wife to sue her husband మొగుని మీదపెండ్లాము వ్యాజ్యము చేయడమునకు చట్టములు కొంచాన అనుకూలించవు. the Law isvery * concerning the rights of husbands భర్తృ స్వతంత్రములను గురించినిండా సున్నితములుగా వున్నవి.
Co-operative
(adj), ఒక పనికి సహాయపడే, అనుకూలమైన.
Terminology
(n), ( s), అంత్యప్రత్యయము. Sanscrit words which have theTelugu * తెలుగు అంత్య ప్రత్యయములు గల సంస్కృత శబ్దములు, తెనుగుప్రత్యయములను కొలుకులయందు గల సంస్కృత శబ్దములు.
Stink
(n), ( s), కంపు, దుర్గందము, గబ్బు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Attune is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Attune now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Attune. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Attune is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Attune, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close