Telugu Meaning of To Balk

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Balk is as below...

To Balk : (v), ( a), భంగముచేసుట, వ్యర్ధముచేసుట, నిష్ఫలముచేసుట.నిరర్ధకము చేసుట. he balked my endeavours నా యత్నమును భంగముచేసినాడు. Ball, n. s. గుండు, ఉండ, గోళము. or bullet గుండు.a * of thread కండె, నూలుండ. a * of flowers or clothsబంతి, చెండు. or dancing entertainment ఆట, విందుచేసిదొరలు దొరసానులు ఆడడము. he has now the * at hisfeet యిఖమీదట వాడిదెబ్బే దెబ్బ, యిఖమీద వాడిమాటకు యెదురులేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bagman
(n), ( s), or hawker ఆకరు. or man that carries a bagమూటమోసేవాడు.
Sordidly
(adv), నీచత్వముగా, క్షుద్రత్వముగా, దిక్కుమాలిన రీతిగా.
To Wait
(v), ( a), to expect ఎదురు చూచుట. they *ed his arrival అతనిరాక కెదురుచూస్తూ వుండిరి.
Dampness
(n), ( s), తడి,తేమ, చెమ్మ, చిత్తడి.
Invalide
(n), ( s), రోగి, అశక్తుడు.
Blunderbuss
(n), ( s), పెద్దతుపాకి, మూతి వెడల్పైన పొట్టి తుపాకి.
Hurdle
(n), ( s), తడక చరుగుడు, కంపతొడుగు. he was dragged to the place of execution on a * వాణ్ని తడక మీద బెట్టి తూకుమాను దగ్గిరికి యీడ్చుకొనిపోయినారు.
Parade
(v), ( a), జంభము, డంభము, ఆడంబరము, కవాతుచేసే మైదానము.
To Cram
(v), ( a), కూరుట, కుక్కుట, తురుముట, అడుచుట. the monkey crams thefood into its cheeks; or, the monkey crams its cheeks with food; orthe monkey crams itself కోతి ఆహారమును బుగ్గలలో కూరుకొంటుంది. to preventlaughing he crammed his handkerchief into his mouth నవ్వును అణచడానకైరుమాలు గుడ్డను నోట్లో కూరుకొన్నాడు. he crammed all the books into the boxపుస్తకములనంతా ఒక పెట్టెలో వేసి అడిచినాడు. he *med himself పొట్ట నిండాఅడిచినాడు. I *med myself in యిరికించుకొని లోనికి దూరితిని.
To Unfix
(v), ( a), to loosen వూడదీయుట, విప్పుట, పెళ్ళగించుట. he *ed thepost ఆ గుంజను పెళ్ళగించినాడు.
Canopus
(n), ( s), అగస్త్య నక్షత్రము. (Warren).
Retribution
(n), ( s), ప్రాయశ్చిత్తము, శిక్ష, దండన. this is a just * to you యిది నీకు కావలసినదే, యీ ప్రాయశ్చిత్తము నీకు కావలశినదే, యిది నీకు శిక్ష. a place of * చెరసాల, నరకము. this was a * to him వాండ్ల వుసురు వాడికి తాకినది. to make * ప్రాయశ్చిత్తము చేసుట.
Enrooted
(adj), వేళ్లు పారిన, పాదుకొన్న. * prejudices అనాదియైన వైరము.
Plantain
(n), ( s), అరటిపండు, అరటికాయ. a * tree అరటిచెట్టు. the cow * బొంతఅరటి పండు, బొంత, అరటికాయ.
Regency
(n), ( s), ఏలుబడి రాజ్యభారము, అనగా రాజుకు గాని యువరాజుకుగాని బదులుగాచేసే రాజ్య భారము. during the * రాజుకు బదులుగా వొకడు వుండి రాజ్యభారముజరిగించే సమయములో. the * gave this law రాజు లేక ఆయన పని చూస్తూ వుండినవారు యీ శాసనమును చేసినారు.
Fatty
(adj), జిడ్డుగా వుండే.
To Spell
(v), ( a), and v. n. ఆయా శబ్దములకు వుండవలసిన అక్షరములను వ్రాసుట, చెప్పుట, అక్షరాలు కూర్చుట. he writes English but he cannot * వాడు ఇంగ్లీషు వ్రాస్తాడుగాని ఆయా శబ్ధములకు వుండవలసిన అక్షరములు యెరిగి సుబద్ధముగా వ్రాయలేడు. you havespelt this word wrong యీ మాటలో అక్షరాలు తప్పుగా వ్రాసినావు. how can he * when he does not know his letters? వాడికి అక్షరాలేతెలియకుండా వుండేటప్పుడు వాడు యెట్లా అక్షరాలు కూర్చును. how do you *his name? వాని పేరుకు అక్షరాలు యేవి, వాని పేరును యే యే అక్షరాలతోవ్రాస్తావు. can the child *? ఆ బిడ్డకు అక్షరాలు కూర్చడానకు వచ్చునా.words spelt with a K క కారముగల శబ్దములు.
To Increase
(v), ( n), అతిశయించుట, అధికమౌట, అభివృద్ధియౌట, ప్రబలమౌట,పెరుగుట, పొడుగుట, హెచ్చుట.
Guana
(n), ( s), ( a certain reptile also called Iguana) ఉడుము,గోధా, గోధిక.
Churchyard
(n), ( s), gudi prAkAramulogA pInugalanu pAwipeVtte sWalamu, samAXi sWalamu. a * cough vallakAti xaggu, pAduxaggu. a * ghost kAtixayyamu, ruxraBUmilo saMcariMce xayyamu.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Balk is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Balk now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Balk. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Balk is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Balk, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close