(adj), అవయవమైన, సమవాయి కారణమైన, అవశ్యకమైన, స్వాబావికమైన. a * part అవయవము, సమవాయి కారణము. a roof is a * part of a house యింటికి కప్పు ఒక అంగము, అవశ్యకమైన భాగము. a stone or seed is a * part of every fruit పండ్లకు విత్తు ఒక అంగము, విత్తులేక పండ్లులేవు. bone, flesh, hair, skin, blood &c are * parts of the body యెముకలు మొదలైనవి శరీరమునకు ఆవశ్యకమైన భాగములు, అనగా యివి అన్ని కూడితేనే శరీరము. a handle and blade are * parts of a sword పిడి, అలుగు, లేక, కత్తి లేదు. wheels &c are * parts of a carriage చక్రములు మొదలైనవి బండికి అంగములు. legs are * parts of a table మేజకు కాళ్లు అంగములు.