Telugu Meaning of To Base

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Base is as below...

To Base : (v), ( a), అస్తి భారము వేసుట, ఆధారముగా చేసుట. this objectionis based on the law యీక్షేపణకు చట్టము ఆధారముగా వున్నది. they based the pillar on the rock ఆ స్తంభమును రాతిమీద నిలిపినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Reasonableness
(n), ( s), న్యాయము, ఔచిత్యము. I willshew you the * of hisdemand వాడడిగినది, విహితమేనని అగుపరుస్తాను.
Palmistry
(n), ( s), సాముద్రికము.
Thiefatcher, Thieftaker
(n), (s.), తలారివాడు.
Solid
(adj), గట్టియైన, దృఢమైన. wax is * but when melted it is fluidమయినము గట్టిగా వుంటున్నది కరిగితే నీరుగా వుంటున్నది. he took no food either *or liquid వాడు అన్నము తినలేదు, నీళ్లు తాగలేదు. a * rock చట్రాయి. * ivory బోలుగా వుండని గట్టిదంతము. the bracelet which was made of * gold బంగారు గట్టిగాజు. the sword was steel but the haft was * silver ఆ కత్తి వుక్కు అయితే దాని పిడివుత్త వెండితో చేయబడి వున్నది. the whole river is * iceయేరంతా మంచుగడ్డగా పేరుకొని యున్నది. the well is dug in * stone ఆ బావి శుద్ధబండలో తవ్వబడి యున్నది. he has taken no * food today వాడు నేడు అన్నముగా యేమీ తీసుకోలేదు. nourishment is divided into *s and fluids ఆహారము అన్నమూ నీళ్ళుగా వున్నది. not hollow బోలుకాని. these insects have destroyed the* wood గట్టికొయ్యను ఆ పురుగులు పాడుచేసినవి. the bamboos that are nearly* are called గట్టి వెదుళ్ళు. * sense దృఢబుద్ధి. he looked very * చూపుకుగట్టివాడుగా వుండినాడు. a * book సారవత్తైన గ్రంథము. this is not a reason యిదిమంచి సమాధానము కాదు.
Inundation
(n), ( s), జలప్రవాహము, వరద, వెల్లువ, ఉప్పెన. an * of visitorsచూడవచ్చే వాండ్ల గుంపు.
Veranda
(n), ( s), an open portico వసారా, తాళ్వారము, వారపాక, పంచపాళి.
Superstious
(adj), పిచ్చ భ్రమగా వుండే వట్టి భ్రమగా వుండే. Acts XVII. 22. అతి భక్తులు. [A+ says దేవపూజయాం ఆసక్తాః]
Learner
(n), ( s), చదువుకొనేవాడు, నేర్చుకొనేవాడు, విద్యార్ధి.
Boxen
(adj), బాక్సు అనేమానితో చేయబడ్డ, ఆ మాను తెల్లగా వుంటుంది.
Museum
(n), ( s), చోద్యమైన వస్తువులను సంగ్రహించిపెట్టివుండే యిల్లు. a botanical * నానావిధ అపరూపమైన చెట్లను సంగ్రహించిపెట్టి వుండే యిల్లు. a * of natural curiosities అపరూపమైన చెట్లు మృగాలు మొదలైన వాటిని సంగ్రహించి పెట్టివుండే యిల్లు. the poetical * కావ్యనిధి, కావ్యసముచ్చయము, యిది వొక గ్రంథనామము.
Undoing
(n), ( s), ruining, spoiling చెరపడము.
To Cant
(v), ( n), or act hypocritically మరీచముగా చెప్పుట, యేమంటెపిత్తలాటకము చేయడము. a canting hypocrite వేషధారి, గుణము లేనిదై గుణము వున్నట్టు చేసే పితలాటకమని. Johnson (Boswell 15 June 1784, says Don't cant in defence of savages. Hudibras (1. 2. 258) says Armed, as heralds cant, and langued. Or, as the vulgar say, sharp fanged.
Slayer
(n), ( s), చంపేవాడు, సంహరించేవాడు. a child * బాలఘాతకుడు.a man * నరహత్యచేశేవాడు. Vishnu as the * of Mura మురారి.
Dpctrinal
(adj), మతమును గురించిన. * points మతవిషయములు.
Superciliousness
(n), ( s), దురహంకారము, గర్వము, బిగువు, నిక్కు, నీల్గు.
Arbitrarily
(adv), తన మనస్సు వచ్చినట్టు, స్వేచ్ఛగా, యధేచ్ఛగా, నిరంకుశముగాthey decided it * తను మనస్సు వచ్చినట్టుగా తీర్చినారు.
News
(n), ( s), సమాచారము, వర్తమానము.
Excitation
(n), ( s), రేచడము, రేగడము, ప్రేరేపించడము, ప్రేరేపణ. she was in a state of great * about this అది యిందున గురించి నిండా అల్లాడుతూ వుండినది. See Excitement.
Feint
(n), ( s), యేమార్చడము, వంచన,కపటము, కుత్సితము, కుయుక్తి, మోసము.మాయ, మిష, వ్యాజ్యము. he made a * to strike my head and struckmy leg తలమీద కొట్టబొయ్యేటట్టు జాడ చూపియే మరించి కాళ్ల మీద కొట్టినాడు.I look upon this as a mere* యిది వట్టి కుయుక్తి అని తోస్తున్నది.
Pension
(n), ( s), an allowance made to any one without an equivalent; theallowance made as an acknowledgement for any eminent anddistinguished services పని పుచ్చుకోక, యిచ్చే జీతము, జీవనోపాధి కొలువుకొలిచితొయ్యని వాడుగా వుండేవాడికి యిచ్చే జీతము, భరణము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Base is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Base now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Base. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Base is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Base, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close