Telugu Meaning of To Belch

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Belch is as below...

To Belch : (v), ( n), తేపుట, తేణుపుట. a mountain belching flames జ్వాలలనుకక్కుతూ వుండే పర్వతము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Stole
(n), ( s), a long vest ఓక విధమైన వుడుపు.
To Purr
(v), ( n), పిల్లి సంతోషము చేత మూలుగుట.
Feringee
(n), ( s), ఫరంగివాడు.
Dutifulness
(n), ( s), సద్భక్తి, వినయవిధేయత నమ్రత.
Also
(adv), కూడా, సహితము, మరిన్నీ, యిదిగాక. this * యిదిన్ని. I * నేనున్ను. hecame here * యిక్కడికిన్ని వచ్చినాడు, వాడున్ను వచ్చినాడు.
Madder
(n), ( s), చిరువేరువంటి చాయవేరు.
Freckled
(adj), ముఖమందు మచ్చలుగల.
Garb
(n), ( s), వేషము, ఉడుపు. he appeared int he Turkish * తురకవేషమువేసుకొన్నాడు. this accusation is in the * of a requestమనవియనే వ్యాజ్యము పెట్టి ఫిర్యాదు తెచ్చినాడు. roguery in the *of virtue పుణ్యమని పేరు పెట్టుకొనివుండే దొంగతనము.the tiger in the * of the cow గోముఖవ్యాఘ్రము.
Muleteer
(n), ( s), కంకరగాడిదె వాడు, యిది గుర్రపువాడు అనే మాటవంటిది.
Pudder
(n), ( s), (Locke and Johnson) తొందర, అల్లరి.
Background
(n), ( s), in a picture పరస్థలము. they kept this account in the * యీ సంగతిని మర్మముగా వుంచినారు. he remains in the *అప్రసిద్దుడై వున్నాడు.
Hackery
(n), ( s), Indian cart (a word of uncertain origin) గాడి.
Leather
(n), ( s), తోలు, చర్మము అనగా పదును చేసిన తోలు. a book bound in * తోలుతో కట్టిన పుస్తకము.
Cucking, Stool
(n), (s.), ( Johnson gives this word ) దండుబజారి ముండ.గ్రామస్థులు చేసే ఒక తరహా శిక్ష.
Enthusiast
(n), ( s), దురభిమాని, దురభిమానముగలవాడు, వీరావేశము గలవాడు.he is a mere * in this వాడికి యీ పిచ్చి పట్టి యున్నది, వాడికి యిందులోవీరావేశము వచ్చి యున్నది.
Pellmell
(adv), అల్లరిగా, దొమ్మిగా, గందరగోళముగా.
Freedman
(n), ( s), దాసత్వములో నుండి విడుదలైనవాడు, యిది ప్రాచీన రోమన్వాండ్లలో వొండిన వొక వాడిక, రూకలు వేసికొన్న దాసుణ్ని దయవచ్చిదాసత్వ విమోచనము చేసి వొక వుద్యోగమిచ్చి స్వతంత్రుణ్నిగా చేయబడ్డవాడు.
Sight
(n), ( s), the sense of seeing దృష్టి. at first * చూడగానే.he has lost his * వాడికి దృష్టి తప్పినది. I హవే not hada * of him to-day నేను వాణ్ని చూడలేదు. as long as the shipwas in * ఆ వాడ కండ్లబడుతూ వుండేదాకా. this happened in their* యిది వాండ్లకండ్లెదుట జరిగినది. in హిస్ * she is a beautyవాడి కంటికి అది అందము. I trust that you will give such a decision as may be right in the * of God తమ తీర్పు దైవసమ్మతిగా వుండవలసినది. In their * this is wrong వారి బుద్ధికి యిది తప్పు. the thieves kept out of his * దొంగలు అతనికి కండ్లబడకుండా వుండినారు, చిక్కకుండా వుండినారు. this isout of all * superior to the other ఇది యెక్కడ అది యెక్కడ,దానికంటే యిది లక్షంతలు అధికము. when the bird went out of *in the sky ఆకాశములో పక్షికండ్లకు అగుపడకుండా పొయ్యటప్పటికి.or thing seen, చూడబడ్డది. the marriage was a fine * ఆ పెండ్లి నిండా చూడ వేడుకగా వుండినది. or wonder చోద్యము, వింత.he visited the tigers and the pagodas and all the other *s పులులు గుళ్ళు యింకా వుమడే వేడుకలన్నీ పోయి చూచినాడు. If youwill come here I will show you a * యిక్కడికి వస్తే నీకువొక వింత చూపిస్తాను. act of seeing or beholding చూడడము,దర్శించడము. Will you favour me with a * of the letter? ఆ జాబును నాకు చూపిస్తావా. at last I caught * of him తుదకు వాన్నికనిపెట్టినాను. I lost * of it అది నాకు దాగినది, అది నాకు చిక్కలేదు.this is not to be lost * of ఇది వుపేక్ష చేయతగ్గదికాదు. you must not lose * of this దీన్ని నీవు వుపేక్ష చేయరాదు. I do notknow him by * వాణ్ని చూస్తే ఫలాని వాడని నాకు తెలియదు. I know him by * వాణ్ని చూస్తే నాకు తేలుసును. prophetic or second * జ్ఞానదృష్టి, దివ్యదృష్టి, యోగదృష్టి. a bill payable at * దర్శన హుండి,వాయిదాలేని హుండి. a bill payable at ten days' * పది దినాల వాయిదా మీద చెల్లించే హుండి.
Patchwrok
(n), ( s), మాసికలతో కుట్టినపని. a * pillow నానా వర్ణములు గల గుడ్డలనుఅతుకులువేసి కుట్టిన తలగడ.
Matrimony
(n), ( s), పెండ్లి, వివాహము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Belch is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Belch now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Belch. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Belch is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Belch, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close