Telugu Meaning of To Bely

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Bely is as below...

To Bely : (v), ( a), See To Belie.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Heaviness
(n), ( s), బరువు, భారము, గురుత్వము. * of heart వ్యసనము వ్యాకులము.* of sleep నిద్రమబ్బు, నిద్రమయకము. this fever causes * ఈ జ్వరము చేతమాంద్యము కలుగుతున్నది. from the * of the rain వాన బలముగా కురిసినందున.from the * of the road దారిలత్తాడుగా వున్నందున, దారినీళ్ళు బురదగా వున్నందున.from the * of my head I apprehend fever నాతల బరువుగా వుండడము చూస్తేనాకు జ్వరము వచ్చేటట్టు వున్నది.
Facing
(n), ( s), పై తట్టు, మీది తట్టు. the coat was red withblue *s చేతి కొనలున్ను మెడా నున్ను నల్లగుడ్డగల యెర్రకోటు. the stone* of a tank గుంట యొక్క రాతిమెట్టు.
Lawsuit
(n), ( s), వ్యాజ్యము.
To Bewail
(v), ( a), దుఃఖించుట, శోకించుట, విచారపడుట, అంగలార్చుట. he bewailedhis son, or his son's fate కొడుకు చచ్చినదానికి అంగలార్చినాడు.
Ringing-stone
(n), ( s), జీవశిల, తట్టితే మోగే నల్లరాయి.
Synchrnical
(adj), ఏక కాలమందు సంభవించే, సమకాలీనమైన.
Capacity
(n), ( s), ability శక్తి, సామర్థ్యము, త్రాణ. or size విశాలత. from the * of the house ఆ యిల్లు విశాలమైనందున. a ship of great * నిండా విశాలమైన వాడ. profession or occupation వుద్యోగము, వృత్తి. or qualification యోగ్యత. this business is beyond his * యీ పని వాడి యోగ్యతకు మించి వున్నది. I doubt his * for this business యీ పనికి వాడు అర్హుడు అనడానకు నాకు అనుమానముగా వున్నది. he was there in the * of a doctor వాడు వైద్య వృత్తిలో వుండినాడు, వైద్యుడుగావుండినాడు.
To Electrify
(v), ( a), (add,) to astonish అశ్చర్యపరచుట. thiseletrified them యిందుకు వెరగు పడ్డారు.
Hood
((an affix)), తనము,త్వము, childhood శిశుత్వము, శైశవము. Boyhoodచిన్నతనము, బాల్యము, బాల్యావస్థ. manhood యౌవనదశ. when she reachedwomanhood అది పెద్ద మనిషియైనప్పుడు. neighbourhood ప్రాంతము, సామీప్యము. the priesthood (the office of priests) గురుత్వము. (the priests)గురువులు, పాదుర్లు. he was raised to the priesthood పాదిరి అయినాడు.
Cant
(n), ( s), The Christian Obsr. June 1850: page 430 says "Among Christian infidels assume a religious cant, just as, among Protestants Romanists put on a show of liberality."
Seasoned
(adj), having a taste prepared మసాలా వేసిన, తిరగబోయబడ్డ,పక్వము చేయబడ్డ, * with salt and prepper వుప్పుకారము వేసిన. mirth *with wisdom తెలివితో గూడుకొన్న వుల్లాసము. a treat * with friendly talk విశ్వాసోక్తి సహితమైన అతిధిపూజ. his reproofs were * with kindnessవిశ్వాసమిళితమైన చీవాట్లు, అనగా వాడు చీవాట్లు పెట్టడములో నడమనడమ విశ్వాసము నున్ను అగుపరిచినాడు. * wood మసాలాకట్టిన మాను. a well * scholar ఆరితేరిన పండితుడు. awell * word సమయోచితమైన మాట. he is * to the climate ఆ నీళ్లు వాడికి వొంటిపోయినది.
Plumply
(adv), ( downright ) స్పష్టముగా.
Subject
(n), ( s), a thing పదార్ధము. That on which any operation, either mental or material is performed విషయము, ప్రమేయము, సంగతి. on this * యీ విషయమును గురించి, యిందున గురించి. on that * ఆ విషయమును గురించి, అందున గురించి. this war was the * of the poem ఆ కావ్యములోచెప్పిన ప్రమేయము యీ యుద్ధము. the body is the * of medicine వైద్యమునకు దేహమే విషయము. they are *s for wrath, not for mercy వీండ్లు నిగ్రహమునకు పాత్రులేగాని అనుగ్రహమునకు పాత్రులు కారు. one who is under the dominion of another కాపు. the king ruled his *s well రాజు ప్రజలను బాగా యేలినాడు. this may befitting for a king, but it is not fitting for a * యిది రాజుకు తగును గాని సామాన్యులకు తగదు. he lives more like a king than a * వాడు లోకులవలె వుండకుండా రాజువలె వున్నాడు. he is a hardened * వీడు విరపనగొయ్య. in surgeon's cant, a corpse వైద్యుల పరిభాషలో పీనుగ. the doctor is glad or a *వైద్యుడిచేతి వొక శవము చిక్కుకుంటే వాడికి వుత్సాహము. in the hospital there are two hundred *s యీ ఆశుపత్రిలో యిన్నూరు మంది రోగులు వున్నారు of a verb, the agent కర్త.
Blunder-headed
(adj), జడుడైన, మూఢుడైన,
To Instigate
(n), ( s), దుర్భోధన చేసుట, పురుగొలుపుట, పుల్లలు పెట్టుట,ప్రేరేపణ చేసుట. anger *d him to do this కోపోద్రేకముచేత దీన్ని చేసినాడు.
Prizeman
(n), ( s), బహుమానమును పొందినవాడు.
Horror
(n), ( s), భయము, భీతి, అఘోరము. they were trembling with *భయము చేత గడగడ వణుకుతూ వుండిరి. the *s of war యుద్ధములో నడిచిన అఘోరములు.he related many *s వాడు అనేక అఘోరములు చెప్పినాడు. this news paper is full of *s ఈ కాగితములో వుండే వంతా అఘోరమైన సమాచారములు.
Mongoose
(n), ( s), (the Ichneumon) ముంగిస, నకులము.
Indecent
(adj), సిగ్గుమాలిన, అనుచితమైన, అమర్యాదైన, పోకిరైన,బండయైన, మానములేని. * act సిగ్గుమాలిన పని. * exposure సిగ్గులేక, దిగంబరముగా తిరుగడము. * language అమర్యాదకరమైన మాట.he shewed a very * haste to get hold of the estate ఆ యాస్తినినోట్లో వేసుకోవడానికి సిగ్గులేక వాడుపడ్డ ఆతురము యింతింత కాదు. Indecently, adv. అమర్యాదగా, పోకిరితనముగా, లజ్జలేక, సిగ్గులేక.
Sprain
(n), ( s), ఇలుకు, బెణుకు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Bely is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Bely now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Bely. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Bely is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Bely, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close