Telugu Meaning of To Blacken

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Blacken is as below...

To Blacken : (v), ( n), నల్లబడుట, నలుపుట. when a man is hanged his faceblackens తూకులో వెయ్యగానే ముఖము నల్లగా పోతుంది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Personal
(adj), స్వకీయమైన. * labour స్వకాయకష్టము. * experience స్వానుభవము.he made a * request స్వయంగా మనవి చేసుకొన్నాడు, తానే మనవి చేసుకొన్నాడు.his * appearance was required వాడే హాజరు కావలసి వచ్చినది. * attractionsశరీర సౌందర్యము. I shall consider this a * favour నాకే చేసిన వుపకారముగాయెంచుకొంటాను. * invective పేరెత్తి చేసిన దుషణ, యిట్టి వాణ్ని అని గురించి చేసినదూషణ. my * enemy నా తల కారాదనేవాడు, నా పేరంటే కారాదనేవాడు, శత్రువు. hemade a * remark against me నామీద ఆక్షేపణలు చేసినాడు, నిష్ఠూరముగామాట్లాడినాడు. * pronouns పురుషత్రయ సర్వనామములు. in law * propertyజంగమరూపమైన ఆస్తి. * violence వాండ్లు చెయ్యిమించలేదు.they committed no * violence వాండ్లు చెయి మించలేదు. charges of * violence బలాత్కారముగా చెయి అంటడము, చెయి మించడము మొదలైనవి. Thedispute has become * కలహము ముదిరినది.
Ripening
(n), ( s), పరిపక్వమయ్యే కాలము.
To Indispose
(v), ( a), అసహ్యము బుట్టించుట, ప్రతికూలముచేయుట. this *edhim assist us మాకు సహాయముచేయడానకు యిందువల్ల అతనికి అసహ్యము బుట్టినది.
Inclosure
(n), ( s), See Enclosure.
Peppery
(adj), Peevish చిరచిరలాడే మండిపడే.
Nitre
(n), ( s), పెట్లుప్పు, సురాకారము.
Clammy
(adj), pisapisamani aMtukoVne, baMkagA vuMde, jigatagA vuMdeV, jigurEna.
Desperate
(adj), ఆశలేని, అసాధ్యమైన, సాహసముగల. a * manఅన్నిటికి తెగించిన సాహసుడు. his case is * వానికి ఆశ లేదు, వాడు చెడిపోతున్నాడు. * debts చచ్చుబాకీలు, రాని అప్పులు. a * rougeచెడ్డ దొంగ. a * theif ప్రాణానికి తెగించిన దొంగ. a * drunkardచెడ్డతాగుబోతు. a * illness తీరనివ్యాధి. vulgarly it meansviolent. Thus he made a * thrust at me నన్ను చెడ్డపోటు పొడిచినాడు.they started in * pursuit of him ప్రాణానికి తెగించి వాని వెంటపడ్డారు.
Clotted
(adj), గడ్డ కట్టిన, అడలు కట్టిన, జడలు కట్టిన. * milk ఒక తరహా జున్ను. * blood పేరుకొన్న నెత్తురు. * blood on the wound పుంటి మీద గడ్డ కట్టిన నెత్తురు.
To Approach
(v), ( a), దగ్గిరికి వచ్చుట, దగ్గిరికి పోవుట, సమీపించుట, తటస్థించుట.this approaches to a lie యిది అబద్ధము రీతిగా వున్నది.
Caustic
(adj), మండే, మంటలెత్తే. the juicc of the milk hedge is * and raises blisters జముడు పాలు వేస్తే మంటలెత్తిబొబ్బలవుతున్నది.
Sherry
(n), ( s), ఒకవిధమైన వైను సారాయి.
To Intersect
(v), ( n), కలసుట, సంధించుట. where these lines * ఈ గీతలుకలసే స్థలమందు.
Gaoldelivery
(n), ( s), Sessions ఖైదీలను విమర్శ చేసే కాలము.
Shaven
(adj), గొరగబడ్డ, గోరుక్కోబడ్డ. a * head బోడితల.
Lights
(n), ( s), plu. the lungs పశువు యొక్క శ్వాసకోశము.
Bottom
(n), ( s), అడుగు, కింది, ఆధారము. Read to the * of the page ఆ పక్క కడవెళ్ళా చదువు. he is at the * of the business ఆ పనికివాడే మూలము, కారణము. from top to * నిలువల్లా, యావత్తు. or posterious పిరుదులు. or bravery ధైర్యము, సత్తువ. or ship వాడ. a valley లోయ.of thread కండె. of a lane సందుకొన. or sediment గసి, మష్టు. he got at the * of the business ఆ వ్యవహారాన్ని సమర్మకముగా కనుకొన్నాడు.at the * of his heart వాడి ఆంతర్యములో. he appears an honest man but is a thief at * వాడు పైకి పెద్దమనిషిగా వున్నాడు లోపల దొంగ.
Tonsor
(n), ( s), a barber మంగళవాడు. ( ఇది యెగతాళిగా చెప్పే లాటిన్ శబ్దము.)
Silence
(n), ( s), మౌనము, నిశ్శబ్దము, చప్పుడు లేకుండా వుండడము. theykept * మాట్లాడకుండా వుండినారు, నిశ్శబ్దముగా వుండినారు. I kept * నేను వొకటీ అనలేదు, నేను నోరు తెరవలేదు. at last he broke * తుదకునోరు తెరచినాడు, మాట్లాడినాడు. from the * of the town at nightరాత్రిళ్ళు ఆ వూళ్ళో మాటుమణిగి వుండడమువల్ల. he passed by thisobjection in * ఈ ఆక్షేపణకు వొకటీ ఉత్తరము చెప్పకుండా వూరికె పోనిచ్చినాడు, యీ ఆక్షేపణకు యేమి అనకుండా వూరికె వుండినాడు. * that speaks and elovuence of eyes మాటలు లేని సంభాషణ, అనగా అభినయము. I wrote him four letters but he maintained a long * వాడికి నాలుగు జాబులు వ్రాసినప్పటికిన్ని వాడు ప్రత్యుత్తరము వ్రాయలేదు.*! సద్దు.
Demulcent
(adj), మృదుత్వమును కలగచేసే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Blacken is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Blacken now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Blacken. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Blacken is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Blacken, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149726
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112964
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101333
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95606
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55792
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51458
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40164
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39073

Please like, if you love this website
close