Telugu Meaning of To Club

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Club is as below...

To Club : (v), ( a), చందా వేసుట చందా వేసుకొని భోజనానకు రూకలు యిచ్చుట. we * ten rupees మేము పది రూపాయీలు చందా వేసుకొన్నాము. they cannot * tenbooks among them వాండ్లలో పది పుస్తకాలైనా దొరకనేరవు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Headstone
(n), ( s), తలరాయి, అనగా పాతిన శవమునకు తలతట్టు నాటివుండే రాయి.
Tie
(n), ( s), కట్టు, ముడి, బంధము. the * of a girdle నీవి, పోకముడి. the * ofa jacket బొందె. the marriage * వివాహమనే బంధము. family *s సంసారబంధకములు. he had formed many *s there వాడికి అక్కడ నిండా నిర్బంధమయివున్నది. death severs all *s చావుతో అన్ని నిర్బంధములున్ను పోతవి. freedfrom all earthly *s ఐహికపాశ విముక్తుడైన.
Festooned
(adj), తోరణముగల హారములతో అలంకరించబడ్డ, జాలరుగలగోటువేసిన. his tent was * with purple అతని డేరాకు వూదా జాలరుకట్టి వుండినది. her dress was * with crimson దాని పుడుపుకు యెర్ర గోటువేసి వుండినది.his gate was * with roses వాడి గడపకు రోజా పువ్వులహారములు కట్టి వుండినవి.
Objection
(n), ( s), ఆక్షేపణ, ఆక్షేపము. to make an * ఆక్షేపించుట. I hava no * to it అట్లాగేకానీ. he raised this * వాడు యీ ఆక్షేపణ చేసినాడు.
To Tumefy
(v), ( n), ఉబ్బుట, వాచుట.
Scruple
(n), ( s), a doubt సందేహము, సంశయము, అనుమానము, శంక.without * శంకలేక. he used the money without * జంకు లేకుండాఆ రూకలను శలవు చేసుకొన్నాడు. a weight of twenty grainsఇరవై రతులు. he has not a * of sense వాడికి రవంతైనా తెలివి లేదు.
Bedropped
(adj), చుక్కలుగల.Velvet * with gold చుక్కలు చుక్కలుగా సరిగె బుట్టాలు వేసిన మొహమలు.
Laborious
(adj), or industrious కష్టపడే, పాటుపడే, ఓపికగల. a * man ఓపికగలవాడు, ప్రయాసపడేవాడు. or difficult కష్టమైన, గడుసైన. a * taskకష్టమైనపని, గడుసైనపని.
Subaltern
(n), ( s), రెండో వుద్యోగస్థుడు.
To Coerce
(v), ( a), నిర్బంధము చేయుట, బలవంతము చేయుట, బలత్కారము చేయుట.
Sitting
(n), ( s), కూర్చోవడము, కూడడము. the court was employed on thethis business during three *s మూడు దినములు విచారించినారు. he finishedmy portrait in three *s మూడు దినములు నన్ను కూర్చుండ బెట్టుకొని చూచినాపటమును వ్రాశి తీర్చినాడు. he finished the poem at one * ఆ కావ్యమును వొక దినములోనే కడవెళ్ళ చెప్పి లేచినాడు.
Bell
(n), ( s), ఘంట, గంట. Morris bells ఆడే వాండ్లు కట్టుకొనే గజ్జలు. dumb-bellsసాముచేసే వాండ్లు తిప్పేలోడ్లు. In poetry it signifies a flower or a bud పుష్పము, మొగ్గ. Bhattumurtti bears the * among the Telugu poets ఆంధ్రకవులలోకి భట్టుమూర్తి తిలకము. the * man ఘంటవాడు, అనగా తండోరా వేసేవాడు, చాటించేవాడు.
Uncollected
(adj), రాబట్టని, పోగు చేయబడని, తండబడని. * debts యింకా తండనిఅప్పులు.
Tadpole
(n), ( s), a young shapeless frog or toad తలకప్ప.
Glass-house
(n), ( s), గాజు కాచే యిల్లు.
Grove
(n), ( s), తోపు, వనము. a tamarind * చింత తోపు.
Gardening
(n), ( s), తోటపని, తోటవేయడము, . తోటవేయవలసినందునగురించిన శాస్త్రము. he lays out money in * తోటకు బహురూకలుపెట్టుతాడు.
Savage
(adj), wild, cruel, uncivilized అడవి సంబందమైన, క్రూరమైన, నిర్దయాత్మకమైన, మోటైన. a * dialect చెంచుభాష. * customs రాక్షసనడకలు. It was a very * prospect ఆ ప్రాంతమంతా వట్టి అడవి. * beasts క్రూరజంతువులు. a * speech క్రూరమైన మాట.
To Gauge
(v), ( a), కొలుచుట, లోతుచూచుట, ప్రమాణము చూచుట.యిది సారాయి మొదలైన వాటిలో కొలత, చుట్టుకొలత, యింతమాత్రమువున్నదని నిర్ణయించుకోవడమును గురించిన మాట.
Giant
(n), ( s), a tall man అతికాయి,మహాకాయి, బ్రహ్మాండమైన మనిషి.a sort of demon రాక్షసుడు. (See Telugu dict. on that word )దానవుడు or pagan మతవిహీనుడు, చెంచువాడు. a * of learningచదువులో రాక్షసుడు. a * oak బ్రహ్మాండమైన దేవదారు వృక్షము. the *palm tree శ్రీ తాళ వృక్షము. a * mountain అత్యున్నతమైనపర్వతము, మహత్తైన పర్వతము, బ్రహ్మాండమైన పర్వతము. a * undertaking అసాధ్యమైనపని, భగీరథ ప్రయత్నము. the * brood రాక్షస సంతతి.Note :in the Tamil Bible, Fabricius, sometimes says పరాక్రమశాలి.he sometimes says పెరుత్తశనం. i.e. లావాటివాండ్లు. bulkey people and sometimes he writes rapa which is the original; Hebrew wond, Adam Clarke on Genes. VB.4 says :" The translatorsof the English Bible have rendered seven Hebrew wordsby the single term giants -by which words are probablymeant in general men of great knowledge piety courage .,wickedness. &c. and not men of enormous stature " In Job. XVI.14. వీరః.A+. పరాక్రమశాలి. H+.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Club is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Club now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Club. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Club is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Club, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close