Telugu Meaning of To Cord

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Cord is as below...

To Cord : (v), ( a), కట్టుట, దారముతో కట్టుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Archduke
(n), ( s), ఒక తరహా రాజు.
Seldom
(adv), అరుదుగా. that fruit is * found in this country ఈ దేశములో ఆ పండు చిక్కడమరుదు. it * rains in this month ఈ నెలలోవాన కురియడ మరుదు.
Comprehension
(n), ( s), understanding గ్రాహ్యము, తెలియడము, అకళింపు,అవగాహనము. this passes my * యిది నాకు అవగాహనమయ్యేది కాదు, అర్థమయ్యేదికాదు. that's quite beyond my * అది నాకు యెంత మాత్రము అవగాహనము కాలేదు.
Upshot
(n), ( s), conclusion; end పర్యవసానము, తీర్పు. what was the * of thebusiness ? తుదకు ఆ పని యేమిగా తేలినది, తీర్పు యేమి, ఆ పని యేమి తీర్పు. inthe * తుదకు.
Spelter
(n), ( s), తుత్తినాగము.
Presentation
(n), ( s), యివ్వడము, ఖ్రిష్టుగుడికి పాదిరిగా నియమించడము. a * copy ofa book బహుమాన మివ్వడమునకై సిద్ధపరచిన ప్రతి.
Slowly
(adv), తిన్నగా, మందముగా, ఆలస్యముగా, జబ్బుగా. you mustlet it boil * దాన్ని సావకాశముగా కాచవలసినది.
To Attempt
(v), ( a), యత్నము చేసుట. thieves attempted my house నా యింట్లోచొరబడేటందుకు దొంగలు యత్నము చేసినారు.
Rowels
(n), ( s), the little wheels of spurs శప్పాతు ముండ్ల యొక్క కొనచక్రములు, గుర్రమెక్కే వాడు మడిమలకు కట్టుకొన్న ముండ్ల యొక్క పండ్లు గల చిన్న చక్రములు.
Contented
(adj), తృప్తి పొందిన, సంతుష్టి పొందిన, సమ్మతించిన, ఒప్పిన. * withlittle, and happy with more రవంతే చాలును విశేషమైతే మరిన్ని సంతోషమే. heshows a * dispositon నిమ్మళముగా వున్నాడు, తొణకకుండా వున్నాడు. he is not *with this యిది వాడికి తృప్తి లేదు.
Rosepattern
(adj), సీమపన్నీరు పుష్పాకారముగా వుండే, కమలాకారముగా వుండే.
Inapplicability
(n), ( s), అనుపయుక్తత, అయోగ్యత, అసాంగత్యము, తగమి,పనికిరామి, పొసగమి.
To Rise
(v), ( n), లేచుట, మొలుచుట, పుట్టుట, ఉదయమగుట. when the balloon rose పొగగుమ్మటము పైకి పొయ్యేటప్పటికి. the kite does not * ఆ గాలి పటము పైకి యెక్కేది లేదు. when the wind rose గాలెత్తేటప్పటికి. behind the house a bill *s ఆ యింటికి వెనక వొక కొండ వున్నది. beyond the hills, a wood *s ఆ కొండకు అవతల వొక అడవి వున్నది. the water is rising in the well బావిలో నీళ్ళు వూరుతూవున్నది. the river *s in this hill యీ కొండలో ఆ యేరు పుట్టుతున్నది. the tide is rising పోటు కాలముగా వున్నది. as soon as he rose నిద్ర లేవగానే, కూర్చున్నవాడు లేవగానే.the sun rose ప్రొద్దు పొడిచినది. in consequence of this execution the whole country rose యిట్లా వురితియ్యడము వల్ల దేశములో వుండే ప్రజలంతా తిరగబడ్డారు. when the assembly rose సభ కలిశేటప్పటికి. the rpice of corn rose very much ధాన్యపు వెల నిండా పొడిగినది. he rose again from the dead మళ్ళీ పుట్టినాడు.he rose in the service వుద్యోగములో అభివృద్ధి అయినాడు. the people rose against their ruler ప్రజలు రాజు మీదికి తిరగబడ్డారు. this act rose up in judgement against him యీ పని వల్ల వాడు మునుపుచేసిన దుర్మార్గము బైటపడ్డది. Paumben is a rising port పాంబెన్ అనే వూరు నానాటికి అభివృద్ధి అవుతున్నది. the stench rose కంపెత్తినది.when the bread rose రొట్టెవుబ్బేటప్పటికి. they rose against us మా మీదికి రేగినారు.
Gaby
(n), ( s), or fool వెర్రిముఖము, యిది పనికిమాలిన మాట.
Harquebuss
(n), ( s), పూర్వకాలపు వొక విధమైన తుపాకి.
Thwack
(n), ( s), దెబ్బ, (ఇది నీచ మాట.)
Scrofula
(n), ( s), కంఠమాల, గండమాల, మందులేని వొక విధమైన కుష్టురోగము.
Particularly
(adv), విశేషముగా, ముఖ్యముగా. he is not * clever వాడు అంతఘట్టివాడు కాడు. or minutely పరిష్కారముగా.
Conchoidal
(adj), శంఖాకారమైన, కోరుగా వుండే, కూచిగా వుండే.
Ceremony
(n), ( s), ప్రస్తుతము, ప్రయోజనము, కర్మము, మర్యాద, ఆచారము. amaster of ceremonies పెత్తనగాడు, రాజ దర్శనానకు వచ్చే వాండ్లకు రాజు యెదటికి తీసుకొని పొయ్యేవాడు. funeral ceremonies ఉత్తర క్రియలు, * marriage * పెండ్లి ప్రయోజనము. with * వినయముగా, వుపచారముగా. without * or without standing on * అమర్యాదగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Cord is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Cord now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Cord. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Cord is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Cord, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close