Telugu Meaning of To Denounce

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Denounce is as below...

To Denounce : (v), ( a), చాటించుట. he *d punishment to them వాండ్లకు శిక్షచేస్తామని చాటించినాడు. he *d the thief to the magistrate వీడు దొంగని అధికారికి తెలియచేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vainly
(adj), without effect నిష్ఫలముగా, వృథాగా. Proudly అహంకరించి, గర్వించి.
Signal
(adj), principal, great ఘనమైన, గొప్ప, దొడ్డ. a * victoryమహత్తైన జయము. a * discomfiture చెడ్డనాశనము.
Common
(adj), సాధారణమైన, సామాన్యమైన. or ordinary మట్టమైన, జబ్బైన, నీచ. * rice మట్ట బియ్యము, ముతక బియ్యము. is this kind of fruit * there? యీ పండ్లు అక్కడ సాధారణముగా వున్నవా. a * report వదంతి. his * abode వాడి వునికిపట్టు, వాడు యెప్పటికి వుండే స్థలము. a * fellow సామాన్యుడు. a * practice సాధారణమైన అలవాటు.a * saying సామిత. this is a * custom యిది లోక వాడుక. * life లోక నడత, లోకాచారము. or usual వాడుకైన సాధారణమైన. or publicసముదాయమైన, పొదునైన, పొత్తుగా వుండే. the * enemy దేశ శత్రువు, సర్వశత్రువు. a * name సముదాయనామము. Bird is the * name of the eagle and the crow పక్షి యనేది గరుడాశ్వారికిన్ని కాకికిన్ని సముదాయమైన మాట. * to several persons అందరికిన్ని పొత్తుగా వుండే. their * dwelling ఉభయులకు పొత్తుగా వుండే యిల్లు. * nature or property స్వభావగుణము సహజగుణము. a * friend మధ్యవర్తి. God is the * Father or Father of all లోకపితామహా. * consent సర్వసమ్మతి, సర్వజనసమ్మతి. * sense సహజమైన తెలివి, వివేకము. The of stock పొత్తుగా వుండే మూల ధనము. this word is of the * gender యీ శబ్దము మూడు లింగములందున్ను వర్తించును. * cheating పచ్చపుపని, కేవుమారిపని. a * informer చాడిఖోరు. a * cheat ప్రసిద్ధమైన దొంగ. a * pig వూరపంది. a * whore వూరలంజ. the * sewer or shore బహిర్భూమి, అందరు కాలవకు పొయ్యే చోటు. the * road అందరికిన్ని పొదుపుగా వుండే బాట. In * సముదాయముగా, ఉమ్మడిని, ఏకగ్రీవముగా. they hold the land in * ఆ నేలను సముదాయములో పెట్టుకొన్నారు. a field held in * by several సముదాయ నేల. In * with the rest యితరుల తోటిపాటు. In * with the rest of the country దేశముతోటిపాటు.
Fold
(n), ( s), గొర్రెలదొడ్డి. double మడత, పొర. ten * పదింతలు you are ten * worse than him వాడికంటే నీవు పదింతలు చేటు.
Abstract
(adj), సంక్షేపమైన, పరిష్కారమైన, స్పష్టమైన. an * noun భావార్థక శబ్దము,ధర్మవాచక శబ్దము. * mediation తదేక ధ్యానము. this is an * truth యిది కేవలనిజము, యిది పరిష్కారముగా నిజము.
Untenable
(adj), which cannot be kept, indefensible రక్షణీయముకాని, భద్రముకాని, నిలుపుకోశక్యము కాని. this rendered the post * యిందువల్ల అక్కడనిలిచేటందుకు లేక పోయినది. your position is * నీవు వుండే స్థానము భద్రము కాదుఅనగా నీవు చెప్పిన మాట నిజపరచ కూడదు.
Strangely
(adv), వింతగా, అద్భుతముగా, చౌద్యముగా.
Spatterings
(n), ( s), చినుకులు, మరకలు.
Circumstantial
(adj), (add,) see not on Periphrasis.
Reiteration
(n), ( s), మళ్ళీమళ్ళీ చెప్పడము, తిరిగీతిరిగీ చేయడము.
Effect
(n), ( s), ఫలము, ఫలపర్యవసానము, క్రియ, గుణము, కార్యము, ప్రయోజనము,స్వార్థకము . the paleness of his face is the * of hunger ఆకలిచేత వాడి ముఖముతెల్లబారినది. The * of this is that he will not come యిందుకు తేలే ఫలముయేమంటే వాడు రాడు. the * of an evil eye దృష్టిదోషము. the rain had great * anthe flames ఆమంటలో వాన కురిసింది నిండా సఫలమైనది, ఆ వాన కు మంట అణిగినది.pupose భావము, తాత్పర్యము. he wrote me to that * అదే భావమునుపట్టి నాకువ్రాసినాడు. he expressed himself to this * అతను చెప్పిన వైఖరియే మంటే, యీ జాబులోని ఫలితాష్థము యేమంటే. Cause and * కార్యకారణములు. It has a very pretty* or apperance అది సొగసుగా వున్నది, అదిసరసముగా వున్నది . It has a very queer * అది వికారముగా వున్నది, విరూపముగా వున్నది. the ball took * on his hand.తుపాకి గుండు వాడి తలమీద తాకినది. his turban prevented the ball from taking *పాగావల్లగుండు తాకక తప్పినది. the medicine produced no * ఆ మందు పట్టలేదు.my words had no * నేను చెప్పిన్ని నిష్ఫలమైనది. the regulation took *ఆ చట్టము పనికి వచ్చినది. your appointment will take * from the date of hisdeparture నీకు యిచ్చిన వుద్యోగము అతను ప్రయాణమై పొయ్యేదినము మొదలుకొనిచెల్లును . Will the spell take * on us ఆ మంత్రము మనమీద పారునా. the author evidently use this expression merely for * మనుష్యులు వూరికే ఆశ్చర్యముపడడమునకైకవి దీన్ని ప్రయోగించినాడు. In * the two are the same మెట్టుకు రెండు వొకటే.In * you will have to pay the money తుదకు ఆ రూకలు నీవు యివ్వవలసివస్తున్నది. this in * adoption యిది తుదకు దత్తని తేలుతున్నది, యేర్పడుతున్నది. the constitut-ional *s of a disease తీరిన రోగము యొక్క వేగము . Effects ( plural ) or property of the decesed చచ్చినవాడిసొత్తులు, సామానులు, ఆస్తి.( Fielding usesthis for the goods of the living).
Projector
(n), ( s), యుక్తులు పన్నేవాడు, అభూతకల్పనలు చేసేవాడు. in trade, See adventurer.
Teasing
(n), ( s), తొందర, పీడనము, బాధ.
Jam
(n), ( s), made from fruit తాండ్ర, అనగా చక్కెరతో పాకముపట్టిన పండ్ల గిజురు.
Craniology
(n), ( s), కపాలము యొక్క ఆకారమును చూచి మనిషి యొక్క గుణములనుచెప్పే శాస్త్రము. The principal new phrases used by SPURZHEIM in thisscience ( as it is called ) would be thus expressed in Sanscrit. 1. Amativeness మోహత. 2. Philoprogenitiveness ఈషణత. 3. Concentrativeness దీక్ష. 4. Adhesiveness సంలగ్నశీలత. 5. Combativenessయోధత. 6. Destructiveness సంహారత. 7. Secretiveness గుప్తత. 8. Acquisitiveness లభత. 9. Constructiveness సయ్యోగత్వము. 30. Eventuality ఫలత. 35. Causality కారణత. 19. Ideality కవిత. 36. Alimentativenessపోషణత. The rest will be found in the proper places.
Cry
(n), ( s), కూత, కేక, మొర, యెలుగు, గొంతు. cries ఏడ్పు, రోదనము. of defianceహుమ్మని తిరస్కరించడము.
Tie
(n), ( s), కట్టు, ముడి, బంధము. the * of a girdle నీవి, పోకముడి. the * ofa jacket బొందె. the marriage * వివాహమనే బంధము. family *s సంసారబంధకములు. he had formed many *s there వాడికి అక్కడ నిండా నిర్బంధమయివున్నది. death severs all *s చావుతో అన్ని నిర్బంధములున్ను పోతవి. freedfrom all earthly *s ఐహికపాశ విముక్తుడైన.
Castle
(n), ( s), కోట, దుర్గము బురుజు, దివ్యమయిన యిల్లు, గడి. (which the English call Gharri.) a man at chess చదరంగపు కాయ. a seat on an elephant హవుదా యేనుగ. to build castles in the air గొంతెమ్మ కోరికలు కోరుట, నేను యిది చేస్తాను అది చేస్తాను, అని బ్రహ్మాండ మయిన పనులు మనసులో వూరికే ఆలోచించుట. castle building వట్టి బులుపు, యిది సాధించి జయించ పోతానన్న తలంపులు.
Murderer
(n), ( s), చంపినవాడు, హత్య చేసినవాడు, ఖూని చేసినవాడు, (నరఘాతి. A+.)
To Tumble
(v), ( n), దొర్లుట, దొర్లిపడుట, జారుట, జారిపడుట. the fishes weretumbling about in the pond గుంటలో చేపలు తుళ్ళుతూ వుండినవి. the childwas tumbling about in the bed ఆ బిడ్డ పడకలో పొర్లుతూ వుండినది. to * heelsover-head లాగులు వేసుట. they *d over the wall గోడ దుమికి లోనికి వచ్చిరి. to* as a buffoon దొమ్మరవాండ్లవలెలాగులు వేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Denounce is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Denounce now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Denounce. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Denounce is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Denounce, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105309
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89631
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73931
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45096
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44989
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32403
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31965

Please like, if you love this website
close