Telugu Meaning of To Dribble

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Dribble is as below...

To Dribble : (v), ( n), బొట్లుబొట్లగా కారుట. the estate *d awayఆ యాస్తి కొంచెము కొంచెముగా కరిగిపోయినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Communication
(n), ( s), intercourse, interchange సంబంధము, అన్యోన్యము,సహవాసము. passage or way దోవ, దారి. he added two bridges tocomplete the * రెండు వారధులు కట్టినందున దోవ నిరాటంకమైనది. by breaking the bridge he cut off the * వారధిని పడకొట్టినందున దారి లేకపోయినది. or imparting యివ్వడము, తెలియ చేయడము. information సమాచారము, సంగతి. a written * of letter జాబు, conversation సంభాషణ.
Transverse
(adj), being in a cross direction అడ్డముగా వుండే. the viper ismarked with * black lines కట్లపాముకు నల్లని అడ్డగీట్లు వుంటవి. the elephant'strunk has * wrinkles యేనుగ తొండములో అడ్డముడతలు వున్నవి.
To Chuck
(v), ( a), laGuvugA yeVgaraveyuta, velYlawo yeVgara veyuta. to * up payiki yeVgara veyuta. he chucked her under the chin xAnni muxxuku gaddamu kiMxa wattinAdu. he chucked me an orange kiccilipaMdu nAku yeVgara vesinAdu.
Excrementitious
(adj), మలమయమైన. * matter మలము.
Caligraphy
(n), ( s), ముక్తాఫలము వంటి అక్షరము, సొగుసైన వ్రాలు.
Coheir
(n), ( s), దాయాది, పాలివాడు, బాధ్యస్థుడు.
Confounded
(adj), కలిసిన, కలవరపడ్డ, భ్రమపడ్డ, పాపిష్టి, అపజయంపొందిన. See To Confound.
Knife
(n), ( s), కత్తి. a small * సూరుకత్తి. a pan * చాకు. a folding * or clasp * మడుపు కత్తి. a wood * మచ్చుకత్తి. a shoemaker's * అరే. a large kitchen * stuck upright in a block of wood కత్తిపీట. a * grinder కత్తులు సానపెట్టేవాడు.
Botcher
(n), ( s), అబందరగా చేసుట.
Poor
(adj), బీదయైన, పేదయైన, దరిద్రుడైన. a * man దరిద్రుడు. the * దరిద్రులు, బీదలు, భిక్షగాండ్లు. this is a * reason యిది వొక పిచ్చి సమాధానము.this is * food .చవిసారము లేని కూడు. * land నిస్సారమైన భూమి. I have a * opinion of him వాడు అప్రయోజకుడని నాకు తోస్తున్నది. the poor's houseధర్మసత్రము. Poor's rates ధర్మానికి గ్రామ సముదాయములో వసూలు చేసే రూకలు .the horse is very * గుర్రము బక్కపలచగా వున్నది. she fell down * creatureపాపము అది పడ్డది. he submitted * fellow పాపము వొప్పుకొన్నాడు. the * king isnow quite forgotten పాపము ఆ రాజును యిప్పుడు మరిచినాడు .he took her forricher or *er యెంత భాగ్యము వచ్చినా యెంత బీదరికము వచ్చినా దాన్ని చెయ్యి విడవనన్నాడు, యిది వొక వివాహ సూత్రము. Poor's house (Infirmary ) ధర్మ సత్రము బీదలను ఆదరించే సత్రము. And * I was left there ( Addison's Spect. No. 190.) అయ్యో నేను అక్కడ వొంటిగా నిలిచిపోతినే.
Motherless
(adj), తల్లిలేని, మాతృవిహీనమైన.
To Conflict
( v.), ( n.), పోరాడుట, విరోధించుట,విరుద్ధమౌట, his account *s with your's నీవు చెప్పేదానికి వాడు చెప్పేది విరుద్ధముగా వున్నది.
To Iron
(v), ( a), to shackle with irons సంకెళ్ళు వేసుట. he was * వాడికిసంకెళ్ళువేసినారు. or to smoothlinen with iron ఇస్త్రీ చేసుట. Iron-bound, adj. కొండలమయమైన, అతిదుర్ఘటమైన. this is an * coastఇది కొండలమయముగా వుండే సముద్రతీరము, అనగా శత్రువులకుఅసాధ్యమైనది.
Debatable
(adj), వివాదస్పదమైన, వ్యాజ్యస్పదమైన, సందేహాస్పదమైన.the * land వ్యాజ్యాస్పదమైన పొలము, కరకసా పొలము.
Farewell
(adv), or interj. వూరికి పొయ్యేటప్పుడు వొకరికొకరు చెప్పుకొనేవుపచార వాక్యము, సుఖముగా పోయిరా, సుఖముగా పోయివస్తావాఅనడము, మంచిది పోయివస్తాను అనడము, సుఖముగా వుందురుగాక.he bade them * పోయి వస్తానని శెలవు పుచ్చుకొన్నాడు, పోయి వస్తారాఅని శెలవు యిచ్చినాడు. a * letter వూరికి పోయివస్తానని వ్రాసుకునేజాబు, లేక వూరికిపోయి వస్తావుగదా అని వ్రాసే జాబు. a * visitవూరికి పోబొయ్యేముందు పోయి భేటిచేసుకోవడము, వూరికి పోబొయ్యేముందుపోయి కనిపించుకోవడము . Before taking * of this subjectI will mention one thing more యింకొక సంగతిని చెప్పి దీన్నిముగిస్తాను. In Act XV. 29. యుష్మాకం మంగళం, భూయాత్. A+భద్రంతే.
Needleful
(adj), వొకమాటు సూదిలో గుర్చుకో తగిన. a * of threadవొక మాటు సూదిలో గుర్చుకో తగినంత దారము.
Pertinent
(adj), పొందికగావుండే, తగిన, యుక్తమైన, సంగతమైన.
Complement
(n), ( s), fullness పూర్తి సంపూర్ణత. In mathematics, the * of an arc కోటి. In this regiment there are ten men short of the * యీ రిజిమెంటు పూర్తి కావడానకు పదిమంది తక్కువగా వున్నారు. the * is a thousand వెయ్యి అయితే సంపూర్నము. all the regiments are short of their * ప్రతి పటాళములో నున్ను కొంత మంది తక్కువ.
To Foil
(v), (a), వొడకొట్టుట, విరగ్గొట్టుట, భంగపరుచుట, తట్టివేసుట.తప్పించుట. I * ed him అతని యత్నమును భంగపరిచినాను. to * a mirror(see below) అద్దమునకు రసము పోసుట.
Excised
(adj), జఫ్తిచేయబడ్డ, నగరకలుకోబడ్డ. * goods నగర కలుపుకోబడ్డ సరుకులు. the land as * ఆ మాన్యమును నగరకలుపుకొన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Dribble is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Dribble now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Dribble. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Dribble is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Dribble, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close