Telugu Meaning of To Dye, Or Die

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Dye, Or Die is as below...

To Dye, Or Die : (v), (a.), చాయవేసిన, అద్దిన, తడిపిన, తడిసిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Acquiesce
(v), ( n), వొప్పుకొని వుండుట, సమ్మతించుట, అంగీకరించుట. heaquiesced in this decision యీ తీర్పుకు సమ్మతించినాడు.
To Preserve
(v), ( a), కాపాడుట, రక్షించుట, పోషించుట, భద్రముచేసుట. God * yourmajesty దేవుడు తమ్మును రక్షించుగాక. he *d silence మౌనముగా వుండెను. they *this in memory దాన్నిజ్ఞాపకము పెట్టుకొన్నారు. she *d the fruit in honey ఆపండ్లను మురిగిపోకుండా తేనెలో వేసి పెట్టినది.
Consubstantial
(adj), ఏకీభూతమైన, ఏకీభవించిన, సమవస్తువుగా వుండే.
To Abide
(v), ( n), ఉండుట, నివాసము చేసుట, కాపురము వుండుట. or to remainస్టాయిగా వుండుట, స్టిరముగా వుండుట. his grace abode upon them ఆయనఅనుగ్రహము వారియందు వుండెను. he abode at home యింట్లో వుండినాడు. theearth abideth for ever భూమి శాశ్వతముగా వుంటున్నది, స్థిరముగా వుంటున్నది. heabode with them వాండ్లతో కూడా వుండినాడు, కాపురము వుండినాడు. I shall * byyour decision తమ తీర్పు ప్రకారము నడుచుకొంటాను. he abode by his formerdecision వాడు మనుపు చెప్పిన తీర్పులోనే నిలిచినాడు.
Palaver
(n), ( s), సంభాషణ, వాగ్వాదము, యిది నీచ మాట.
Principal
(n), ( s), or chief of a college ముఖ్యుడు, ప్రముఖుడు. of moneyమొదలు, అసలు, మూలధనము.
Orderliness
(n), ( s), మంచి నడక.
Cancer
(n), ( s), in the Zodiac కటకరాసి. a disease పుట్ట, కొరకు, పుండు. he has a * in his cheek వాడికి దవడ మీద పుట్ట బెట్టింది,పుట్టవలె కురుపు లేచింది.
Pummel
(n), ( s), See Pommel.
Mistiness
(v), ( s), పొగమంచుగా వుండడము, మబ్బు, చీకటి, అంధకారము. form the * of the morning తెల్లవారి మంచు మూసకొని వుండినందున. from the * of his vision వాడికి చూపు మందమైనందువల్ల.
To Fathom
(v), ( a), లోతు చూచుట, ప్రమాణమును తెలుసుకొనుట. they*ed the water తాళ్లు వేసి ఆ నీళ్లలోతును చూచినారు. I cannot * hismeaning వాడి భావము అగాధముగా వున్నది తెలుసుకోలేను.
Stretcher
(n), ( s), పలక. a country cot నులక మంచము.
Election
(n), ( s), ఏర్పరచడము, ఏర్పాటు, కోరుకోవడము . I leave it to your * నీకు మనసు వచ్చినది యెత్తుకో. there was an * of master for the schoolఆ పల్లెకూటానికి ఉపాధ్యాయులను యోగ్యతను చూచి యేర్పరచుకోవడమైనది.in theology ఈశ్వరేచ్ఛ, ఈశ్వర సంకల్పము.
Lock
(n), ( s), తాళము, బీగము. a * of bair వెంట్రుకలుగుత్తి, జుట్టు. he cut off her*s దాని వెంట్రుకలను కత్రించినాడు. flowing *s జీరాడే వెంట్రుకలు. shaggy *s చింపిరి వెంట్రుకలు. a * of a gun తుపాకి చెవిపెట్టె అనగా cock గుర్రము. hammerచకిముకిరాయి తగిలి నిప్పుపడే యినుము. trigger గుర్రము పడడానకై యీడ్చే కిందిబిస,యివి గలది, firelock తుపాకి. a box with a * బీగముల పెట్టె. on a channel కాలవలో నీళ్లు పారకుండా నిలుపడానకై వేసే ద్వార యంత్రము. a * hospital సెగరోగములు గలవాండ్లు బయటికి రాకుండా బీగమువేసినట్టే చావిడి. * jaw నక్కిళ్ళుపడి చచ్చినాడు. a * up or ward house చావిడి, బందేఖానా.
To Amaze
(v), ( a), ఆశ్చర్యపరచుట.
Shelled
(adj), ఒలిచిన, తోలుతీసిన. * almonds ఒలిచిన బాదముపప్పు.
To Circle
(v), ( a), cuttukoVnuta, cuttu wiruguta. he circled the temple gudini praxakRiNamu cesinAdu.
To Deport
(v), ( a), నడుచుకొనుట, ప్రవర్తించుట. he *ed himselflike a king వాడు రాజు వలె నటించినాడు.
Optional
(adj), యిష్ట ప్రకారమైన, వికల్పమైన. in taking thehouse, whether you keep the garden or not is * ఆ యింటినితీసుకోవడముతో తోటను నీవు పెట్టుకౌన్నా సరే తట్టుకోవడములోతోటను నీవు పెట్టుకొన్నా సరే పెట్టుకోకపోయినా సరే. governour,warriour, honour, in these words the letter U is * యీశబ్దములలో U అనే అక్షరము వికల్పముగా వస్తున్నది.
Metaphysicks
(n), ( s), "The science of the general affections of things subsisting" (Watts) తత్వము. some say అనుభవవిద్య. See Coleridge's Biogr. Lit. 2. 300.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Dye, Or Die is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Dye, Or Die now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Dye, Or Die. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Dye, Or Die is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Dye, Or Die, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close