Telugu Meaning of To Execute

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Execute is as below...

To Execute : (v), ( a), జరిగించుట, జరుపుట, నెరవేర్చుట, చేసుట. he *da bond పత్రమును వ్రాసి యిచ్చినాడు. he *d his trust very well తనకు పెట్టిన పని బాగా జరిగించినాడు. they *d a dance వాండ్లు నటించినారు, తాండవమాడినారు. he *d a picture పటమును వ్రాసినాడు. they *d the thief ఆ దొంగను వురి దీసినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Glean
(v), ( n), పరిగలేరుట, చేలో రాలిపోయిన గింజలను యేరుట.he *ed some information there వాడు అక్కడ సమాచారమును తెలుసుకున్నాడు.
Secured
(p||), భద్రముగావుండే, well * మిక్కిలి భద్రముగా వుండే. an ill * house అబందరగా ఉండే ఇల్లు.
To Constrain
(v), ( a), బలవంతము చేయుట, కడ్డాయము చేయుట, నిర్బంధించుట.terror *ed her to fly భయము చేత పారిపోయినది.
Groundless
(adj), నిరాధారమైన, నిర్నమిత్తమైన.
Shekel
(n), ( s), లెక్కలలో వొక సంఖ్య.
To Risk, Risque,risk
(v), (a.), సాహసము చేసుట, తెగించుట. he *ed ten rupees upon the dice పాచికెలలో పది రూపాయలు తెగించి పెట్టినాడు.Will you * your veracity on this assertion? యీ మాట తప్పితే నీవు అబద్ధీకుడవేగదా. If you * your money in the lottery you deserve to lose it లాటరీలో వేస్తే ఆ రూకలు నీది కాదు.
To Enchant
(v), ( a), మంత్రించుట, అభిమంత్రించుట, మంత్రముచేత కట్టుట,వశ్యము చేసుట, అత్యుల్లాసపరుచుట, ఆశ్చర్యపరచుట, వ్యామోహపరచుట.
To Return
(v), ( n), to come or go back తిరిగీవచ్చుట, మళ్లీ పోవుట. he *edhome యింటికి పోయినాడు, దేశమునకు పోయినాడు. he *ed to the business మళ్లీఆ పనికి పూనుకొన్నాడు. he *ed to the subject తిరిగీ ప్రస్తాపము చేసినాడు. when I *ed to them నేను మళ్లీ వాండ్ల వద్దకి వచచినప్పుడు, పోయినప్పుడు. when he *edto his senses వాడికి స్మారకము వచ్చేటప్పటికి.
Call
(n), ( s), పిలుపు. I heard his calls వాడు కేకలు వేసి పిలవడము విన్నాను. or occasion అక్కర. you had no * to do this దీన్ని చేయడమునకు నీకు యేమి పట్టినది. or visit దర్శనమునకు పోవడము. he passed his morning in calls వాడికి తెల్లవారి అంతా దర్శనమునకు పోవడముతో సరిపోయినది. he came at a * పిలవగానే వచ్చినాడు. I made a * upon him for the money ఆ రూకలను యిమ్మని వాణ్ని తగాదా చేసినాను. these two birds have different calls యీ పక్షి కూత వేరు, ఆ పక్షి కూత వేరు. he went to obey a * of nature : or he went to the necessary మల బాధకు పోయినాడు.
To Towzle, Or ToTouse
(v), (a.), to pull about, to disorder the hair గొర్రెబొచ్చును పీకుట. to tear బరుకుట. after towzling the wool they spin it ఆబొచ్చు పీకిన తర్వాత వడుకుతారు.
Juror
(n), ( s), ధర్మకర్త, జూరీలలో వొకడు.
Tendon
(n), ( s), a nerve నరము, సిరా.
Aries
(n), ( s), మేషము, మేషరాసి.
Umpire
(n), ( s), an arbitrator; one who, as a common friend, decideddisputes తీర్పరి, మధ్యస్థుడు తటస్థుడు.
To Taboo
(v), ( a), to guard by prohibition నిషేధము చేసుట. they *ed theground ఆ స్థలమునకు యెవరున్ను పోకూడదని నిషేధించియున్నారు. HIndu custom *s widows హిందువుల మరియాద విధవలను నిషిద్దము చేస్తున్నది, అనగా యే పనికిన్నివిధవలు కూడదు.
To Transpose
(v), ( a), to put each in the place of other ఇక్కడిది తిసి అక్కడఅక్కడిది తీసి యిక్కడ పెట్టు, మర్చుట. he *d the words అక్కడి మాటను యిక్కడ,యిక్కడి మాటను అక్కడ పెట్టినాడు.
Indignity
(n), ( s), insult. అగౌరవము, అనాదరము, అవమానము, తిరస్కారము, మానభంగము.
Judge
(n), ( s), తగవరి, న్యాయాధిపతి, నాణ్యము తెలిసినవాడు, పరీక్ష తెలిసినవాడు. will you be a * between us? మాకు మధ్యస్థముగా వుంటావా. a * of cloth గుడ్డలు మదింపు వేసేవాడు. are you a * of silk నీకు పట్టు నాణ్యము తెలుసునా. I am no * of horses నాకు అశ్వపరిక్ష తెలియదు. I am no * about such things అట్టి విషయములు నాకు తెలియవు. In 2 Tim. IV. 8. యథార్థవిచారయితా. C+ ధార్మికో విచారయితా A+. * made law స్వకపోలకల్పనము.
To Dispossess
(v), ( a), వెళ్లగొట్టుట, ఉద్వాసనము చేసుట, లేవనెత్తుట.అస్వాధీనము చేసుట, అపహరించుట . to * the white-ants he pouredin some oil చెదుళ్లను లేకుండా చేయడానకై కొంచెము నూనెపోసినాడు.he *ed them వాండ్లను వెళ్లగొట్టినాడు. he *ed me of the propertyనా సొత్తును అపహరించినాడు. After the enemy was *edశత్రువులు వూరు వెళ్లకొట్టబడ్డ తరువాత.
Unnecessitated
(adj), not required అగత్యము లేని, అక్కరలేని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Execute is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Execute now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Execute. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Execute is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Execute, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close