Telugu Meaning of To Flatten

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Flatten is as below...

To Flatten : (v), ( a), చదరపరుచుట, సమము చేసుట. the blow *ed the ballఆ దెబ్బచేతచెండు తప్పటైపోయినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chaplain
(n), ( s), గురువు, ఆచారి, పురోహితుడు.
Rue
(n), ( s), సదాపచెట్టు.
To Stay
(v), ( n), ఉండుట, కాచుకొని వుండుట, తాకుట, నిలుచుట. themedicine did not * on his stomach ఆ మందు వాడి కడుపులో యింద లేదు. they came but they did not * వచ్చినారు గాని వాండ్లు యిక్కడనిలువలేదు. I *ed for you నీవు వస్తావని కనిపెట్టుకొని వుంటిని.two came but the other three *ed away యిద్దరు వచ్చినారు కడమముగ్గురు రాక నిలిచినారు. why do you * away from his house? వాడియింటికి యెందుకు రాకుండా వున్నావు. they *ed behind వాండ్లు వెనక చిక్కినారు. you should not * up so late నీవు అంతసేపు నిద్ర మేలుకొని వుండరాదు. he *ed up all night రాత్రి అంతా మేలుకొనివుండినాడు.
Deducted
(adj), తోసివేసిన, తీసివేసిన, భాగారించిన. these ten rupeesbeing * యీ పదిరూపాయలుపోగా.
Quiddity
(n), ( s), తత్వము, వట్టి పీకులాటగా వుండే సూక్ష్మము. a trifling nicetyఅనర్థక వివేచన. See Entity.
Magnified
(adj), or honoured పూజ్యమైన. See To Magnify. The tiger trap is a * rat trap పెద్దదిగా వుండే యెలుక బోనే పులిబోను అనగా యెలుకబోను పులిబోను ఒకటేగాని యిది చిన్నది అది పెద్దది.
To Suspect
(v), ( a), to fear, to doubt; think guilty అనుమానపడుట, సందేహపడుట, సంశయించుట, సంశయపడుట. I * he is gone వెళ్ళినాడేమో. I * నాకు అనుమానముగా వున్నది.I * this is wrong యిది తప్పు అని నాకు తోస్తున్నది. you should not * him అతన్ని గురించి సందేహించరాదు, వాడు దొంగ అని తలచరాదు.
Dissertation
(n), ( s), వివరణము, వ్యాఖ్యానము, ప్రసంగము.a * upon grammar వ్యాకరణము మీద చేసిన వుపన్యాస గ్రంధము.a * upon Morals నీతి వివరణము. a * upon law వ్యవహారకాండ. a * upon fever జ్వరలక్షణ గ్రంధము.
Weather-beaten
(adj), harassed by the weather గాలివాన చేతశిథిలమైన. a * ship గాలికి కొట్టుబడి చెడిపోయిన వాడ, పాతవాడ. * troops పాత సిపాయీలు.
D As An Abbreviation Denotes Doctor ; Thus D.D. Doctor OfDivinity; LLD Doctor Of Laws. M. D. Doctor
signifying500
To Rub
(on,v), n. జరుగుట.
Minotaur
(n), ( s), పురుషామృగము, అనగా ఊర్ధ్వభాగముమనిషి, అధో భాగము వృషభము, వీడు శిశుఘాతకుడని ప్రసిద్ధి.
Superseded
(adj), కొట్టుబడ్డ, కొట్టుబడిపోయిన. this orderwas * యీ ఆజ్ఞ కొట్టుబడి పోయినది. he was * వాడు కొలువులో నుంచితీశివేయబడ్డాడు.
To Shake
(v), ( a), కదిలించుట, కుదిలించుట, ఆడించుట. the fevershook him very much ఆ జ్వరము వాణ్ని కుంగగొట్టినది. the earhtquakeshook down the house భూకంపముచేత ఇల్లు పడ్డది. he shook down the tamarinds from the boughs చింతపండ్లను రాలగొట్టినాడు, రాల్చినాడు.they shook hands వొకరి చెయ్యి వొకరు పట్టుకొని మర్యాధ చేసుకున్నారు,ఇది ఇంగ్లీషు వారిలో వాడుక. he shook off the dog నోటితో పట్టుకొన్నకుక్కను విదిలించి వేశినాడు. he shook the cotton out of the bagఆ గోనెలో వుండే దూదిని బయిటికి విదిలించినాడు. he shook it to piecesదాన్ని ఆడించి తుత్తుమురు చేసినాడు, బద్దలు చేసినాడు. she shook up the bed పడకను దులిపి వేసినది.
To Prance
(v), ( n), యెగిసియెగిసి దుముకుట, కుప్పిగంతులు వేసుట.
Dholl
(n), ( s), (an Indian word for pease) పప్పు. Dholl bushcharcoal, (used in gunpowder) కంది బొగ్గు.
Oiliness
(n), ( s), జిడ్డు, మెరుగు. from the * of these seedsఈ విత్తులలో నూనె కద్దు గనక.
Precipitation
(n), ( s), తల్లకిందులుగా తోయడము, ఆతురము, పదటము. with *ఆతురముగా, దడబడలుగా.
Origin
(n), ( s), మొదలు, ఆరంభము, మూలము. do you know the * of this quarrel ? ఈ జగడానికి మూలము నీకు తెలుసునా. he is of low* వాటి పుట్టుక నీచము. he is of royal * వాడి పెద్దలు రాజులు.* the * of this fever is not known ఈ జ్వరానికి కారణము* తెలియలేదు. from the * మొదటి నుంచి.
Dab
(n), ( s), ముద్ద. he put a * of cow dung on the wall పేడ వుంటనుగోడమీద తట్టినాడు. he put a * of paint on my face and ranaway నా ముఖము మీద వర్ణము పూసి పరుగెత్తిపోయినాడు, చరిమిపరుగెత్తి పోయినాడు. In low langugage గట్టివాడు, తెలిసినవాడు.యిది నీచమాట. he is a * at English వాడు యింగ్లీషులోగట్టివాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Flatten is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Flatten now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Flatten. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Flatten is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Flatten, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close