Telugu Meaning of To Forge

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Forge is as below...

To Forge : (v), ( a), (smith's work) కమ్మరపనిచేసుట. he *d a new keyకొత్తబీగముచేసినాడు.he *d the iron well ఆ యినుమును బాగా సాగకొట్టినాడు.( in writing ) కల్పించుట, సృష్టించుట. he *d a bond తప్పు పత్రముసృష్టించినారు. he *d my signature నా చేవ్రాలువలె తప్పుచేవ్రాలుచేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Foredo
(v), ( a), చెరుపుట, చంపుట, యిది ప్రాచీనకావ్యశబ్దము.
Doctirnally
(adv), మతమునుబట్టి సిద్దాంతములో శాస్త్రీయత. thesetwo religions are * one but practically different యీ రెండుమతములము సిద్దాంతము వకటేగాని ఆచారములో భేదము.
Linendraper
(n), ( s), బట్టలవర్తకుడు.
Heretie
(n), ( s), మతభ్రష్టుడు, కులము చొచ్చినవాడు. A sectarian : one whopropagates his private opinions in opposition to the Catholic Church మతాంతరము అవలంబించినవాడు మతభ్రష్టుడు, కులము చొచ్చినవాడు. Ludicruously,any one whose opinion is erroneous, he is a * in matters of poetical taste వాడు మురారే స్తృతీయఃపంథాః అనేవాడు, యేదారి అంటే కోదారి అంటాడు. This physician is a perfect * in his rules అందరున్ను పొయ్యేదోవ అది నేను పొయ్యేదోవ యిది అనేవాడు. in Titus III. 10. ధర్మాద్రభష్టః A+.
Idiot
(n), ( s), See Ideot.
Villainously
(adv), basely నీచముగా, క్షుద్రముగా, పాపిష్ఠితనముగా.
To Splutter
(v), ( n), తొందరపడుట, ఆయాసపడుట, అల్లరిబడుటగతరబడుట.
Grumbler
(n), ( s), గొణిగేవాడు, సణిగేవాడు, అసహ్యపడేవాడు.
Assuming
(adj), అహంకరించిన, గర్వించిన. an * fellow అహంకారి, గర్విష్ఠుడు.
To Range
(v), ( s), తిరుగుట, అల్లాడుట. they *d the town పట్టణములోవిహరించినారు. he *d the forest అడివిలో చుట్టినాడు, అల్లాడినాడు.
Tonsor
(n), ( s), a barber మంగళవాడు. ( ఇది యెగతాళిగా చెప్పే లాటిన్ శబ్దము.)
Friend
(n), ( s), స్నేహితుడు, స్నేహితురాలు, చెలికాడు, సఖుడు. they are not *s వాండ్లకు సరిపడదు, వాండ్లకుపొసగదు, వాండ్లకు వొకరికొకరికిగిట్టదు. a * of mine నాకుఅయినవాడు, నాకు కావలసినవాడు.one who is not a * of thiers వాండ్లకు కానివాడు. a mutual*మధ్యవర్తి * s of education విద్యాభివృద్దిని కోరినవాండ్లు.*s of humanity దయాపరులు. he made *s with me నన్ను స్నేహముచేసుకొన్నాడు, మంచితనముచేసుకౌన్నాడు, విహితముచేసుకొన్నాడు.cannot you be *s ? మీరు సరసముగా పోరాదా ?. the king was his * in thisbusiness యీ పనిలో వానికి రాజు సహాయుడుగా వుండినాడు. If you willbe my * I will do this నీవు నాకు సహాయుడవుగా వుంటే నేను దీన్నిచేస్తున్నాను. God is the * of the friendless సహాయము లేని వానికేదేవుడే సహాయము. his *s or relations బంధువులు, కావలసినవాండ్లు.తనవాండ్ల బంధువులు, కావలసినవాండ్లు.తనవాండ్లు *s or persons, men జనులు. a word of exlamation ఒరే. pray who are you my * నీవు యెవర్రా అబ్బీ. Take care! my *or I will punish you తమ్ముడా కొట్టుతాను సుమీ. * I do thee no wrong అబ్బీ నేను నీకు యేమిన్ని అన్యాయమయ చేయేలేదే.( In Matt. XX. 13. హేవత్ద.)Friends! అన్నలారా, తమ్ములారా, పెద్దమనుష్యుల్లారా, అయ్యాలారా.Between *s I believe *s he has done this యీ మాట మనలో వుండనీ,వాడు దీన్నిచేసి వుండును. * s or quakers మిత్రులు, యిది వొక మతస్తులు.పేరు. Scoffingly used for a bitter enemy : thus here Ramamet his * Ravana యిక్కడ రామునికి తనకు విహితుడైన రావణుడు యెదురుపడ్డాడు, అనగా పరమవైరియని భావము. యిది పరిహాసముగా పరమవైరిని గురించి ప్రయోగించబడుతున్నది.
Throb
(n), ( s), heave కొట్టుకోవడము, సళుపు, తీపు.
Wives
(n), ( s), plural of wife పెండ్లాలు, భార్యలు.
Reputation
(n), ( s), పేరు, కీర్తి, యశస్సు. these people are by * thieves వాండ్లు దొంగలట.
Moleskin
(n), ( s), యెలుకతోలు అనగా వొకవిధమైన ముతకగుడ్డ.
Swell
(n), ( s), ఉబ్బు, ఉబుకు, పెంపు, వృద్ధి. the * of the seaసముద్రపు నీటి వుబ్బు. from the of the ground భూమి మిట్టగావున్నది గనక, మిర్రుగా వున్నది గనక. he is a great * వాడు నిండా గర్వి. the * mob గర్విష్టులు, అనగా పచ్చెపు దొంగలు, కేవుమారి వాండ్లు,
To Extricate
(v), ( a), విడిపించుకొనుట, తప్పించుట, నివారణము చేసుట, విడుదల చేసుట.
Fitter
(n), ( s), (Johnson) or furnisher పొసిగించేవాడు, పొందికచేసేవాడు.
Pit
(n), ( s), గొయ్యి, పల్లము, గుంట, గుంత. a grain * పాతర. the cock * కోళ్ళనుపందెమునకు విడిచే స్థలము. the * in a theatre నాటకశాలలో ప్రజలు కూర్చుండే మధ్యరంగము. the * of the stomach రొమ్ము పల్లము. the arm * చంక. * saw పెద్దరంపము.
Mandali Bangla Font
Mandali
Download
View Count : 32003
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 25510
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 22482
Suguna Bangla Font
Suguna
Download
View Count : 19825
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 17150
NTR Bangla Font
NTR
Download
View Count : 15849
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 15169
Gidugu Bangla Font
Gidugu
Download
View Count : 13723

Please like, if you love this website