(n), ( s), community or company సభ, సంఘము, ప్రజలు. those who live in the * of the wise వివేకులతో సహవాసముగా వుండే వాండ్లు. the rules of * లోకమర్యాదలు, లోకాచారములు. in mixed * చిల్లర వాండ్లలో agreeable *యిష్టాగోష్టిగా వుండేవాండ్లు. civilized * నాగరీకులు. uncivilized * మోటు మనుష్యులు. the well being of * ప్రజాక్షేమము. he lives in * లోకులతోసహవాసముగా వున్నాడు. these people are not in * వాండ్లు లోకులతో సహవాసముగా వుండే వాండ్లు కారు. he lived in this woman's for a year సంవత్సరము దాకా దానితోసహవాసముగా వుండినాడు. he lived out of * లోకులను విడిచి యేకాంతముగా వుండినాడు.polished * రసికులు, నాగరీకులు. unpolished * నాగరీకము లేనివాండ్లు. a religious * భక్తులు, మతమును గురించి కూడిన సభ. a mercantile * వర్తకుల సంఘము, వర్తకులు. a Literary * విద్వత్సభ. (In the title page of the Persian Bible, the name "Bible Society" remains untranslated).