Telugu Meaning of To Hook

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Hook is as below...

To Hook : (v), ( a), తగిలించుట. he *ed a fish వాడి గాలములో వొక చేప పడ్డది. hetried to * the branch దోటిని కొమ్మకు తగిలించపోయినాడు. he *ed me into thatbusinessపనిలో నన్ను తగిలించినాడు, వాడివల్ల మోసపోయినాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Versatility
(n), ( s), cunning, cleverness, readiness చమత్కారము, చాతుర్యము,యే పనిలోబడితే ఆ పనిలో చొరవ, సర్వతంత్ర స్వతంత్రము. the * of the bramins is remarkable బ్రాహ్మణులు యేపనికంటే ఆ పనికి గట్టి వాండ్లుగా వున్నారనేది విశేషము, సక్రియత్వము (W. in Sankhya, page 55.)
Cluster
(n), ( s), గెల, చీపు, గుత్తి, అత్తము. of pearls ముత్యాల కుచ్చు or crowd గుంపు, సమూహము.
Hungried
(adj), ఆకలిగొన్న.
Bramin
(n), ( s), బ్రాహ్మణుడు, బాపనవాడు, బాపడు. * woman బాపనది. a * village అగ్రహారము.
Intensive
(adj), అవధారణార్ధకమైన.
Grandfather
(n), ( s), తాత. paternal * పితామహుడు. Maternal * మాతామహుడు.
Billet
(n), ( s), చీటి. of wood వంట చెరుకు, మొద్దుకట్టె. a ticket forquartering soldiers విడిది చీటి, అనగా సోజరుకు ఫలానివాడు,యింట్లో చోటు యివ్వవలసిందని యిచ్చిన చీటి. a love letter నాయకుడునాయకికి వ్రాసుకొనే చీటి.
Drag-net
(n), ( s), పెద్దవల.
To Bestead
(v), ( a), to supply, to profit ఫలపరచుట. It bestead me nothing mybeing his brother అతడికి తమ్ముడైనందున కేమి ఫలము లేదు. he was sore * వాడునిండా యిబ్బంది పడ్డాడు, సంకటపడ్డాడు.
Incredulousness
(n), ( s), అపనమ్మిక. on account of his * వాడు నమ్మలేదుగనుక.
Relish
(n), ( s), రుచి, సారము, రసము, అభిరుచి, యిష్టము. salt and pepper give a * to food వుప్పు కారము తగిలితే కూటికి వొక రుచి కలుగుతున్నది. a * eaten with food వ్యంజనము, సాధకము. to eat without * is miserable ఆశలేని తిండి యేమి తిండి. to study without * is of no use ఆశ లేని చదువు పనికిరాదు. a want of * for food అన్న ద్వేషము.
Quinine
(n), ( s), బారక్కు పట్ట యొక్క సత్తు, అనగా వేప చెట్టు వంటి వొక చెట్టు పట్ట యొక్క సత్తు, యిది జ్వరానికి యిచ్చే యింగ్లిషు మందు.
Drum
(n), ( s), డోలు, తంబురా. a large * పెద్దతంబురా, భేరి. a tomtom or Indian * తడుము. a kettle * డమారము, నగార. a sort of * beaten with the fingers మద్దళము, మృదంగము. "the *s of heaven resounded" i.e. "it thundered" దుందుభులు మ్రోసినవి. the * of the ear చవిలోగూబ. they held a court martial on the * head తంబురా దగ్గిరనే కూర్చుంది తీర్పు చేసినారు, అనగా దండులో నిలిచిందినిలిచినట్టే తక్షణము కోర్టుకూడి తీర్పుచేసి నారని అర్థము.
Breaker
(n), ( s), a wave, కొండమీద, లేక, యిసుక దిబ్బమీద కొట్టే అల. a horse * చబుకుసవారు. a jaw * యినుపశనగలు, అనగా క్లిష్టమైన అతికఠీనమైనపదము.
Acid
(n), ( s), పులుసు. * muriatic లవణ ద్రావకము. vitriolic * గంధక ద్రావకము.nitrious * పెట్లుప్పు ద్రావకము.
Atmosphere
(n), ( s), ఆకాశము, భూగోళమును చుట్టుకొని వుండే వాయువు. on accountof the thickness of the * I could not see the hill మబ్బుగా వుండడము చేత ఆకొండ తెలియలేదు, మంచు కమ్ముకొన్నందున ఆ కొండ తెలియలేదు. on account of theclearness ofthe * ఆకాశము స్వచ్ఛముగా వుండడము వల్ల, నిర్మలముగా వుండడమువల్ల. He lives in an * of learning విద్వగోష్ఠిలో వున్నాడు. they live in an * ofignorance and vice వాండ్లు అజ్ఞానగ్రస్తులై వున్నారు, వాండ్లను అజ్ఞానమున్ను,దుర్మార్గమున్ను చుట్టుకొన్నవి.
Unwitting
(adj), not knowing ఎరగని, తెలియని.
Marten
(n), ( s), a wild cat వొకవిధమైన పెద్ద ముంగిస. a bird భారద్వాజమువంటి వొక పక్షి.
Turn
(n), ( s), తిరగడము, సారి, తేప, మాటు, ఆ వృత్తి వంతు, కృత్యము, క్రియ, పని. hedid me a bad * నాకు అపకారము చేసినాడు. matters took a bad * పనిచెడిపొయ్యేగతిగా వున్నది. matters took a good * ఆ పని దోవకు వచ్చినది. he didme a good * వాడు నాకు వుపకారము చేసినాడు. the * the affair took ఆ పనికివచ్చిన గతి. he took as much as served his * వానికి కావలసినది యెంతో అంతతీసుకొన్నాడు. the tide is on the * యిప్పుడు పోటు సమయముగా వున్నది, పాటుసమయముగా వున్నది. the disease is on the * వ్యాధి తిరుగు ముఖముగా వున్నది,అభిముఖముగా వున్నది. this was a * of the times యిది కాలము చేత వచ్చినవైపరీత్యము. the * of an epigram పద్యము యొక్క స్వారస్యము. do you observethe * of this verse ? యీ పద్యము యొక్క శయ్య చూచినావా. he took a *and came back అట్లా తిరిగి మళ్లీ వచ్చినాడు. his * వాని వంతు. my * is to-day,his * is to-morrow నేడు నా వంతు రేపు వాని వంతు. they were all of themkings in their * వాడివాడి వంతు వచ్చినప్పుడు వాడు వాడు రాజుగా వుండినాడు.
Predestinated
(adj), ఈశ్వర సంకల్పమైన. a * rogue పుట్టుదొంగ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Hook is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Hook now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Hook. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Hook is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Hook, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close