Telugu Meaning of To Loath

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Loath is as below...

To Loath : (v), ( a), అసహించుకొనుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Organization
(n), ( s), అంగవిన్యాసము, యేర్పాటు, అవయవ సన్నివేశము.the * of birds is different from that of fishes పక్షులఅవయవస్థితి వేరు చేపల అవయవస్థితి వేరు. do you understand the* of regiment ? వొక పటాళము యొక్క యేర్పాటు నీకు తెలుసునా.
Dan
(n), ( s), ( an old English word for Noble ) శ్రీమత్; యిది ప్రాచీన కావ్యములో వచ్చేమాట. * cupid శ్రీ మన్మన్మధుడు.
Laboratory
(n), ( s), ఔషధములు చేసే యిల్లు ఔషధములు చేసేశాల.(H. ఖార్ఖానా)
To Miss
(v), ( a), తప్పుట, పోయినదని కనుక్కొనుట, లేదని చింతపడుట.the letter *ed me ఆ జాబు నాకు చేరలేదు. In writing it he *ed one line దాన్ని వ్రాయడములో వొక పంజ్తిని విడిచి పెట్టినాడు. his arrow *ed the meaning ఆ యర్థము నాకు తలగలేదు. In coming down stairs, he *ed one step and fell పడికట్లు దిగడములో వొక మెట్టుతప్పి పడ్డాడు. I *ed one of my books నా పుస్తకాలలో వొకటి కానము. I *ed the letter that was at first on the table బల్ల మీద వున్న ఆ జాబు కానము. I * my brother very much అయ్యో మా అన్న లేకపోయెనే.I lost my horse but I did not * it as I had another నా గుర్రముపోయినది అయితే వేరేవొకటి వున్నందున అది పోయినందుకు నాకు చింతలేదు. I lost my book and I * it every moment నా పుస్తకము పోయినది చేతులు విరిగినట్టు వున్నది. He stole the book and the owner did not * it for ten days వాడా పుస్తకమును దొంగిలించుకొన్నాడు, ఆ పుస్తకమును యెవడిదోవాడు పది దినాలదనక అది పోయినట్టు కనుక్కోలేదు. They knew that they might be *ed but could not be pursued (Resselas.) తాము లేనిది కనుక్కోగలరు గాని తమ్మున వెంబడించలేరని వాండ్లకు తెలుసును.
Belt
(n), ( s), నడికట్టు, దట్టి, దవాలి. a silver * round the waist worn by menవెండిబిళ్ళల మొలతాడు. worn by women వొడ్డానము. of a Saddle టంగువారు.
Occupier
(n), ( s), కాపురము వుండేవాడు, అనుభవించేవాడు.
To Suffuse
(v), ( a), to spread వ్యాపింప చేసుట, నించుట. a face *ed with tearsకన్నీళ్ళతో నిండిన ముఖము. a blush *d her face దాని ముఖము యెర్రపారినది.
Poisonous
(adj), విషసంబంధమైన, విషమైన. a * snake మంచి పాము.
To Fire
(v), ( a), to kindle. నిప్పుబెట్టుట, రగలబెట్టుట, తగలబెట్టుట.to * a gun ఫిరంగి కాల్చుట. dirnking *s the blood తాగడముచేతకాక పుట్టుతున్నది. he *d the horse గుర్రమునకు వాతవేసినాడు.
Merry-making
(n), ( s ?????, ?????, ??????, ?????),
To Irradiate
(v), ( a), ప్రకాశించుట.
To Distain
(v), ( a), మరకచేసుట, కళంకపరుచుట. tears *ed hercheeks దాని ముఖమంతా కన్నీరు మరుకలైనవి. Distance, n. s. దూరము, యెడము, అవకాశము. some * కొంతదూరము.కొంతమేర. or difference వ్యత్యాసము, బేధము. * or reserveబెరకు, సంకోచము. or coldness మట్టు, మర్యాద, దాపు.అదబు. he kept his * or he kept at a * form me వాడుదూరంగానే వుండినాడు. I wish you would keep your * హద్దుమించేవు సుమీ. he keeps his wife at a * వాడు పెండ్లానికియెడమిచ్చేదిలేదు, చొరవలేదు. * in pictures పరస్థలము.there is a church in the * పరస్థలములో వొక గుడినివ్రాసి వున్నది, అనగా పటములో వొకదానికి అవతల మరివొకటిఅగుపడే భావముగా వ్రాసియున్నదని అర్థము.
Waving
(adj), moving కదిలే, ఊగులాడే. the * forest ఊగులాడేచెట్లు.
Indentation
(n), ( s), నొక్కు, నొక్కులునొక్కులుగా వుండడము, పండ్లుపండ్లుగా వుండడము,పల్లము, మొర్రి, సొట్ట, హెచ్చుతగ్గులుగావుండడము.there are *s on the edges of the mogili leaf మొగిలి ఆకుఅంచులు పండ్లు పండ్లుగా వుంటున్నవి. the cowry shall has *sగవ్వ యొక్క పెద్దవి గీతలు గీతలుగా వుంటున్నది.
Unthankfulness
(n), ( s), ingratitude కృతజ్ఞత చేసిన మేలును మరవడము. thisshowed great * చేసిన మేలును మరిచినారని యిందువల్ల తెలిసినది.
Ailing
(adj), నలుకువగా వుండే, రోగముగా వుండే, వ్యాధిగా వుండే.
Quicklime
(n), ( s), కాలి ఆరని సున్నము, తాల్చని సున్నము విరియబోయని సున్నము.
Beestings, Or Beestings
(n), (s.), ముర్రుపాలు, జున్నుపాలు.
To Outsleep
(v), ( a), నిద్రలో మించుట. the child outslept me.బిడ్డ నా కంటె అధికముగా నిద్రపోయినది.
To Hide
(v), ( n), దాగుట, మరుగైపోవుట. or to play at * and seekదాగిలిమూతలాడుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Loath is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Loath now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Loath. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Loath is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Loath, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close