Telugu Meaning of To Move

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Move is as below...

To Move : (v), ( n), కదలుట, ఆడుట, జరుగుట, స్థలాంతరమునకుపోవుట. she *s elegantly అది సొగసుగా నడుస్తున్నది. the army *d into the plain ఆ దండు మైదానానికి పోయినది. the hands of the clock * గడియారపు ముండ్లు తిరుగుతవి. he *d on సాగినాడు. he *d off అవతలికి జరిగినాడు లేచిపోయినాడు, అనగా పారిపోయినాడు. he *d up to me నా వద్దకి వచ్చినాడు. * out of the way తొలుగు, వొత్తు, దోవ తియ్యి. he *d in the royal circle రాజసభలో వొకడుగా వుండెను. in him they live and * and have their being ఆయనయందు బ్రతుకుతున్నారు మెలగుతున్నారు వుంటున్నారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Glistening
(adj), మెరిసే, నిగనిలగాడే.
Vote
(n), ( s), suffrage సమ్మతి, అంగీకారము, మాట. by common * these men are very cleaver వీండ్లు గట్టివాండ్లని అందరున్ను అంటారు.my * is of little value నా మాటను యెవరు అడుగుతారు. they gave him their *s వాండ్లందరు వాణ్ని సమ్మతించినారు. he gained a few *s వాణ్ని కొందరు వొప్పుకొన్నారు. I have no * in the affair ఆ వ్యవహారములో నా మాట చెల్లదు, నా అభిప్రాయము, అడగరు.
Clean
(adj), pariSuxXamEna, nirmalamEna, sApu. * water SuxXoxakamu, maMci nIlYlu. * hands kadigina cewulu. Give me a * plate wudicina, leka kadigina kappu wIsukarA. I want a clean sheet of paper wAjA kAkiwamuwe. you must wash the rice * biyyAnni bAgA kadugu. Made * pariSuxXamEna.* clothes calavavaswrAlu, XOwa vaswramulu, vuwikina battalu. * dressed calava battalu gala. * birds or beast SuciyEna pakRulu, mqgamulu, anagA winadAnaku arhamEnavi. According to the laws of Manu some animals are * and some animals are unclean manusmqwi prakAramu koVnni jaMwuvuluwinavaccunu koVnni winarAnivi, anagA koVnni pariSuxXamulu koVnni niRixXamulu.they made a * riddance boVwwigA wuducukoVni poyinAru. he took a * jump over the box A peVtteVnu lAGavamugA xAtinAdu. By * conveyance haswalAGavamu cewa. he cut off the head by one * blow walanu voVkka xeVbbawo narikinAdu. * limbed (well shaped) avayava sORtavamugala aMgugAvuMde. the country horses are not * about the legs nAtu gurramulaku kAlYlu SuxXamu lexu.
Caput Mortuum
(n), ( s), భస్మము, పిప్పి, ఉచ్ఛిష్టము, పనికిమాలినది.
To Disown
(v), ( a), తనది కాదనడము, యె రుగననుట, వొప్పుకోకపోవుట.he *ed the child ఆ బిడ్డను తనది కాదన్నాడు. I * the thoughtఆ తలంపే అక్కరలేదు.
Wooden
(adj), made of wood చెక్కతో చేసిన. a * horse కొయ్యగుర్రము. a * dish కొయ్యతట్ట, మానితట్ట. a * leg మరగాలు. a * house బల్లకూర్పు గల యిల్లు. a * stamp ముద్రపలక. a * hear మూఢుడు.
Dancing
(n), ( s), ఆట, కేళిక, నర్తనము, నటనము . a * girlబోగముది, వేశ్య, దేవదాశి. a * master నట్టువుడు. a * schoolనాటకశాల. the art of a * నాట్యము, నృత్యము.
Unpoliteness
(n), ( s), rudeness మోటుతనము.
Reservoir
(n), ( s), తొట్టి, తటాకము, గుంట. a * on a hill మెట్ట మడుగు, దొన.
Juice
(n), ( s), రసము, పసురు, సారము, ద్రవము, పాలు, గుజ్జు. * of sugar cane చెరుకు పాలు. * of the palm tree కల్లు.
Accord
(n), ( s), సమ్మతి. he came of his own * తనకు తానే వచ్చినాడు. All withone * అందుకు వొక మనసుగా, ఏక గ్రీవముగా.
Jennet
(n), ( s), చిన్న గుర్రము.
Financial
(adj), రూకలను గురించిన ధన సంబంధమైన. * details లెక్కలు.* committee ధనపోషకసభ, అనగా దివాణా ద్రవ్యమును చెదరకుండా పట్టడమునకైయేర్పరచబడ్డ సభవారు, అధికార్లు.
Impregnable
(adj), అసాధ్యమైన, దుర్ఘటమైన, జయించకూడని.
Littleness
(n), ( s), అల్పత్వము, తుచ్ఛత్వము.
Characteristically
(adv), స్వభావముగా, సహజముగా, గురుతుగా, లక్షణముగా.
Hyperbole
(n), ( s), a figure in rhetorick by whcih any thing is increased or diminished beyond the exact truth గోరంతను కొండంతగా పెంచిచెప్పడము. Sir you are my father and mother, is a monstrous * అయ్యా మీరే తల్లిదండ్రి అనడము ఆకాశములో యెత్తి పెట్టడము. See I Cor. XIII.last verse. Also Gospel of St. John, final verse.
Canker
(n), ( s), an eating sore తిని వేసి పొయ్యే పుండు, కొరుకుడు, కుళ్లు. there was a * in the fruit ఆ పండు కొంచెము కుళ్లి వుండినది. grief is a * of the heart వ్యాకులము మనసును చెరిపి వేస్తున్నది.
Age
(n), ( s), వయస్సు, ప్రాయము, యీడు, ఆయుస్సు, యుగము. at an early *బాల్యమందు. he was cut off in the flower of his * మంచి వయస్సులో వాణ్నితుంచుకొని పోయినది. as you advance in * నీకు వయస్సు రాగారాగా. he is faradvanced in * వాడికి నిండా యేండ్లు చెల్లింది. In the present * యీ కాలములో. Inthe former * పూర్వకాలములో. old * వృద్దాప్యము. he is under * వాడికి వయస్సురాలేదు, వ్యవహార యోగ్యమైన కాలము రాలేదు. he is of * వాడికి వయస్సు వచ్చింది,వ్యవహారదశ వచ్చింది. It is an * since I saw you నిన్ను చూచి బహు దినాలుఅయినది. I consider a day as an * during your absence నాకు నీవు లేనిదినముఒక యుగముగా వున్నది. I have been waiting here this age బహు సేపటినుంచికాచుకొని వున్నాను or బహుదినములుగా కాచుకొని వున్నాను. they held that landfrom * to * వాండ్లు ఆ నేలను తరతరాలుగా అనుభవించిరి. the golden *కృతయుగము. the silver * త్రేతాయుగము. the brazen * ద్వాపరయుగము.the iron * కలియుగము.
Old
(adj), ముసలి, ప్రాచీనమైన, పాత. an * friend బహుదినాలస్నేహితుడు. when his coat grew * వాడి చౌక్కాయపాతగిలినప్పుడు. an * saying సామిత. an * promise పూర్వముయిచ్చిన మాట. an * man ముసలివాడు. an * woman ముసలిది.an * poem ప్రాచీన కావ్యము. an * book పాత పుస్తకము. * ageవృద్ధాప్యము, ముసలితనము. when he grew * వాడికి వృద్ధాప్యమువచ్చినప్పుడు. how * are you ? నీ వయస్సెంత. my child is notso * as your's నా బిడ్డి చిన్నది, నీ బిడ్డ పెద్దది. fiftyyears * యాభై యేండ్లుగల. he is *er than me నా కంటెపెద్దవాడు. of * or in * time, they did not do soపూర్వకాలమందు వాండ్లు అట్లా చేయలేదు. in the days of *పూర్వకాలమందు. young and * బాలులువృద్ధులు, పిన్న పెద్దలు.she is of an * family ఆమె అనాది వంశస్థురాలు. * fellow ! అన్నా,అబ్బీ. this is the * story ఇది యెల్పప్పటి కూతె. * testamentబైబిల్ యొక్క మొదటిభాగము, పూర్వభాగము. he is an * acquaintanceof her's దానికి నిండా దినములుగా గురైరుకైనవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Move is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Move now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Move. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Move is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Move, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close