Telugu Meaning of To Proffer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Proffer is as below...

To Proffer : (v), ( a), యివ్వవచ్చుట, ఉద్యుక్తమౌట, యత్నపడుట. he *ed me his horse తన గుర్రాన్ని నాకు యివ్వవచ్చినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Steeped
(adj), నానిన, నానబెట్టిన. * in blood నెత్తురుతో తడిసిన,నెత్తురు మయముగా వుండే. he is * in misery వాడు సంకటములో మునీగియున్నాడు.
Criticism
(n), ( s), విమర్శ, తప్పులు వొప్పులు పరిశీలనము చేయడము, `క్షేపన,ఖండనము. he made no criticisms upon you నీవు చెప్పిన దాని మీద వాడుఆక్షేపించలేదు, ఖండన చేయలేదు.
Malignity
(n), ( s), vileness, badness, cruelty క్రౌర్యము, ద్వేషము,చలపాదితనము.
Stall
(n), ( s), for cattle కొట్టము, దొడ్డి. for a horse స్థానము.in this stable there are eight *s యీ లాయములో యెనిమిది గుర్రాలుకట్టేటందుకు యెనిమిది అంకణములు వున్నవి. a bench or form whereany thing is set to sale అంగడి. he hired a * in the marketఅంగడి వీధిలో వాడు వొక అంగడిని బాడిగెకు తీసుకొన్నాడు. a carpenter's * వడ్లవాడిదొడ్డి. a fishmonger's * చేపలంగడి. a book * పుస్తకాలుపెట్టి అమ్ముకొనేచోటు. the seat of a dignified clergyman in the chair గొప్పపాదిరిగారికి గుడిలో నియతముగా వుండే ఆసనము, యీ ఆసనములుగల వారికి మాన్యములు గలవు. a * for the finger అంగుళి రక్షకము,వేలికి తొందర లేకుండా దూర్చి పెట్టే గొట్టము.
To Inaugurate
(v), ( a), పట్టాభిషేకము చేసుట, పట్టము గట్టుట, ప్రవేశబెట్టుట.
To Taper
(v), ( n), to grow gradually smalller ఆదోకపాటుగా వుండుట, కూచిగావుండుట. the hill *s to a point ఆ కొండ కూచిగా వున్నది. a bamboo *stowards the top వెదురు అడుగు లాగు కొన సన్నగా వుంటున్నది, వెదురు ఆ దోకపాటుగా వుంటున్నది.
Up
(adv), and prepo. పైన, మీద, మీదికి, పైకి, నిండా, తీరా. the porcupinebristled * ముండ్ల పంది తన శరీరము యొక్క ముండ్లనంతా జలపరించుకొన్నది,నిక్కపొడుచుకొన్నది. before the sun was * సూర్యోదయాత్పూర్వము. these plantsare quickly * యీ చెట్లు శ్రీఘ్రములో పెరుగుతవి. from his youth * చిన్ననాటనుంచి, బాల్యాత్ర్పభృతి. when his blood was * వాడికి కోపము వచ్చినప్పుడు,వాడు రేగినప్పుడు. his credit is * వాడి యందు నమ్మకము తప్పినది. he is awakebut he is not yet * నిద్ర మేలుకొన్నాడు గాని యింకా పడక విడిచి లేవలేదు. he is *పడక విడిచి లేచివున్నాడు. he was * all night వాడు రాత్రి అంతా పండుకోలేదు. thegame is * with him వాడి పని తీరినది, వాడు చెడిపోయినాడు. they are always *early వాండ్లు యెప్పుడూ పెందలకాడే లేస్తారు. is your father * ? నీ తండ్రిలేచినాడా, పడక విడిచి యివతలికి వచ్చినాడా. the water was * to the waistమొలమట్టు నీళ్లుగా వుండినది. he is * to any thing పాట్ల మారిగా వున్నాడు, కడగండ్లుపడ్డవాడుగా వున్నాడు. * to that day ఆ దినము వరకు. * to this time యిదివరకు. he is* stairs మిద్దె మీద వున్నాడు. * with the tent డేరా వేయండి. * with the fladజండా వేయి. * with it దాన్ని పైకి తొయ్యి. he came * to the door యింటి వద్దికివచ్చినాడు, యిల్లు చేరినాడు. come * పైకిరా. to eat * తినివేసుట. he drew * anaccount వొక లెక్క సిద్ధపరచినాడు. fill the jar * ఆ జాడిని నించు. when he got *వాడు లేచేటప్పటికి. he gave * the business ఆ పనిని మానుకొన్నాడు. he is gone* the country నాటుపురానికి పోయివున్నాడు. he is gone * పైకి పోయి వున్నాడు. hewent * the hil కొండ మీదికి యెక్కినాడు. he went * to them వాండ్ల దగ్గిరికిపోయినాడు. he laid * the corn ధాన్యమును కట్టిపెట్టినాడు, చేర్చిపెట్టినాడు. they made * a story వొక కథను కట్టి విడిచినారు, కల్పించినారు. they made * the quarrel సమాధానపడ్డారు, రాజి అయినారు. I added some wood to make * a load వొక మోపు కావడానికి కొన్ని కట్టెలను చేర్చినాను. at last they made * the affair తుదకు రాజి అయినారు. pack them * వాటిని మూటలుగా కట్టు. to pluck * or pull * పీకి వేసుట, పెరుకుట. they plucked * courage and came forward ధైర్యము తెచ్చుకొని బయిలుదేరినారు. to shut * మూశివేసుట. he shut * the gate ఆ వాకిలికిఅడ్డముగా గోడపెట్టి వేసినాడు. he shut * the shop అంగడి యెత్తివేసినాడు. thewater coming from the river shut * the road ఆ యేట్లో నీళ్ళు వచ్చినందున ఆ దారి మూత పడిపోయినది. to sum * వెరశికట్టుట. speak * బిగ్గరగా మాట్లాడు. to tear * చించివేసుట, పీకివేసుట. she threw the ball * or tossed it * ఆ చెండు యెగరవేసినాడు. he tied * the cow ఆవును కట్టినాడు. he vomited * కక్కినాడు, వమనముచేసినాడు. he was walking * and down ఇటు అటు తిరుగుతూవుండినాడు. thegarden is all * and down ఆ తోట అంతా మిట్టలు పల్లాలుగా వున్నది. his writingis all * and down వాడు కొక్కిరి బిక్కిరిగా వ్రాస్తాడు. the ups and downs of lifeహానివృద్ధులు, మంచిచెడు, కీడుమేలు.
Shipper
(n), ( s), వాడవాడు, అనగా వాడకప్తాను, వాడ మీదికి సరుకు యెక్కించేవర్తకుడు.
Potation
(n), ( s), పానము, పానము చేయడము, సారాయి తాగడము.
Beat
(thep), of To Beat, కొట్టినది.
Array
(n), ( s), of battle వ్యూహము, మోహరము. or dress ఉడుపు, వేషము. thearmy stood in battle * ఆ దండు యుద్ధసన్నద్ధముగా నిలిచినది. in full *శృంగారముగా.
Unsent
(adj), not dispatched పంపబడని. four letters remain * నాలుగుజాబులు పంపలేదు. * for పిలుపించబడని, తెప్పించబడని. the horses were * forall day నాడంతా ఆ గుర్రములు తెప్పించబడలేదు.
Infinity
(n), ( s), అపరిమితత్వము, అపారత. in an * of places లక్షచోట్లు.
Aback
(adv), వెనక, ఇది సముద్ర భాష.
Appendage
(n), ( s), చేరినది, ఉపాంగము, ఉపకరణము, నిరర్ధకమైన ఉపకరణము. thatgarden is an useless * to this house ఆ తోట ఆ యింటికి నిరర్ధకమైన ఉపభాగము:అనగా ఆ తోట ఆ యింటితో చేరి ఉండడము వ్యధ ్ము. They think the tails andears of the dogs useless appendages కుక్కలకు తోకలున్ను చెవులున్నుపనికిమాలిన అంగములని తలుస్తారు. a coach is an * of luxury రథము భాగ్యానికిఅంగము. a traveller must free himself from all needless appendagesప్రయాణము పొయ్యేవాడు పనికిరాని వుపకరణములను విడిచిపెట్టవలెను.
To Pourtray
(v), ( a), భావమును వ్రాసుట, వర్ణించుట. he *ed me నా భావమునువ్రాసినాడు, నా వలెనే వ్రాసినాడు. he *ed the king as a tyrantరాజును క్రూరుణ్నిగా వర్ణించినాడు. his countenance *ed his feelings వాడి ముఖముచూస్తే వాడి వ్యాకులము తెలిసినది.
Tankard
(n), ( s), a large vessel with a cover, for strong drink పై మూతగలగిండి.
Primrose
(n), ( s), వొకవిధమైన పుష్పము.
Hedge-hog
(n), ( s), ముండ్లపంది, యిది ముంగిసవలె పాములను చంపుతున్నది.
Unestablished
(adj), not permanently fixed స్థిరము కాని, శాశ్వతము కాని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Proffer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Proffer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Proffer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Proffer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Proffer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close