Telugu Meaning of To Prog

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Prog is as below...

To Prog : (v), ( a), కొల్లబెట్టుట, అపహరించుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fermentation
(n), ( s), పొంగు. the liquor was in a state of * సారాయి పొంగుతూవుండినది. * of leaven పులిసి పొంగడము.
Groundrent
(n), ( s), నేలపన్ను.
To Leer
(v), ( n), ఓరచూపుచూచుట, కడగంటిచూపుచూచుట, కీగంట చూచుట, కనుసైగచేసుట.
Powderhorn
(n), ( s), తుపాకి మందు పోసి పెట్టే కొమ్ము.
To Retrace
(v), ( a), వచ్చిన దోవనే మళ్ళుకొనుట. he *d his foot steps వచచిన దోవనే మళ్లుకొన్నాడు. they *d his genealogy for a thousand years గతం వెయ్యేండ్ల పర్యంతము వాని వంశావళిని విచారించినారు.I gradually *d his father's features in his face వాని ముఖములో వాని తండ్రి పోలికను క్రమేణ కనిపెట్టినాను.
To Exchange
(v), ( a), మార్చుట, పరివర్తన చేసుట, వినిమయము చేసికొనుట.they *d garlands మాలికా వినిమయము చేసుకొన్నారు. he *d houses with me వాడు నేను యిండ్లను మార్చుకొన్నాము. when they *d looks of angerవొకరినొకరు కోపముగా చూచినప్పుడు.
Bopeep
(n), ( s), దాగురుమూతలాట, దాగెర బూచి. to play at * దాగురుమూతలాడుట.
Unexemplified
(adj), not illustrated by example దృష్టాంతములేని, నిదర్శనములేని, ఉదాహరణ లేని. these rules are * యీ సూత్రములకు వుదాహరణలు లేవు.
Cannibal
(n), ( s), నరమాంస భక్షకుడు, నరమాంసమును తినేవాడు, వక తరహా చెంచువాండ్లు fish are cannibals పెద్ద చేపలు చిన్న చేపలను భక్షింస్తవి, అబలస్వకు లాశినోఝషాః, స్వకుల ఖాదినో మత్స్యాః.
To Subdivide
(v), ( a), భాగమును భాగించుట.
To Except
(v), ( a), విడిచిపెట్టుట, వినాయించుట, తప్పనిచ్చుట.
Emery
(n), ( s), కురువిందశిల యొక్క పొడి, కారండము, ముఖ్యముగా యిందుకు corrundum అని అంటారు, యిందులో రత్నాలను మెరుగు పెట్టుతారు .
Conjugation
(n), ( s), క్రియారూప నిష్పత్తి, క్రియామాలిక. In Telugu, verbs ending in యు are of the second * తెలుగులో యు అని అంతమందు వచ్చే క్రియలు రెండో conjugation గా వుంటవి, అనగా, చేయు, పోయు, కోయు మొదలైనవి. there are ten *s of verbs in Sanscrit సంస్కృతములో క్రియలకు దశలకారములు వున్నవి.
Amiss
(adv), తప్పుగా. he took this * యిందుకు అసహ్యపడ్డాడు. I took hiswords * వాడి మాటలకు తప్పు అర్థము చేసినాను. Is anything * with you ? నీకుయేమి తొందరగా వున్నది.It is not * అది తప్పుకాదు. It will not be * to tell himఅతనితో చెప్పితే యేమి, అనగా అతనితో చెప్పితే దోషము లేదు.
Tonsor
(n), ( s), a barber మంగళవాడు. ( ఇది యెగతాళిగా చెప్పే లాటిన్ శబ్దము.)
Referee
(n), ( s), మధ్యవర్తి, మధ్యస్థి, తటస్థుడు.
Irresolute
(adj), డోలాయమానముగా వుండే, సందేహముగల. he was * అనుమానిస్తూ వుండినాడు. an * man ధైర్యము లేనివాడు.
Consternation
(n), ( s), మహత్తెన భయము, ప్రాణ భయము తల్లడము.
Favourite
(n), ( s), ఇష్టుడు, ఇష్టురాలు, ఇష్టమైనది. Calidasa isthe * among the sanscrit poets సంస్కృత కవులలో కాళిదాసుడుసర్వసమ్మతమైవాడు. this doctor is a great * with the kingయీ వైద్యుడు ఆ రాజుకు నిండా యిష్టుడు. a * of fortune అదృష్టవంతుడుఐశ్చర్యవంతుడు. he put his *s in different offices తనకుకావలసినవాండ్లను ఆయా వుద్యోగములలో పెట్టినాడు. I was a great* with him ఆయన నామీద నిండా దయగా వుండినాడు.
Authority
(n), ( s), power, అధికారము. that country is now under their * ఆదేశమిప్పుడు వాండ్ల అధికారములో వున్నది. A Ruler, one who is in power అధికారి.the local authorities or the village authorities అక్కడి అధికారులు. he is in* as a Magistrate వాడు మేజిస్ట్రేటు అధికారములో వున్నాడు. one vested with *అధికారి. or testimony ఉదాహరణ, సాధకము, ఆకరము. this letter is my * forselling the house ఆ యింటిని అమ్మడానకు యీ జాబు నాకు దస్తావేజు. I had thisstory from good * యీ సంగతిని నమ్మతగిన వారివల్ల విన్నాను. he cited a verseas an * for this interpretation యిట్లా అర్థము చెప్పడమును గురించి ఒక శ్లోకమువుదాహరణగా చెప్పినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Prog is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Prog now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Prog. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Prog is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Prog, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149725
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112963
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101333
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95605
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55791
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51457
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40163
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39073

Please like, if you love this website
close