Telugu Meaning of To Rat

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Rat is as below...

To Rat : (v), ( a), to act treacherously స్వామి ద్రోహము చేసుట, అపత్కాలమందుచెయి విడిచి శత్రువుతో కలుసుకొనుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Branded
(adj), వాతవేయబడ్డ, శునకముద్ర వేయబడ్డ, నేరస్థుడని పచ్చ పొడవబడ్డ. the casks were * with numbers ఆ పీపాయలమీద నంబర్లు కాల్చివేయబడ్డవి.
To Acquiesce
(v), ( n), వొప్పుకొని వుండుట, సమ్మతించుట, అంగీకరించుట. heaquiesced in this decision యీ తీర్పుకు సమ్మతించినాడు.
Estimable
(adj), ఘనమైన, గౌరవమైన, పూజ్యమైన. a very * personఅతి పూజ్యుడు.
Volute
(n), ( s), a king of spiral scoroll గుచ్చుపనిలో పాగా వంటి మడతరూపు.
Sizable
(adj), తగుమాత్రమైన.
Transgressor
(n), ( s), an offender నేరస్థుడు, ద్రోహి, అతిక్రమము చేసినవాడు. InJames II. 11. ఆజ్ఞోల్లంఘి. A+.
Nourishment
(n), ( s), (add,) the food gives * to the bodyఆహారము శరీరమును పెంచుతున్నది.
Sprinkling
(n), ( s), ప్రోక్షణము, చల్లడము, చిలకరించడము.
Mailed
(adj), కవచము వేసుకొన్న, జీరాతోడుక్కొన్న.
Glass
(n), ( s), (add,) a weather glass or barometer orthermometer: (which see.) Thus, The * is rising ఉష్టముయొక్క న్యూనాధిక్యములను తెలియచేసే అద్దములోని రసము యెక్కుతున్నది, అనగా ఉష్ణము అతిశయిస్తున్నది.
Classick
(n), ( s), mahAkavi. the classicks sAHiwya vixya, anagA Greek LatinBARalu the classicks of India gIrvANa kAvyamulu yiwyAxi.
Teeming
(adj), నిండిన, సంపూర్ణమైన. a * woman గర్భిణిగా వుండే స్త్రీ. a * floodసంపూర్ణమైన ప్రవాహము. a book * with beauties దివ్యమైన పద్యములమయముగా వుండే పుస్తకము.
Element
(n), ( s), భూతము, మూలము, మూలవస్తువు, మూలసూత్రము, ప్రధానద్రవ్యము. Air, Earth, Fire, Water and Ether are by the Hindus cosideredthe " Five Elements పంచభూతములు. amibition accumulated the *sof rupture ఈర్ష్య ద్రోహానికి కారణమైనది. Blood is an * in mortal bodiesజంతుకోటి యొక్క శరీరములలో నెత్తురు వొకమూల ద్రవ్యము. the man dared toencounter the alligator in his own * స్థానబలము కలిగిన మొసలితో మనిషిపోరాడను తెగించినాడు, స్థానబలము అనగా నీళ్లు అని భావిస్తున్నది.put him in that employment then you shall see he will be in his *వాణ్ని ఆ వుద్యోగములో పెట్టితే అప్పుడు వాడి ప్రజ్ఞ బయటపడుతుంది చూడు.Colonel Munro was educated as a Military man and yet he was quite in his * as a Collector మండ్రోల్ సాహేబు కత్తికట్టువాడు అయినప్పటికిన్ని కలక్టరు పనిలో నున్ను శారదగా వుండినాడు. In revenue business heis in his * in Magistrate's he is quite out of his *రీవినియూ పనిలోవాడు ప్రవీణుడుగా వున్నాడు గానిమెజిస్ట్రేటుపనిలో వాడికి యెంతమాత్రమున్ను పరిచయములేదు.the alphabet అక్షరములు. he is still in the *s of Telugu వాడు యింకాఓనమాలలోనే వున్నాడు. Ingredient constituent part పదార్ధము, ద్రవ్యము, వస్తు.In this medicine there are seven *s యీ మందులో యేడు సరుకులు కలిసి వున్నవి.యేడు పదార్థములు కలిసి వున్నవి. the sacred *s (i.e. Eucharist Lord's supperఅనే దేవభోజనములోని వస్తువులు . the simple * or the pure * జలము, నీళ్లు.the watery * అబ్లింగము, అనగాజలము. the ethereal * వాయులింగము, అనగా వాయువు. the ిraging *s గాలివాన, తుఫాను, అగ్ని భయము, ఉప్పెన, వెల్లువ మొదలైనవి .the devouring * అగ్ని.the house fell a prey to the fiery ఆ యిల్లు కాలిపోయినది. * In logic విషయము. To preserve the *s of righteousness I will appearin every age ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే. Gita. 4. 8.
Throughout
(adv), అంతా, అంతటా. * the year సంవత్సరము పొడుగున. * theworld ప్రపంచమంతటా. * the day దినమెల్లా, సాయంకాలము దాకా.
Muskmelon
(n), ( s), కస్తూరికరుబూజా పండు.
Nippers
(n), ( s), చిన్న పటకారు. for cutting nuts అడకొత్తు, పోకొత్తు.used by barbers చిమటా, తండసము. used by goldsmiths శ్రావణము.
Building
(n), ( s), కట్టడము, యిల్లు.
Penumbra
(n), ( s), సూర్యచంద్రాది గ్రహణ కాలీన అపూర్ణవా అప్రకృతఛాయ సూర్యచంద్రాదుల గ్రహణ సంభంధమైన లేనీడ.
To Constitute
(v), ( a), to produce కలగచేయుట, కల్పించుట. to establishస్థాపించుట. to appoint యేర్పరచుట, నియమించుట. as king పట్టాభిషేకము చేసుట. the king *d or made him minister రాజు వాణ్ని మంత్రినిగా నియమించినాడు. five individuals * this family యీ సంసారములో వుండేవాండ్లు అయిదు మంది, అయిదు మంది చేరి యిది ఒక సంసారముగా వున్నది.
Expiation
(n), ( s), (add,) the annual rite of * among braminsis శ్రావణాల పౌర్ణవమినాడు జరిగించే ఉపాకర్మము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Rat is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Rat now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Rat. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Rat is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Rat, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close