Telugu Meaning of To Reagale

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Reagale is as below...

To Reagale : (v), ( a), తృప్తి పొందించుట, ఉల్లాసపరచుట, ఆప్యాయమానము చేసుట


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Devotion
(n), ( s), భక్తి, శ్రద్ద. from the * of this moneyto this purpose ఆ రూకలను యీ పనికని యెత్తిపెట్టబడ్డందున, దీనికనినియమించబడ్డందున. from the * of his talents to thisbusiness వాడి ప్రజ్ఞ అంతా యీ పని యందే వినియోగపరచినందున.she is entirely at his * ఆమె అతని స్వాధీనములోవున్నది,అతను యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది. Devotions, plu. పూజ, జపము.ప్రార్ధన. he was at his *s వాడు పూజలో వుండినాడు.
Disunion
(n), ( s), విచ్ఛేదము, వియోగము, వేరుపడడము. or breachof concord గిట్టమి, సరిపడమి. they are in a state of *వాండ్లు యెడబాసి వున్నారు, వేరుపడ్డారు.
Group
(n), ( s), గుంపు. a * of trees తోపు.
To Feel
(v), ( a), స్పర్శించుట, స్పర్శచేత తెలుసుకొనుట, అంటి చూచుట,తాకి చూచుట,ఎరుగుట, అనుభవించుట, పడుట. I you * (handle) ityou will know whether it is hor or cold అది వేడో చల్లనో తాకిచూస్తే తెలుసును. I do not * the breze here యిక్కడ గాలి కొట్టలేదు.he *s (experiences) the consequences of his conduct వాడుచేసుకొన్నదాన్ని అనుభవిస్తాడు. he felt agitation కలవరపడ్డాడు.I did not * the blow ఆ దెబ్బ తాకినది,నాకు తెలియలేదు. he feltanger వాడికి కోపము వచ్చినది. he felt compassion వాడికి కోపమువచ్చినది. he does not * the crime he committted తాను చేసినదితప్పు గదా అని వాడికి తోచలేదు. he felt fear భయపడ్డాడు. he felt(suffered) grief దుఃఖించినాడు.she felt joy సంతోషపడ్డది.he felt joy at this అందున గురించి సంతోషపడ్డాడు. I * pain in myleg నా కాళ్లు నొస్తున్నవి. the death was sudden and he did not * itspangsఅకస్మాత్తుగా చచ్చినందున వాడు మరణ వేదనపడలేదు. she felf shameసిగ్గుపడ్డది. I felt sorrow వ్యాకులపడ్డాను. he felt these wordsto be true యీ మాటలు వాస్తవ్యమనుకొన్నాడు. he felt these wordsయీ మాటలు వాడికి తాకినది. he did not * what I said to him నేనుచెప్పిన దానికి వాడు వ్యాకులపడలేదు, నేను చెప్పినది వాడికి తాకలేదు.I felt his head and found it swollen వాడి తలను ముట్టి చూస్తే వాచి వుండినది. he felt her pulse దాని చెయ్యి చూచినాడు, దానికిధాతువ చూచినాడు. he spoke in this manner merely to *theirtemper వూరక వాండ్ల గుణము కనుక్కోవడమునకై యిట్లా మాట్లాడినాడు.
TO Calcine
(v), ( n), భస్మమౌట, సున్నమౌట.
Tar
(n), ( s), కీలు. a word for a sailor వాడవాడు.
To Illumine
(v), ( a), ప్రకాశింప చేయుట, జ్ఝానముకలుగ చేయుట.
Member
(n), ( s), అవయవము, అంగము, భాగము. a vital * ఆయపట్టు. the last * of this sentence యీ వాక్యముయొక్క కడపటి భాగము. a * of parliament హస్తకుడు, పార్లేమెంటనే సభ వారిలో వొకడు. one of the*s of the board సభికులలో వొకడు. *s of a society సభవారు.*s of the family ఆ కుటుంబస్థులు, ఆ యింటివాండ్లు, ఆ యింటిజనము.
History
(n), ( s), కథ, చరిత్ర, ఇతిహాసము, ఉపాఖ్యానము. a * of animals ornatural * జంతు వర్ణనము, జీవకోటి వివరణనము. local * స్థలపురాణము. this ismatter of * ఇది ప్రసిద్ధమే, ఇది రూఢే. "the History of Job" జోబు వివరణపుస్తకము. D+. In the titles of Hindu books various expressions, areused :- thus, the * of vijaya or Arjuna is called the Vijaya Vilasamవిజయ విలాసము. the * of Aniruddha is called the Aniruddha Charitraఆనిరుద్ధచరిత్ర. the * of Nala is the Nalopakhyanam నలోపాఖ్యానము. the * ofRama is the Ramayanam రామాయణము. the * of Bharata is the Mahabharat మహా భారతము. The * of Stella and the Genius is called the Tara sasanka vijayam తారాశశాంక విజయము. a * piece జరిగిన పనిని జరిగినట్టే తెలిసేటట్టుగా వ్రాసివుండే చిత్రపని. on the wall was * piece regarding the death of Tippoo Sultan టీపు సుల్తాన్ చచ్చినది చచ్చినట్టే వ్రాసి వుండిన పటము `గోడ మీద వుండెను.
Vitally
(adv), essentially ప్రాణహానికరముగా, ముఖ్యముగా, అతి. * important అతి ముఖ్యమైన. * prejudicial అతిదుష్ట.
To Rattle
(v), ( n), గడగడ అనుట, గలగల అనుట, దడదడ మనుట, పటపట అనుటబడబడ అనుట. the windows *d in the wind కిటికీలు గాలికి పటపట అనికొట్టుకొన్నవి.
Ruined
(adj), పాడుగా వుండే, శిథిలమైన, చెడిపోయిన. he is in * health వాడి వొళ్ళు చెడి వున్నది. a * man చెడిపోయినవాడు, ఐశ్వర్యమును పోగొట్టుకొన్నవాడు.
Inartificially
(adv), అకృత్రిమముగా, నిష్కపటముగా, చమృత్కారము లేకచాతుర్యము లేక, మడ్డితనముగా,అబందరగా.
Unprevented
(adj), not hindered అడ్డము లేని, నిరాటంకమైన. he entered thehouse * ఆ యింట్లో ధారాళముగా జొరబడ్డాడు.
Bandog
(n), ( s), కావలికుక్క, రేచుకుక్క.
Besotted
(adj), తెలివితప్పిన, స్మారకములేని. how * he was to do thisదీన్ని చేయడానికి వాడకేమి జడత్వము పట్టింది. * ignorance ఒట్టి అవివేకము.
Imbrued
(adj), See Embrued.
Backhanded
(adj), పెడచెయ్యి వాటమైన.
Fluid
(n), ( s), ద్రవ, ద్రవ్యము, రసము, నీళ్లు, నూనె మొదలైనవి. an unctuous * నూనె, నెయ్యి, మొదలైనవి. the electric * తేజస్సు, మంథనాగ్ని.
Thriving
(adj), పెరిగే, అభివృద్ధి అయ్యే, వర్ధిల్లే. a * family అభివృద్ధి అయ్యేసంసారము, బాగా పెరిగే బిడ్డలు. they are in a * state వాండ్లు శ్రేయస్సుగా వున్నారుI saw that she was in a * way అది గర్భముగా వుండినదని కనుక్కొన్నాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Reagale is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Reagale now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Reagale. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Reagale is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Reagale, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close