Telugu Meaning of To Rely

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Rely is as below...

To Rely : (v), ( n), నమ్ముట. they * upon you తమ్మునే నమ్ముకొని వున్నారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Peg
(n), ( s), కొయ్యచీల, కూచము, గూటము, గసిక. of a lute వీణె యొక్క బిరడా. the *of a top బొంగరపుఆణి. a * in verse పాదపూర్ణకము this is a mere * to hanga doubt on యిదివట్టి సాకు. he took them a * lower ( johnson ) వాండ్ల గర్వముఅణిగేటట్టు చేసినాడు. the nickname of Margaret ( Johnson ) లక్ష్మి అనడానకులచ్చి అన్నట్టు Margare అనడానకు Peg అని అనడము కద్దు.
Warren
(n), ( s), an inclosed place for rabbits శశవనము, సీమలో కుందేళ్ళను పెట్టి పెంచే తోట, ఇవి యెలుకలవలె బొక్కలు చేసుకొనిఅందులో వుంటవి.
Unlicensed
(adj), not having permisssion by authority సెలవు చీటి లేని,లేసను లేని. this is * language హద్దు మీరిన మాటలు, మర్యాద తప్పిన మాటలు.
Enervation
(n), ( s), బలహీనము, దుర్భలము, జబ్బు. in a state of *దుర్భలముగా వుండడములో.
Leap-year
(n), ( s), అధిక దినముగల సంవత్సరము యేవంటే. 1816, 1820, 1824, 1828,1832, 1836, 1840. &c. ఈలాటి ప్రతినాలుగో సంవత్సరములో ఫిబ్రవరి నెలకుయిరువైతొమ్మిది తేదలు వస్తున్నది.
Punctuality
(n), ( s), dele కరారు.
Double-tongued
(adj), రెండు నాలకలు గల, ద్విజిహ్వుడైన, కపటియైన,వంచకుడైన.
Sphere
(n), ( s), a globe, orb గోళము, ఉండ, మండలము, చక్రము.the * of the universe బ్రహ్మాండము. the * of the earthభూగోళము, భూచక్రము, భూవలయము. the * of the eye కనుగుడ్డు.the celestial * ఖగోళము. the terrestrial * భూగోళము. at dawn the lamp contract the * of their radiance ఉదయకాలములోదీపము యొక్క ప్రకాశము సంకోచిస్తున్నది. Raghuvams. 5. 74. స్వకిరణపరివేషోద్భేద శూన్యః ప్రదీపాః. province; compass of knowledge or action శక్తి, అధికారము. he is out of his proper * వాడు తాను వుండవలసిన స్తానము తప్పివున్నాడు, how can you teach this artto a child? it is quite out of his * యీ శాస్త్రమును నీవుబిడ్డకు యెట్లా నేర్పబోతున్నావు యిది వాని శక్తిని మించి యున్నది. a childrecolects all that is with the * of his observation బిడ్డకు తెలుసుకొనే శక్తిలోబడ్డ వాటినంతా జ్ఞాపకము పెట్టుకొంటున్నది.mathematicks is quite beyond their * మహాగణితము వారి శక్తిని మించి వున్నది, వారికి గ్రాహ్యమయ్యేది కాదు. that affair is out of my * ఆ కార్యము నా శక్తిని మించి వున్నది. ఆ కార్యమును చేశే శక్తి నాకు లేదు. thefts and murders are within the Magistrate's * but suits for land or debt are beyond his * దొంగతనములు హత్యలు విచారించే అధికారము మేజస్ట్రీటు వారికి వున్నదిగాని నేలలు అప్పులు వీటినివిచారించే అధికారము వారికి లేదు. the music of the *s దేవగానము.
Scirrhous
(adj), having a gland indurated కాయగా ఉండే,గ్రందిగా ఉండే.
Style
(n), ( s), manner of writing with regard to language ధోరణి, పాకము, ఫణతి. * of dress వుడుపు యొక్క మాదిరి, రీతి. mode, way రీతి,విధము. he lived in noble * మహరాజులాగు వుండినాడు. people of * జంభగాండ్లు. a flowery * కదళీపాకము. a crabbed * నారికేళపాకము. an easy * ద్రాక్షపాకము. the middle of flower పుష్పము యొక్క నడిమిదిమ్మె.a * to write with గంటము, లేఖిని. appellation, title పై విలాసము వ్రాశేవైఖరి. I know his name, but I do not know his * వాడి పేరు నాకు తెలుసుగాని వాడికి పై విలాసము వ్రాశైరీతి నాకు తెలియదు. O. S. అనగా old style N. S. అనగా new style ఇది తిథులు కట్టడమును గురించిన మాట.Old style is still used in Russia and accordingly they sometimes write dates in this manner 17/29 August ... or 17-29 August... 21 Aug... 28 Aug./2 sept...4 sept. 1808; here the latest date is Englishnew style.
Sat
(past), of the verb to sit.
A Pedal
(n), (s.), (in a piano) , Piano అనే యింగ్లిషు వీణె యొక్క కాలు, దీన్ని తొక్కితె తంబురయొక్క బిరడాను బిగించినట్లు సర్వభేదము కలుగుతున్నది.
Bag
(n), ( s), సంచి, తిత్తి, గోతాము. a. * of rice గోనెడు బియ్యము. a gunny * గోనెసంచి. a pair of bullock bags కంట్లము,పెరికె. a nose * for feeding horses తోపరా. a * of muskకస్తూరివీణె. an ornament for the hair పూర్వకాలమందు గొప్పదొరలు అలంకారానికి జడతీరుగా కట్టుకొన్న సంచి.
Artifice
(n), ( s), యుక్తి, కుయుక్తి, ఉపాయము, తంత్రము.
Dimpling
(adj), పల్లముపడే. see Dimple.
Roman
(adj), రోందేశ సంబంధమైన. * letter వొక విధమైన అచ్చు అక్షరములు. a man with a * nose గరుడ ముక్కు గలవాడు.
Weeping
(n), ( s), రోదనము, యేడ్పు. the * willow అశోకవృక్షమువంటివొక చెట్టు.
Hernia
(n), ( s), బుడ్డ, వరిబీజము. he labours under * వానికి బుడ్డ దిగినది.
Dignified
(adj), గౌరవముగల, పరువుగల, ప్రతిష్టగల. * conductపెద్దమనిషితనము, గొప్పనడత, దొడ్డ నడత. he made a * speechగౌరవముగా మాట్లాడినాడు, గంభీరముగా మాట్లాడినాడు. a * clergymanగొప్పపాదిరి, పెద్ద గురుడు.
Plumbago
(n), ( s), black lead వల్లసీసము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Rely is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Rely now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Rely. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Rely is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Rely, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close