Telugu Meaning of To Rivet

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Rivet is as below...

To Rivet : (v), ( a), చీలను వెనకతట్టు మణగకొట్టుట. they *ed the fetters upon his legs వాడు కాళ్ళకు సంకెళ్లు కొట్టినారు. his attention was *ed on this వాడి మనసు దాని మీద లగించి వుండినది, లగ్నమై వుండినది. we were *ed to the spot all day నాడంతా అక్కడనుంచి కదలలేదు, అనగావేడుకను చూస్తూ యివతలికి పోయినాము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Corrupt
(n), ( s), చెరుపుట, భ్రష్టుచేసుట. these books * the mind యీపుస్తకములు బుద్ధిని చెరుపుతున్నవి. evil communications * good manners ( 1 Cor. XVI. 32 ) కుసంసర్గేణ లోకానాం, శుభంకర్మవినశ్యతి A+ or to bribeలంచమిచ్చి చెరుచుట. he tried to * the judge న్యాయాధిపతికి లంచమిచ్చిలోపరుచుకోవలెనని చూచినాడు.
Frontless
(adj), (shameless) సిగ్గుమాలిన, మూర్ఖులైన. Wesley'sJournal of 22 April 1779.
Destruction
(n), ( s), నాశనము, ధ్వంసము, సంహారము. afterthe * of the town ఆ పట్టము నాశనమైన తరువాత. are you rushingupon * నీకు పొయ్యేకాలము వచ్చినదా. self-* ఆత్మఘాతకము.
Execution
(n), ( s), జరిగించడము, నెరవేర్చడము, చేయడము, క్రియలోకి తేవడము. after the * of the bond పత్రము పుట్టిన తరువాత. he ordered the thief to be flogged and was present at the * ఆ దొంగను కొట్టేటట్టు వుత్తరువు యిచ్చి దగ్గెరవుండి కొట్టించినాడు. the * of this picture is good యీ పటము యొక్క తీర్పు బాగా వున్నది. the idea of this picture is good but the * is very poor యీ పటమును వ్రాయడమునకు చేసిన సంకల్పము బాగానే వున్నది గాని వ్రాసి తీరడములో నిండా జబ్భైపోయినది. to carry into * జరిగించడము. he put the law into * చట్టప్రకారము జరిగించినాడు. they put an * into his houseఅప్పును గురించి వాడి సామానులను అమ్మించినారు, ఫలానిశిక్ష అని విధించి చెప్పక వూరక EXecution అని మాత్రము అంటే ప్రాణము తీసుట అని అర్థమౌతున్నది, అనగాI was present at the * వురిదీసినప్పుడు గాని గుండున కాల్చి నప్పుడుగాని, దగ్గెర వుంటినని అర్థము.
Seated
(adj), కూర్చున్న, ఆసీనుడైన. when the king was * on thethrone రాజు సింహాసనము మీద కూర్చున్నప్పుడు సింహాసనాసీనుడైనప్పుడు. a house * on a hill పర్వతముమీద ఉండే ఇల్లు. a deep * disease అస్తిగతమైన రోగము. deep * harted మహత్తైన వైరము, మనసులోనాటివుండే వైరము. deep * love మనసులో పాదుకోని వుండే విశ్వాసము.
To Fore-run
(v), ( a), సూచించుట. this wind *s rain యీ గాలివానను సూచిస్తున్నది. యీ గాలిని చూస్తే వానవచ్చేటట్టు వున్నది.
Lineaments
(n), ( s), రూపురేఖ, ఆకారము, ఆకృతి, అవయవము. the larger * are closely similar ముఖ్యమైన అవయవములు సమానముగా వున్నవి.
Pic-nic
(n), ( s), వనభోజనము.
Moonshine
(n), ( s), వెన్నెల. fraud, వట్టి మాయ, పితలాటకము. this proof is mere * యీ నిరూపణము వట్టిమాయ.
Lawsuit
(n), ( s), వ్యాజ్యము.
Visibility
(n), ( s), the state or quality of being visible దృష్టిగోచరత్వము, దృశ్యత్వము, ప్రత్యక్షత.
Got
(past andpart of To Get), సంపాదించినది, సంపాదించిన. See to Get
Irreligion
(n), ( s), అనాచారము, నియమనిబంధనలులేమి, భక్తిలేమి.
To Stone
(v), ( a), to kill by throwing stones వొకని మీద రాళ్లురువ్వి చంపుట, గింజలు తీసుట. she *d the raisins అది ద్రాక్షపండ్లలోనివిత్తులు తీసివేసినది. she *d the tamarinds ఆ చింతపండు గింజలనుతీసివేసినది. the raisins are stoned విత్తులుతీసి ద్రాక్షపండ్లు అమ్ముతారు.
Wart
(n), ( s), a hard excrescence on the flesh పులిపురి.
Imperfection
(n), ( s), అసంపూర్ణము, కొదవ, కొరత, తక్కువ, దోషము, న్యూనత,లోపము. this is one of the *s of woman స్త్రీలకు వుండే దోషములలోయిదివొకటి.
To Endorse
(v), ( a), వెనుకతట్టు వ్రాసుట, పీఠిని వ్రాసుట, పైన వ్రాసుట.He *d my bill నేను పంపించిన హుండికి రూకలు చెల్లించేటట్టు చేవ్రాలు పెట్టినాడు. Do you imagine that the Government will * (sanction) your statements అధికారస్థులు ఆమోదింతురనుకొన్నావా.
Meditated
(adj), యోజించిన, ధ్యానించిన, తలచిన.
Rigidity, Rigidness
(n), (s.), stiffness కాఠిన్యము, వంగకుండా వుండడము.
Invisibly
(adv), అగోచరముగా, అదృశ్యముగా, కంటికి తెలియక. he came అదృశ్యుడై వచ్చినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Rivet is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Rivet now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Rivet. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Rivet is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Rivet, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close