(n), ( s), ఏకీభూతత్వము, ఏకవస్తుత్వము, సమభావము. Droz. says ఖ్రైస్తు మతస్థులు చేసే సాక్రిమంటనే ఖ్రీస్తు భోజనములో అభిమంత్రించబడ్డరొట్టె, ఒయిన్ సారాయి, వీటిని, కొందరు ఖ్రైస్తు యొక్క సాక్షాత్ మాంస రక్తములనిన్ని, కొందరు తన్మిశ్రితమనిన్ని, కొందరు తత్ప్రత్యామ్నాయ మనిన్ని అంటారు,వీరిలో యిది తన్మిశ్రితమనే వారి మతము.