Telugu Meaning of To Spatter

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Spatter is as below...

To Spatter : (v), ( a), to sprinkle with dirt మురికిచేసుట, బురదచేసుట.as the carriage passed by, it *ed us బండిపోతూ వుండగా బురదమామీద చెదిరినది. they *ed his character with many storiesకొన్ని కథలు చెప్పి వాడి పేరును చెరిపినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Escape
(v), ( a), తప్పించుట. they *d him వాణ్ని తప్పించినారు. I *d the fever నాకు జ్వరము రాక తప్పినది. how can you * punishmentనీకు శిక్ష రాక యెట్లా తప్పును. It *d me that he was a braminవాడు బ్రాహ్మణుడైనది మరిచినాను. from some words that *d him I perceived this వాడు నోరుజారి చెప్పిన కొన్ని మాటల చేత నేను దీన్ని కనుక్కొన్నాను. not a word *d him వాడు నోరు తెరవలేదు, అనగా అతని నోటివెంట వొక మాట బయటపడలేదు. It *d his attention వాడు దాన్ని కనుక్కోలేదు.
Spake
(past tense of the verb ToSpeak), Span, n. s. జేన, ప్రాదేశము. * long జేనెడు. the * of life ఆయుః ప్రమాణము. a bridge of fifty feet * యాభై అడుగుల వెడల్పు కన్నుగల వంతెన.
Unconfined
(adj), యథేచ్ఛగా వుండే విడిగా వుండే, విడుదలగా వుండే.
Orientalism
(n), ( s), తూపు ్ దేశియ్యము, పాదపద్మము, కరకిసలయము, యీలాటి అలంకార శబ్దములున్ను తమరు నాతల్లి తండ్రి యీలాటిమాటలున్ను యింగిలీషు వారిలో లేవుగనక వాండ్లకు వికారముగావుంటున్నవి, వీటిని * అంటారు.
Frolic
(adj), సరసమైన, వేడుకైన.
Vigorousness
(n), ( s), force ; strength బలము, త్రాణ.
Amazedly
(adv), ఆశ్చర్యము, అద్భుతము.
Branded
(adj), వాతవేయబడ్డ, శునకముద్ర వేయబడ్డ, నేరస్థుడని పచ్చ పొడవబడ్డ. the casks were * with numbers ఆ పీపాయలమీద నంబర్లు కాల్చివేయబడ్డవి.
Cock
(n), ( s), కోడి పుంజు. of a gun గుర్రము. * sparrow మొగపిచ్చిక. * crowing కోడి కూసే వేళ, వేకువఝాము. a spout of spigot పీపాయి గిండి అనగా పీపాయికి రంధ్రము చేసి అందులో ఒక యిత్తడి గొట్టాన్ని బిగించి దానికి మరపెట్టి వుంటున్నది, ఆ మరస్సు తిప్పితే లోగా వుండె నీళ్లు. సారాయి మొదలైనవి బయిటికి వస్తున్నవి దాన్ని మళ్లీ తిప్పితే నిలిచిపోతున్నది or penis లింగము, ప్రజాపతి. a weather * గాలి యీతట్టు కొట్టుతున్నదని తెలియ చేసే ధ్వజమువంటి ఒక యంత్రము. he is a perfect weather * నిలకడ లేనివాడు, చపలచిత్తుడు. of hay వోదె, కసువువామి. to a ride a * horse పిల్లకాయలు ఆటలో గుర్రము మీద యెక్కినట్టు కర్ర మీద యెక్కుట. a cock and bull story లేని పోని కధ, నీలి వార్త, పుక్కిటి పురాణాలు చెప్పుట. He was the * of th crew, the leader మొనగాడు, పెద్ద, సొగుసుగాండ్లల్లో దొడ్డవాడు. Did you observe the * of his turband వాడు పాగా వేసుకొన్న సొగుసు చూస్తివా. Cock-a-doodle కొక్కరకో యనే స్వరము. cock-a-hoop అల్లారు ముద్దుగా వుండె పులకాంకితమైన.
Trivet
(n), ( s), any thing supported by three feet ముక్కాలుపీట. right as a *స్థిరమైనది, దృఢమైనది, కదలనిది, చలనము లేనిది, ముక్కాలిపీట వలె నిబ్బరముగావుండేటిది.
Confident
(adj), సాహసముగల, నమ్మకము గల. a * man సాహసుడు. I am * he is gone వాడు పోయినాడని నాకు రూఢిగా వున్నది. I am * it was he that came ఆ వచ్చినది అతడే నని నాకు రూఢీగా వున్నది.
Agent
(n), ( s), కర్త, కారకుడు, గుమాస్తా, వకీలు, వ్యవహారము చూచేవాడు, మంత్రి. hewas the chief * in this business యీ పనిలో వీడు ముఖ్యుడు, ప్రముఖుడు. afree * స్వతంత్రుడు. he was a willing * in their hands వాండ్లు వాణ్ని యెట్లాఆడిస్తే అట్లా ఆడుతూ వుండినాడు. I was an unwilling * in their hands నాకుఇష్టము లేదు గాని వాండ్లు యేట్లా ఆడిస్తే అట్లా ఆడవలసి వచ్చింది. a mercantile *అడతిదారుడు. a chemical * సాధకము, సాధనము. * in grammar (Nominative) కర్త.
To Twirl
(v), ( a), to turn round గిరగిరతిప్పుట.
To Itch
(v), ( n), దురదగా వుండుట, దురద యెత్తుట, నవగావుండుట, నవయెత్తుట.my eye *es నా సన్ను నవగా వున్నది. to * in the throat గొంతులో నసగా వుండుట. having *ing ears ( 2 Tim. IV. 3. కర్ణకండూయనవిశిష్టాస్సంతః ) చెవులు దోరపెట్టుకొని తిరిగే, యెవరు యేమి చెప్పుదురా యనితిరిగే.
Watchful
(adj), wakeful, observing, attentive జాగరూకతగల,జాగ్రతగల, మెళుకువగల, ఎచ్చరికగల.
Flyleaves
(n), ( s), పుస్తకము యొక్క రక్షాపత్రములు.
Horary
(adj), ఘటికా సంబంధమైన, కాల సంబంధమైన.
To Recast
(v), ( a), మళ్ళీ కరగిపోసుట, పునర్విమర్శ చేసుట.
Honorable, Honourable
(adj), ఘనమైన, గొప్పైన, పూజ్యమైన. he is an * manగొప్పవాడు, దొడ్డవాడు, పెద్దమనిషి, యోగ్యుడు. an * wife పతివ్రత, ఇల్లాలు. the *Court మహా రాజరాజశ్రీ కోర్టువారు. the * the Court of Directors or the *Company మహా రాజరాజశ్రీ కుంపినీవారు. the * of the Governor మహారాజరాజశ్రీగౌనరు దొరగారు. the Right * the Governor in Council permitted thisమహారాజరాజశ్రీ గౌనరు దొరవారు ఆలోచన సభలో వుండి దీన్ని ఆమోదించినారు. the *Gentleman దొరవారు.
Rapier
(n), ( s), సన్నపాటికత్తి, ఖడ్గము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Spatter is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Spatter now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Spatter. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Spatter is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Spatter, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close