Telugu Meaning of To Tingle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Tingle is as below...

To Tingle : (v), ( n), గల్లుగల్లుమనుట, దిమ్ముపట్టుట, జలపరించుట. I heard the bell *ఆ గంట గణగణమనగా విన్నాను. while his ears *ed with the sound of thethunderవురుము చేత వాని చెవులు దిమ్ముపట్టినప్పుడు. this news made ears *యీ మాటలు వాని చెవులలో శూలములై నాటినవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Patchwrok
(n), ( s), మాసికలతో కుట్టినపని. a * pillow నానా వర్ణములు గల గుడ్డలనుఅతుకులువేసి కుట్టిన తలగడ.
Comma
(n), ( s), చదవడములో రవంత నిలవ వలసిన చోట వేసే గురుతు (,).
Diddiling
(v), ( n), మోసము, పితలాటకము వంచన, పచ్చైపుపని.
To Feed
(v), ( n), మేసుట, తినుట, భోజనము చేసుట. they fedunder the wall గోడపక్కను భోజనము చేసినారు. the Hindu * themselveswith the hand హిందువులు చేతిలో తింటారు. horses * on cornగుర్రములు గోధూమములు తింటవి. Elephants * on leaves యేనుగులుఆకులు తింటవి. the child *s only on milk ఆ బిడ్డపాలతో ప్రాణములుపెట్టుకోనివున్నది. the goats fed on bushes on the mountain మేకలుకొండమీద పొదలను మేస్తూ వుండినవి.
To Unpin
(v), ( a), to loose గుండు సూదులను తీశివేసుట, విచ్చుట. she unpinnedher dress తన వుడుపుకు గుచ్చి యుండిన గుండు సూదులను తీశివేసినది.
Nefarious
(adj), పాపిష్టి.
Coquetry
(n), ( s), తసుకు, కులుకు.
Suggestively
(adv), (a bad word) interestingly సరసముగా, ఉద్బోధకముగా.
To Hoodwink
(v), ( a), కండ్లకు గంత కట్టుట, మోసము చేసుట, మాయచేసుట.
Purveyor
(n), ( s), సరఫరా చేసేవాడు, జాగ్రతచేసేవాడు.
Ward, Wards
(adv), వైపుకు, తట్టుకు. ward or heavenwards ఆకాశమునకై,homeward or homewards యింటివైపుగా. godward యీశ్వర విషయమునందు, దేవుని యెడల northwards ఉత్తరముగా. eastwards తూర్పుగా, తూర్పువైపుగా.towards me నాకై, నా తట్టుకై. they were good towards him వాని యెడల మంచివాండ్లుగా వుండినారు.
Revolution
(n), ( s), turning తిరగడము, చుట్టడము, భ్రమణము. the wheel madethree hundred *s ఆ చక్రము మున్నూరు మాట్లు తిరిగినది. the * of a planetగ్రహగతి. change మారడము. a change in the government ప్రభుత్వము మారడము.this made a complete * in his mind యిందువల్ల వాడి మనసు శుద్ధముగా తిరిగినది. the fall of Seringapatnam made a * in the Mysorecountry శ్రీరంగపట్టణము పోవడముతో మైసూరు దేశపు ప్రభుత్వము తల్లక్రిందులైనది.
Saunterer
(n), ( s), వూరిమీద తిరిగేవాడు, విహరించే వాడు.
To Bestow
(v), ( a), యిచ్చుట, దయచేసుట. he bestowed his name on the childఆ బిడ్డకు తనపేరు పెట్టినాడు. to lay up చేర్చుట. he bestowed the goods in thehouse వాడు ఆ సామానులను ఆ యింట్లో చేర్చి పెట్టినాడు. he bestowed his daughteron me తన కూతిరిని నాకిచ్చినాడు. he bestowed his attention on this వాడిమనసునంతా దీనిమీదపెట్టినాడు. he bestowed no pains on this యిందునగురించి వాడుప్రయాస తీసుకోలేదు.
Indistinctly
(adv), అస్పష్టముగా, గూఢముగా, it appeared * చూచాయగాఅగుపడ్డది. he speaks * అస్పష్టముగా మాట్లాడుతాడు.
Anchored
(adj), లంగరువేసిన, లంగరుచేసిన.
Ossifrage
(n), ( s), వొకవిధమైన పెద్దగూళి పక్షి, దీన్ని రాంబందుఅంటారు.
Frolic
(n), ( s), చేష్ట, క్రీడ, లీల, అట్లాట, ఉల్లాసము, తమాషా,వేడుక, సరసము . the *s of Krishna కృష్ణలీలలు.
Gracecup
(n), ( s), ప్రయాణమై పొయ్యేటప్పుడు, పుచ్చుకోనే గిన్నెడుసారాయి.
To
(preposition), కు,కిhewaskindtothemవాండ్లయందువిశ్వాసముగావుండినాడు, to me నాకు. I went to him వానివద్దకి పోతిని. a letter to hisdirection అతని పేరిటి జాబు. I wrote to him అతనికి వ్రాశినాను, అతని పేరిటవ్రాశినాను. he reported it to me నాకు తెలియ చేసినాడు. he represented it tothem వారితో మనివి చేసినాడు. he prayed to God దేవున్ని గూర్చి ప్రార్థించినాడు. heput his signature to the account లెక్కలో చేవ్రాలు చేసినాడు. love to themవారి మీది ప్రేమ. he dedicated the poem to the king రాజు మీద అంకితముచేసినాడు. at a quarter to twelve పావుగంట తక్కువ పన్నెండు గంటలకు. twentyminutes to four యిరువై నిముషములు తక్కువ నాలుగు గంటలకు. don't speak tothem వాండ్లతో మాట్లాడక. to the number of fifty యాభై దాకా. what did he sayto the contrary ? దానికి అడ్డము వాడేమి చెప్పినాడు. to the end కొనదాకా. hetold these lies to my face నా యెదట యీ అబద్ధాలాడినాడు. He was walkingto and fro వాడు ముందుకు వెనక్కు తిరుగుతూ వుండినాడు. face to faceముఖాముఖిగా, ఎదురెదురుగా. to-day నేడు. to-morrow రేపు. to-night నేడు రాత్రిaccording to your desire తమ ఆజ్ఞ చొప్పున. they beat him to death వాణ్నిచావగొట్టినారు. he paid the money to the uttermost farthing గవ్వకు గవ్వచెల్లించినాడు. he broke it to pieces బద్దలు చేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Tingle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Tingle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Tingle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Tingle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Tingle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83528
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79324
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63465
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57629
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39123
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38184
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28142

Please like, if you love this website
close