(n), ( s), existence వునికి, వుండడము. or a human * మనిషి, వరుడు. living* ప్రాణి, జీవి, జంతువు. there was not a * in the house ఆ యింట్లో ఒక ప్రాణిలేదు. In him we live and move and have our * ఆయనలోనే బ్రతుకుతూ మెలగుతూవుంటున్నాము. In a future state of * పరమందు. the supreme * దేవుడు.a social * సరసుడు. wretched beings దిక్కుమాలిన పక్షులు. a despicable* దుష్టహరంజాదా or state స్థితి, విద్యమానము. well * కుశలము, క్షేమము.this does not affect his well * యిందువల్ల వాడి క్షేమమునకు ఒక వ్యత్యాసములేదు.