Telugu Meaning of To Serve

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Serve is as below...

To Serve : (v), ( a), కొలుచుట, ఊడిగము చేసుట, పరిచర్య చేసుట, ఉపయోగించుట. they *d him వాడివద్ద కొలువుగా వుండినారు, వాడి కొలువులో వుండినారు. those who * God దేవుణ్ని కొలిచేవాండ్లు, భక్తులు. those who * the temple గుడి పనివాండ్లు. they bought salt to * them on the journey వాండ్లు దోవకు వుప్పు కొనుక్కున్నారు. he *d them cruelly వాడియెడల క్రౌర్యము చేసినాడు. do you know how *d he them? వాండ్లకు వాడు చేసినది చూస్తివా. the cave *d him for a house ఆ గుహ వాడికి ఇల్లుగా వుపయోగపడ్డది. his hand *d himfor a cup వాడికి చెయ్యి గిన్నె అయినది. to * out పంచిపెట్టుట, వినియోగము చేసుట. they *d out the rice that was wanted for the troops దండువాండ్లకు బియ్యమును పంచిపెట్టినారు. this *d him right ఇది వానికి తగిన శిక్ష. what? you have caught a fever? it *s you right వోహో నీకు జ్వరము వచ్చినదా, ఇది నీకు కావలశినదే. he *d them very well వాండ్లకు లెస్సగా వుపచరించినాడు, వాండ్లకు తగిన బుద్ది చెప్పినాడు. to * up a meal వడ్డించుట. dinner was *d at noon మధ్యాహ్న మన్నము వడ్డించబడ్డది. to * a gun పిరంగిని బారు చేసుట, మందు వేశి గట్టించుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disbelief
(n), ( s), అపనమ్మిక, అవిశ్వాసము. he expressedhis * నమ్మనన్నాడు, యిట్లా వుండదన్నాడు.
Rudeness
(n), ( s), మోటుతనము, మొరటుతనము, అమర్యాద, మూఢత్వము.
Censorious
(adj), నిందించే, ఆక్షేపణలు చేసే, దూషించే, తప్పులు బట్టే. do not be so * యిట్లా దూషించడము కారాదు.
Unendeared
(adj), without fondness విశ్వాసము లేని, ప్రీతిలేని.
Tasteless
(adj), నీరసమైన, విరసమైన, రుచి లేదు. perfectly good watershould be * శ్రేష్ఠమైన నీళ్ళలో వొక వాసనా వుండకూడదు, వాసన లేని నీళ్ళే మంచినీళ్ళు. this rice is * యీ అన్నము చప్పగా వున్నది. he made a * alteration inthe verse ఆ పద్యమును వాడు దిద్దడము విరసము.
Princelike
(adj), రాజయోగ్యమైన.
Sending
(n), ( s), అంపకము, అంపడము, పంపడము.,
Recondite
(adj), గోప్యమైన, గుప్తమైన, మర్మముగా వుండే. a * sense గూఢార్థము. a* book రహస్యమైన గ్రంథము.
Monogamist
(n), ( s), రెండో వివాహము కారాదనే వాడు, అనగా వొక మనిషికి వొకటే వివాహము కావలసినదనే వాడు. the Hindus are *s as regards women హిందువులు స్త్రీలకు రెండో వివాహము కారాదనేవాండ్లు.
Colon
(n), ( s), పెద్ద పేగు, పురీషస్థానము. in grammar మూడు నిమిషములు నిలిపేలాగు వేసే గురుతు.
Earth
(n), ( s), భూమి, నేల, మన్ను. black * రేగటిమన్ను. white * సుద్ద . *salt మంటివుప్పు, మడ్డివుప్పు. fuller's * చవుడు. the world జగత్తుlet all the * worship him లోకులెల్లా అతణ్ని పూజించవలదినది.or the inhabitants of the world లోకులు. a foxes * నక్క బొక్క. here on *యిహమునందు . what on * do you mean అయ్యో నీవు యేమిమాట చెప్పుతావు.what on *is that అయ్యో అది యేమి. I do not know what on *this is అదియేమి యెళువో నాకు తెలియదు. How on * should be give this వాడివ్వడమనేమాటయెక్కడిది.
Instigated
(adj), బోధపడ్డ, ప్రేరేపించబడ్డ. * by avarice దురాశపట్టి. he was * by them to do this వాండ్లు దుర్బోధనలకు లోనై దీన్ని చేసినారు.
Ancestral
(adj), పూర్వికుల సంబంధమైన. he inherited the * estates వాడిపెద్దలాస్తి వాడికి వచ్చినది.
Attendant
(n), ( s), పరిచారకుడు, పనివాడు.
Magistrate
(n), ( s), పోలీసుదొర.
Fenceless
(adj), ఆవరణములేని, వెలుగు లేని.
Sal Or Saul
(n), ( s), a sort of wood సర్జకము, గుగ్గిలము.
Culmination
(n), ( s), ఉచ్చము, అనగా నక్షత్రము నడి నెత్తికి సరిగా రావడము.
Discussion
(n), ( s), తర్కము, చర్చ, వివాదము, విమర్శ. empty, * వితండవాదము. or dissolution కరగడము. to promote the * ofthe tumour గెడ్డను కరిగించుటకు.
Metaphrase
(n), ( s), ప్రతిపదము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Serve is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Serve now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Serve. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Serve is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Serve, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close