Telugu Meaning of Tocsin

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tocsin is as below...

Tocsin : (n), ( s), ( Cumming Apoe Sk. 70 ] An alarm bell : the ringing of abell for the purpose of alarm ( Webster ) యేదైనా ఆపద సంభవించినప్పుడుఅందరు భయపడి పరుగెత్తేటట్టు వాయించే గంట, గంటవాయించడమున్ను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Taboo
(v), ( a), to guard by prohibition నిషేధము చేసుట. they *ed theground ఆ స్థలమునకు యెవరున్ను పోకూడదని నిషేధించియున్నారు. HIndu custom *s widows హిందువుల మరియాద విధవలను నిషిద్దము చేస్తున్నది, అనగా యే పనికిన్నివిధవలు కూడదు.
Circular
(adj), guMdrani, vatqvEna, batuvEna, varwulamEna. * motion praxakRiNamugA wiragadamu. or * order voVttu hukumu.
To Bluster
(v), ( n), బడాయికొట్టుట, జంభాలు నరుకుట, ఉతాళపడుట.blustering weather గాలి కాలము, blustering language జంభాలు.
To Hide
(v), ( n), దాగుట, మరుగైపోవుట. or to play at * and seekదాగిలిమూతలాడుట.
Weather-beaten
(adj), harassed by the weather గాలివాన చేతశిథిలమైన. a * ship గాలికి కొట్టుబడి చెడిపోయిన వాడ, పాతవాడ. * troops పాత సిపాయీలు.
Doing
(n.), (s.), క్రియ, కర్మము, పని, నడక, చేష్ట. evil doingదుర్మార్గము. this is all your doings కర్మము నీ చేతవచ్చినది, యిది నీ పుణ్యము. a doing away నివారణము. fromthe doing away of sin పాపనివారణమువల్ల.
Piquancy
(n), ( s), సరసము, తీక్ష్ణము.
Contained
(adj), పట్టిన, యిమిడిన. the things * in the box ఆ పెట్టెలో పట్టినవస్తువులు.
Unstaunched
(adj), not stopped నిలపబడని.
Intentionally
(adv), ఆలోచనపూర్వకముగా, కావలనని, బుద్దిపూర్వకముగా, మనఃపూర్వకముగా. he did it * వాడు దాన్ని కావలెనని చేసినాడు.
Heaviness
(n), ( s), బరువు, భారము, గురుత్వము. * of heart వ్యసనము వ్యాకులము.* of sleep నిద్రమబ్బు, నిద్రమయకము. this fever causes * ఈ జ్వరము చేతమాంద్యము కలుగుతున్నది. from the * of the rain వాన బలముగా కురిసినందున.from the * of the road దారిలత్తాడుగా వున్నందున, దారినీళ్ళు బురదగా వున్నందున.from the * of my head I apprehend fever నాతల బరువుగా వుండడము చూస్తేనాకు జ్వరము వచ్చేటట్టు వున్నది.
Ragamuffin
(n), ( s), అల్పుడు, నీచుడు, దిక్కుమాలినవాడు, వూరురోసినవాడు.
To Recant
(v), ( a), తిప్పుకొనుట, తిరగబడుట. this bramin became a Christianand afterwards *ed ఈ బ్రాహ్మణుడు ఖ్రిస్తువాడై పోయి మళ్ళీ తిరగబడ్డాడు. yousay that you now approve his conduct pray do not * వాడు చేసినదిన్యాయమేనని యిప్పుడంటావు గదా సరే దానికి మళ్ళీ తిప్పుకోవద్దు.
To Ride
(v), ( n), to travel on horseback, to travel in a vehicle; tobe borne గుర్రము మొదలైన వాహన మెక్కి వెళ్ళుట. the boy rode upon a stick ఆ పిల్లకాయ కర్ర గుర్రము మీద సవారి చేసినాడు. he rode to town సవారెక్కి పట్నానికి వెళ్ళినాడు. he left the child ride upon his shoulder ఆ బిడ్డను భుజము మీద కూర్చుండ బెట్టుకొన్నాడు. to * on horseback గుర్రమెక్కి పోవుట.he rode at me గుర్రాన్ని నా మీద విడిచినాడు. to * in a palankeen పల్లకెక్కిపోవుట, పల్లకీలో పోవుట. he rode in a carriage బండెక్కి పోయినాడు.he rode away వాడు సవారెక్కి పోయెను. he rode round the hil గుర్రమెక్కి ఆ కొండను చుట్టుకొని వచ్చినాడు. (regarding vessels it means standing still)the ship rode out the storm ఆ గాలికి వాడలంగరు వేశినది వేశి నట్టే వుండినది, కదలకుండా వుండినది. the ships * at anchor ఆ వాడలు లంగరుచేశి వున్నవి.
Lithography
(n), ( s), రాతిఅచ్చు, అనగా రాతిలో అక్షరాలు తగిలించి శాయి పట్టించివేసే అచ్చు. the stone used for * is called నాపరాయి.
Herewith
(adv), ఇందుతో, ఇందుతో కూడా.
Irreligious
(adj), అనాచారమైన, నియమనిష్టలులేని, భక్తిలేని. an * bookదుర్నీతిగా వుండే పుస్తకము. an * man నియమనిష్టలులేనివాడు.
Perfidiously
(adv), ద్రోహియైన, వంచకుడైన, విశ్వాసఘాతకుడైన.నీ చుట్టమని నమ్మవలసి వచ్చినది, నమ్మక విధి లేదు. you must * come నీవు రాకవిధిలేదు.
Gorged
(adj), మింగిన, కబళించిన, ముక్కు మోయ తిన్న,వెక్క సమయ్యేటట్టు తిన్న. the snake has swallowed a frog and is *ఆ పాము కప్పను మింగి కదలమెదలలేక మసులుతూ వున్నది.
Unexcised
(adj), not charged with the duty of excise సుంకము వేయబడని,హాసీలు కట్టబడని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tocsin is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tocsin now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tocsin. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tocsin is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tocsin, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82992
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79088
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63249
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57409
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38966
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27832

Please like, if you love this website
close