Telugu Meaning of Tossed, Or Tost

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tossed, Or Tost is as below...

Tossed, Or Tost : (adj), వేయబడ్డ, యెగరవేయబడ్డ, రువ్వబడ్డ. * aboutకలగూరగంపగా వుండే. tempest tost గాలికి కొట్టుకపోయిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Butcher
(n), ( s), (the hargila or adjutant) బెగ్గురుకౌంగఅనేపక్షి.
Crabbedly
(adv), మూర్ఖముగా, క్రూరముగా, పెడసరముగా, చిటచటలాడుతూ. heanswered * మూర్ఖముగా వుత్తరము చెప్పినాడు.
Calve
(v), ( n), ఈనుట, దూడ వేసుట. it was calved there ఆ దూడ అక్కడ పుట్టినది. the elephant calved యేనుగు పిల్ల వేసినది. a buffalo that has calved యీనిన యెనుము. a cow about to * యీన మోపుదలగా వుండే ఆవు.
Commissioner
(n), ( s), అధికారి, అధికారపత్రిక యిచ్చి పంపబడ్డ ప్రభువు.
Immodesty
(n), ( s), కొంటె తనము, తుంటతనము, సిగ్గుమాలినతనము.
To Disclose
(v), ( a), తెరుచుట, విచ్చుట, బయటపెట్టుట, విశదపరుచుట,తెలియచేయట.
Inflammability
(n), ( s), కాలేస్వభావము, రగిలేగుణము. from the * of cotton దూది మండగలదు గనుక, నిమిషములో అంటుకొనేటిది గనుక.
Incredulousness
(n), ( s), అపనమ్మిక. on account of his * వాడు నమ్మలేదుగనుక.
Giddy
(adj), తలతిరిగే, చపలమైన, జాగ్రత్తలేని. I feel *నాకు కండ్లుతిరుగుతున్నవి. upon the mountain * top కండ్లుగిరగిరతిరిగే పర్వత శిఖరము. a * boy దిమ్మరి పిల్లకాయ. * brainedచపలచిత్తుడైన.
Diving
(n), ( s), ముణగడము. * for pearls ముత్యాలసలాపములో ముణగడము.
Fungus
(n), ( s), కుక్కగొడుగు, బూజు. a mere * of a man జబ్బు మనిషి. plu. Fungi.
To Dwell
(v), ( n), నివాసము చేసుట, కాపురముండుట. he dwell upon thesubject for a long time అందున గురించి బహుదూరము మాట్లాడినాడు,వుపన్యసించినాడు. he dwelt long on the weakness of this evidenceయీ సాక్షిని నమ్మకూడదని బహుదూరము మాట్లాడినాడు. why should you * uponthis subject యిందున గురించి అడుగడుక్కు యెందుకు వూరక మాట్లాడుతావు.
To
(preposition), కు,కిhewaskindtothemవాండ్లయందువిశ్వాసముగావుండినాడు, to me నాకు. I went to him వానివద్దకి పోతిని. a letter to hisdirection అతని పేరిటి జాబు. I wrote to him అతనికి వ్రాశినాను, అతని పేరిటవ్రాశినాను. he reported it to me నాకు తెలియ చేసినాడు. he represented it tothem వారితో మనివి చేసినాడు. he prayed to God దేవున్ని గూర్చి ప్రార్థించినాడు. heput his signature to the account లెక్కలో చేవ్రాలు చేసినాడు. love to themవారి మీది ప్రేమ. he dedicated the poem to the king రాజు మీద అంకితముచేసినాడు. at a quarter to twelve పావుగంట తక్కువ పన్నెండు గంటలకు. twentyminutes to four యిరువై నిముషములు తక్కువ నాలుగు గంటలకు. don't speak tothem వాండ్లతో మాట్లాడక. to the number of fifty యాభై దాకా. what did he sayto the contrary ? దానికి అడ్డము వాడేమి చెప్పినాడు. to the end కొనదాకా. hetold these lies to my face నా యెదట యీ అబద్ధాలాడినాడు. He was walkingto and fro వాడు ముందుకు వెనక్కు తిరుగుతూ వుండినాడు. face to faceముఖాముఖిగా, ఎదురెదురుగా. to-day నేడు. to-morrow రేపు. to-night నేడు రాత్రిaccording to your desire తమ ఆజ్ఞ చొప్పున. they beat him to death వాణ్నిచావగొట్టినారు. he paid the money to the uttermost farthing గవ్వకు గవ్వచెల్లించినాడు. he broke it to pieces బద్దలు చేసినాడు.
To Envelope
(v), ( a), చుట్టుట, కప్పుట, మరుగుచేయుట, దాచుట బిడాయించుట,లిఫాఫాచేయుట. he *d the letter in silk ఆ జాబుకు పట్టుగవిసెనవేసినాడు. clouds *d the mountain మేఘములు పర్వతమును కప్పుకొన్నవి.darkness *d the country చీకటి ఆ దేశమంతా వ్యాపించినది. Envelope, n. s. పైకాకితము, లిఫాఫా, చంద్రిక.
Youngster, Younker
(n), (s.), a boy, a youth కుర్రవాడు, చిన్నవాడు (ఇది యెగతాళి మాట. )
Indweller
(n), ( s), అంతర్యామి, అంతర్వాసి, లోగావుండేవాడు, క్షేత్రజ్ఞః.
Froth
(n), ( s), నురుగు, ఫేనము. or nonsense పిచ్చికూతలు.To Froth, v. n. నురుగు కట్టుట. his mouth *ed వాని నోటిలో నురుగుకట్టినది.
Feverishness
(n), ( s), జ్వరకళలు, జ్వరము యొక్క లక్షణము.
Continued
(adj), యెడతెగని, విడవని, నిరంతరమైన. a * line యెడతెగకుండా వుండేవరుస, ఏక క్రమము. * benefits విడవకుండా చేస్తూ వచ్చు వుపకారములు. a * feverవిడవని జ్వరము. a long * war బహుదినాలు విడవకుండాజరుగుతూ వుండిన యుద్ధము.
Guilty
(adj), దోషముగల, నేరముగల, నేరస్థుడైన, అపరాధియైన. a * creatureపాపజంతువు. he pleaded * నేరమును వొప్పుకొన్నాడు. he pleaded not *యెరగనన్నాడు, తన మీద తప్పులేదన్నాడు. he was found * వాడిమీదనేనేరము రుజువైనది. they jury said * the jury said not *నేరస్థుడు, నేరస్థుడు కాడు, అని జూరీలు చెప్పినారు.he was * of murder వాడు హత్యదోషగ్రస్తుడై వుండెను. he was *of an indiscretion పిచ్చిపని చేసినాడు. here the author is * ofan oversight యిక్కడ కవికి వరాకుపడ్డాడన్న దోషము ప్రాప్తమౌతున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tossed, Or Tost is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tossed, Or Tost now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tossed, Or Tost. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tossed, Or Tost is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tossed, Or Tost, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close