Telugu Meaning of Trader

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Trader is as below...

Trader : (n), ( s), వర్తకుడు, వ్యాపారము చేసేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Syllabub
(n), ( s), milk with acids ఏదైనా కొంచెము పుల్లని వస్తువున్నుపంచదారయున్ను కలిసిన దారోష్ణము. whipt * ధారోష్ణపు నురుగు. whipt * ornonsense పిచ్చికూతలు, నిరర్ధకమైన మాటలు.
Scorching
(adj), కాల్చే, దహించే. * heat or sunshine మలమలమాడేఎండ.
To Exculpate
(v), ( a), తప్పులేదని అగుపరుచుట. he tried to * himselfతన మీద తప్పు లేదని అగుపరచడమునకై యత్నపడ్డాడు. this letter *s you ఈ జాబు వల్ల నీమీద తప్పులేదని యేర్పడుతున్నది.
Inscrutably
(adv), అతిగూఢముగా, తెలుసుకోగూడక.
Epilepsy
(n), ( s), కాకిసోమాల, మూర్ఛ రోగము.
Beaver
(n), ( s), an animal ఒకజంతువు, దీని బొచ్చుతో టోపీలు చేస్తారు. or hatటోపి. front of hemlet ముఖమును కప్పుకొనియుండే తలజీరా యొక్క భాగము.
Cloudcapt
(adj), మేఘముల చేత ఆవరించబడ్డ, మేఘావృతమైన. a * mountainమేఘావృతమైన పర్వతము.
To Sting
(v), ( a), to bite as an ant or a serpent కొరుకుట, కరుచుట. the snake stung him వాన్ని పాము కరిచినది. the ant stung him వాణ్ని చీమ కుట్టినది. the scorpion or bee stung him తేలు లేక తేనెటీగ వాణ్ని కుట్టినది. this thought *s his heart దీన్ని తలచుకొంటే వాడి మనసుకు నింఢా ఖేదముగా వుంటున్నది.
Lackbrain
(n), ( s), జడుడు, మందుడు.
Stercoraceous
(adj), మలసంబందమైన, పీతి.
Pentameter
(n), ( s), వొక విధమైన శ్లోకము.
Unable
(adj), అసమర్థమైన, అశక్తమైన, శక్తి లేని. one who is * to writeవ్రాయలేనివాడు. I was * to go వెళ్ళలేక పోయినాను. being * to decide how towrite it I left it out యెటు వ్రాయడానకు పాలుపోనందున విడిచిపెట్టినాను. * tostand before him వాని యెదట నిలవలేక. * to do this దీన్ని చేయలేక. he who is* to learn his bread కూటికి సంపాదించుకోలేని వాడు. those who were * toanswer ఉత్తరము చెప్పలేని వాండ్లు. being * to refrain from sleep నిద్ర ఆచలేక,నిద్రను నిలపలేక.
Placebo
(n), ( s), or quack medicine సర్వరోగగజకేసరి, సమస్త రోగములను పట్టేఔషధము.
Nitrous
(adj), పెట్లుప్పు సంబంధమైన, పెట్లుప్పు కలిసిన. * acid పెట్లుప్పు ద్రావకము.
Informally
(adv), అక్రమముగా. Informant, n. s. ఎరుకచేసేవాడు, తెలియచేసేవాడు. my * నాతో చెప్పిన వాడు. Information, n.s. ఎరుక, తెలివి, వర్తమానము, సమాచారము, ఫిర్యాదు. hesent them * about this ఇందున గురించి వాడికి సమాచారముపంపినాడు. this is written for your * and guidence నీవు తెలిసినడచుకో గలందులకు యిది వ్రాయడమైనది. I received * నాకు వర్తమానమువచ్చినది. he is man of great * వాడు మహాతెలిసినవాడు, వాడు జ్ఞాని,విద్వాంసుడు. he is a man of no * మూఢుడు. I received an * against him నావద్ద వాడి మీద ఫిర్యాదు వచ్చి వున్నది. they lodged an * or *s before the police ( in this one sense alone the plural is used ) పోలీసు వారికి తెలియచేసినారు. Informed, adj. ఎరుకచేయబడ్డ, తెలియచేయబడ్డ. I am * that they wentపోయినారని విన్నాను. we were * of this ? ఇది నీవు విన్నావా. youare hereby * that ఇందువల్ల నీకు తెలియచేసేదేమంటే, a well * manతెలియచేసినాడు, వ్యక్తుడు, వేత్త.
Sythe
See Scythe
Awakening
(n), ( s), ఎచ్చరిక, ముందెచ్చరిక.
Effectual
(adj), సఫలమైన, సార్థకమైన.
To Sap
(v), ( a), కింద తవ్వుట, సురంగము చేసుట, they sapped thewall గోడ పడేటట్టు కింద పల్లము తవ్వినారు. the river sapped the rockఆ కొండ కూలేటట్టు ఏరు అడుగున కోసినది. grief *s the strength వ్యసనము చేత బలము కుంగుతున్నది.
Arcot
(n), ( s), ఆర్కాటు అనే పట్టణము. South * మంజుకుప్పము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Trader is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Trader now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Trader. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Trader is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Trader, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close