Telugu Meaning of Transparent, Transparently

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Transparent, Transparently is as below...

Transparent, Transparently : (adj), స్వచ్ఛమైన, నిర్మలమైన అనగా స్ఫటికాదులవలె స్వచ్ఛమైన. glass is * అద్దాన్ని అడ్డము పెట్టుకొని చూస్తే అవతలి వస్తువుతెలుస్తున్నది. the wings of the dragon fly are * తూనీగల రెక్కలు అద్దాలవలెవుంటవి. a * petticoat అవయవాంగములు తెలిసే బట్ట. he thinks the device acunning one, but it is quite * యిదేమో మహా మర్మమైన యుక్తి యని అనుకొన్నాడుగాని బాగా బట్టబయిలుగానే వున్నది. he is a * man వాడు నిష్కల్మషమైన వాడు. aruby set transparently యీ తట్టు చూస్తేతట్టు కండ్లబడేటట్టుగా కట్టిన కెంపు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Horse
(n), ( s), గుర్రము. a stone * విత్తులు కొట్టని గుర్రము. he worked like a * i. e. diligently శ్రద్ధగా పాటుపడ్డాడు, వంచనలేక పాటుపడ్డాడు. or Cavalry తురుపు, రౌతు, తురుపు గుర్రములు, తురుపుసవార్లు. the Pindarry * or plunderers పెండారీ గుర్రము, కొల్ల గుర్రము, తురుపు గుర్రములలో light * heavy * అని రెండు విధములు గలవు, వీండ్లకు ఆయుధములలో భేదము కలదు. he rides the high * వాడు మహా అహంకారి. * for linen గుడ్డలు మొదలైనవి వేసే కొయ్య చట్టము. hobby * కర్ర గుర్రము.
Afraid
(adj), బెదిరిన, భయపడ్డ. I was * జడిస్తిని, వెరిస్తిని. this made them *యిందుకు జడిస్తిరి. I am * he is hurt వాడికి గాయము తగిలినదేమో. I am * he isgone వాడు పోయినాడేమో. I am * he will die వాడు చచ్చునేమో. I am * it is notenough అది చాలదేమో. I am * you thought so తమరు అట్లా తలచినారేమో. I am* I cannot come to-day నేడు నేను రాలేనని తోస్తుంది.
Cent
అనగా Centum శతము,నూరు, ten per* నూటికి పది, డోకడాల ప్రకారము.* per* ట్టిగా, రెట్టింపుగా నూటికి నూరు ద్విగుణము. a certain coin పయిసా. or as meaning a centesimal certain part of a coin డోకడా. Note: Interest in England is reckoned per annum, on the year; but in India is usually reckoned per mensem, on the month accordingly a bond at one per * in India is the same as at per * in England. 50 per * was paid మాడలు చెల్లించినారు; because the మాడ is the half of any coin, particularly a half pagoda; or సగానికి సగము చెల్లించినారు. then (the మాడ being one twentieth) they paid five per* is మావులు చెల్లించిరి. or నూటికి అయిదు చెల్లించిరి. one sixteenth of the principal is వీసము, అణా. (see Anna) and accordingly a half anna share is one thirty second and a quarter anna share is onesixty fourth of the sum. In accounts an upright line denotes a quarter and అ horizonntal line a sixteenth. Thus S" denotes 7 + 1/ + 3/16 (7/1/1,1/6) = Rupees 7 - 11 - 0.
Unmetalled
(adj), made of earth without brick or stone రాళ్లుపరవని, జల్లివేయని. an * road రాళ్ళు పరవకుండా మట్టితో వేసిన బాట.
Elk
(n), ( s), కణిత, కణజు. ( This is the animal commonly but wrongly calledan elk, see Madras Journal XXV.220. No.s 51 in Elliot's Catalogue.)
To Crouch
(v), ( a), నక్కుట, దాగుట, అణుగుట, పొంచుట. the dog *ed under mychair ఆ కుక్క నా కురిచి కింద దాగినది.
To Fix
(v), ( a), నాటుకొనుట, పాదుకొనుట. the hook *ed in his fleshఆ గాలము వాడి కండలో చిక్కుకొన్నది. his eyes * ed వాడికి నిలువు గుడ్లుపడ్డవి.
Tremulousness
(n), ( s), వణుకు, దడ, కంపనము.
Such
(adj), అటువంటి, ఇటువంటి, అంతటి. * a house యిన్నో వొక యిల్లు.* an one యిన్నో వొక మనిషి. * as me నావంటి. take * as you likeనీకు యిష్టమైనది యెత్తుకో. * as this యిటువంటి, అటువంటి. * as livethere అక్కడే వుండే వాండ్లు. * as trade there అక్కడ వర్తకము చేసేవాండ్లు. as like go; * as do not remain పోవలెనని వుండేవాండ్లుపోతారు, వుండవలెననే వాండ్లు వుంటారు. * and * a house యిన్నో వొక యిల్లు. he already has house * as it is వాడికి యిల్లు అని వొకటి వున్నదిగాని అది అంత మంచిదికాదు. I cannot say the carriage is agood one; it is * as it is ఆ బండి అంత మంచిది అనను వొకమాత్రముగా వున్నది. to * and * a place ఫలానిచోటికి, యిన్నో వొక స్థలానికి.
Magistrate
(n), ( s), (add,) The Canarese Dictinary saysవ్యవహారికిడు adding two Persian words. The Bengali versionof the Litany says విచారణకర్త. The phrase I used inGovernment Acts 1850 is నేరములు విచారించే అధికారి. Somepropose ధర్మాధ్యక్షుడు. A better word might be దండనాయకుడు.
Theatre
(n), ( s), రంగము, నాట్యరంగము, నాటకశాల. the * of battle రణరంగము.Yesterday the village was a * of disturbance నిన్న ఆ వూళ్ళో అల్లరిగావుండినది. this street was a * of the quarrel ఆ జగడము జరిగినది యీ వీధిలోనే. In Oxford this means Public Hall the * of modern history ఆధునికచరిత్రార్ణవము. the * of wit శృంగార రత్నాకరము, చమత్కార చంద్రిక. the * of loveor Cupid అనంగరంగము.
Chef D'ouvre
(n), ( s), ముఖ్యమైన పని. the Vasu Charitra is the * of Telugu poetry వసు చరిత్ర ఆంధ్రకావ్య రత్నము, ఆంధ్రచూడామణీ.
Gawky
(n), ( s), మూఢుడు, మందుడు.
Openmouthed
(adj), అరిచే. they cmae to me * about this అందునగురించి బౌబ్బలు పెట్టుతూ నా వద్దకి వచ్చిరి. the dog came *upon me ఆ కుక్క ళొళ్ళని కరవ వచ్చినది.
Deputed
(adj), రాయబారియైన, వకీలైన. he was * by themవాండ్లకు వాడు వకీలుగా వచ్చినాడు.
Plaid
(n), ( s), పప్పిళిగుడ్డ, పూర్వకాలపు. Scotch దేశస్థుల వుడుపు.
Communicate
(n), ( s), సహభాగి, స్మరణిర్థముగా యీశ్వర భోజనము చేసేవాడు, యిది ఖ్రీస్తు మతసంభంధమైన మాట.
Official
(adj), ఉద్యోగమునుపట్టిన, వ్యవహారసంబంధమైన, దివాణపుసర్కారు. he gave me a private answer but he would not giveme an * one తాను స్వంతముగా జవాబు వ్రాశినాడుగానివుద్యోగమునుబట్టి వ్రాయలేదు. * duty సర్కారు పని, దివాణపు పని.an * year దివాణపు లెక్క సంవత్సరము.
Auspiciously
(adv), శుభముగా, మంగళముగా, శ్రేయస్కరముగా, అనుకూలముగా.
Pyrites
(n), ( s), అగ్నిశిల, స్వర్ణమాక్షిక. This is the word in Dz.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Transparent, Transparently is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Transparent, Transparently now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Transparent, Transparently. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Transparent, Transparently is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Transparent, Transparently, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close