Telugu Meaning of Protrusion

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Protrusion is as below...

Protrusion : (n), ( s), బయిటికి తోసుకొని రావడము ముందరికి వెళ్లుకొని రావడము. an account of the * of flesh fresh the wound ఆ పుంటిలో నుంచి మాంసము బయిటికి పెరగడము వల్ల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Beneath
(prep), తక్కువ, నీచత. he thought it * him to sell the horse,so he gave it away తన గుర్రమును అమ్మడము తక్కువ అని వూరికె యిచ్చి వేసినాడు.
Redstreak
(n), ( s), a kind of apple వొక పండు.
Main
(adj), ముఖ్యమైన, ప్రధానమైన. the * point in this case ఈ సంగతిలో వుండే సారాంశంఉ. the * street రాజవీధి. From the island we went to * the land లంకలో నుంచి భూమికి పోయినాము. the * beam మెగిటివాసము, వెన్నుదూలము. the * body of an army మూలబలము. hepulled it out by * force వాడి బలముకొద్ది దాన్ని పెరికినాడు. the * stream of the CAveri అఖండకావేరి. or of the Godavari అఖండగోదావరి.
Lecherouness
(n), ( s), కామాతురము, పోకిరితనము.
Mobility
(n), ( s), power of moving చలనశక్తి. or people సామాన్యులు, అల్లరిమూక. this is a mere comic echo opposed to Nobility.
To Reign
(v), ( n), ఏలుట, ప్రభుత్వము చేసుట. to prevail ప్రబలమౌట. the reigningprince ప్రభుత్వము చేస్తూవుండే రాజు, అప్పట్లో యేలుతూ వుండే రాజు. at midnightwhen darkness *s అర్ధ రాత్రిలో చీకటి బలముగా వుండేటప్పుడు. now silence *sఇప్పుడు అంతటా నిశ్శబ్దముగా వున్నది. discontent *s among them వాండ్లకు నిండాఅసమాధానముగా వున్నది. plenty *s around అంతటా నిండా సుభిక్షముగా వున్నది.where famine *s కరువు ముమ్మరముగా వుండే చోట. pride is the reigningpassion among them వాండ్లలలో గర్వము అధికము.
To Cup
(v), ( a), రాగి గిన్నెతో వొక తరహా చిటికె వేసుట, గిన్నె కరిపించి నెత్తురు తీసుట.
Surreptitious
(adj), done by stealth దొంగతనముగా చేసిన, విశ్వామిత్రమైన, కృత్రిమమైన. a * letter విశ్వామిత్రమైన జాబు. a * verse in a poem దొంగిలించి తెచ్చుకొన్న శ్లోకము.
Walled
(adj), having walls గోడలుగల, ప్రహరిగల, ప్రాకారముగల. a * town చుట్టూ ప్రహరి గోడలుగల పట్టణము.
Prognosticator
(n), ( s), దైవజ్ఞుడు, బావదర్శకుడు. D. R. In Isa. 47. 13.
Finger
(n), ( s), వేలు,అంగుళము, యిదిచేతి వేళ్లకు మాత్రమే ప్రయోగించబడుతున్నది.the fore * తర్జనీ, జుట్టన వేలు. ( the thumb is అంగుష్ఠము, బొట్టనవేలు).the middle * మధ్యమ, నడిమివేలు, పామువేలు. the ring * అనామిక.పవిత్రపు వేలు. the little * కనిషిక, చిటికినవేలు. Rosy *ed పల్లవపాణి,కమలపాణి. this is the * of God యిది దైవసంకల్పము, ఈశ్వరఘటన, దైవయత్నము.* of God వేలు.F+. దైవకృత్యము.H+. ఈశ్వరస్యపరాక్రమేణ. Luke. XI. has it at his *ends అది వాడిక కరతలామలకముగా వున్నది, అది వానికి బాగాతెలుసును.you have let the opportunity slip through your *s నీకు సమయముమించిపోయినది. I defy you to lay a * on this యిందున గురించి నీవుఆక్షేపించరాదు. the light *ed tribe హస్తలాఘవము గలవాండ్లు, అనగా దొంగలు.
Betel
(n), ( s), add, * is from the Tamil word Vettilie.
Clownishness
(n), ( s), మోటతనము మడ్డితనము.
Incense
(n), ( s), ధూపము. he was intoxicated with the * of applause స్తోత్రమనే ధూపముచేత వొళ్ళు తెలియని వాడుగా వుండెను. To Incense, v. a. with smoke ధూపము వేసుట. with anger ఉసికొలుపుట,కోపము వచ్చేటట్టు చేసుట, రేచుట.
Stinginess
(n), ( s), లోభత్వము, పిసినారితనము.
Power
(n), ( s), శక్తి, బలము, త్రాణ, అధికారము, ప్రభుత్వము, రాణువ. he has no *over his limbs వాడి చేతులు కాళ్ళు వాడికి స్వాధీనము లేదు. do it while youhave the * నీకు సాగినప్పుడు చెయ్యి. a man of his *s of mind అతి మేధావి. hehas no * over himself వాడి వొళ్ళు వాడికి తెలియలేదు he lost the * of doingit దాన్ని చేయడానికి వాడికి శక్తి లేకపోయినది. the rival *s శత్రురాజులు. theMusulman * lasted three hundred years మున్నూరు యేండ్లు తురకప్రభుత్వముగా వుండెను. many *s opposed him అనేక రాజులు వాణ్ని యెదిరించిరి.his * or army is greater than ours మా దండు కంటే అతని దండు విస్తారము. the * whom they worshipped వాండ్లు కొలిచిన దేవత. I did it to the best of my *నా చేతనైనమట్టుకు చేసినాడు. they are now in his * యిప్పుడు అతనికిచేతిలో చిక్కినాను. do not put yourself into his * వాడికి స్వాధీనపడవద్దు. he gotthe house into his own * ఆ యింటిని స్వాధీనము చేసుకొన్నాడు. It is out of my* అది నా వల్ల కాదు. is it out of your * to tell the truth ? నిజముచెప్పేటందుకు నీ వల్ల కాదా. there was a * of eatables ( Johnson ) నానావిధమైన ఆహారములు వుండినవి.
Tenaciously
(adv), పిడివాదముగా, ముష్కరముగా. he maintained this * దీన్నిగురించి ముష్కరముగా మాట్లాడినాడు.
Cart
(n), ( s), బండి, యెడ్డులబండి, కట్టె బండి. a * load బండి బరువు. * rope బండి తాడు. * wright బండ్లు చేసేవాడు.
Mark
(n), ( s), గురుతు, ఆనవాలు, జాడ, మచ్చ. I made a * upon that దానిమిద గురుతు వేసినాను. the Hindus wear a * on their foreheadsహిందువులు ముఖములలో బొట్టు పెట్టుకొంటారు. they call the upright * ఊర్ధ్వపుండ్రము, తిరుమణి. the cross * being అడ్డబొట్టు. a birth * పుట్టుమచ్చ. he has a * upon his hand వాడి చేతిమీద మచ్చ వున్నది. for aiming at గురి, లక్ష్యము. he was a mere * for the bitter shafts of fortune దౌర్భాగ్యపరంపరలకు అస్పదమైనాడు. or a kind of coin వొకనాణ్యము, ఆ నాణ్యము యిప్పుడు చెల్లదు. Letters of Marque (i. e. Mark) వాడలమీదికి యిచ్చే వారంటు.
Saphire
(n), ( s), నీలము, నీలమణి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Protrusion is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Protrusion now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Protrusion. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Protrusion is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Protrusion, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close