Telugu Meaning of Megrim

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Megrim is as below...

Megrim : (n), ( s), తలతిప్పడము, తలతిరగడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Canonized
(adj), దైవాంశము పొందిన. To canonize అనే మాట చూచుకో. A * saint సిద్ధ పురుషుడు. అంశ పురుషుడు, సిద్ధ స్త్రీ, దేవతలు అయినట్టు ప్రసిద్ధమైన పురుషులున్ను స్త్రీలున్ను, యిది రోమన్ కేతోలిక్ మతములో కద్దు. Protestant మతములో లేదు. Hoosen and Hooseyn are canonized by the Musulmans తురకలు వీరిద్దరిని దేవాంశమును పొందినట్టు అనుకొంటారు. Sankarachari is canonized by the Bramins బ్రాహ్మణులు శంకరాచార్యలను దేవత్వమును పొందినట్టు భావిస్తారు.
Spry
(adj), clever, active సమర్థమైన, గట్టి.
Elector
(n), ( s), ఏర్పరచి యెత్తుకునేవాడు, కోరుకునేవాడు.
To Chafe
(v), ( n), రేగుట, అలుగుట, వొళ్లు మండుట, మండిపడుట, వొరుసుకొని పోవుట, దోగుకొని పోవుట. he chafed much at this యిందుకు కోపపడ్డాడు.
Fowler
(n), ( s), పక్షులు పట్టేవాడు. చెంచువాడు, వేటగిరివాడు,. బోయవాడు.షికారిఆడేవాడు. vulgarly called a Shikaree.
To Depend
(v), ( n), వాలుట, వేలాడుట. the branches *ed low ఆ కొమ్మలుకిందికి వేలాడుతూ వుండినవి. the cause is still depending ఆ వ్యాజ్యముయిప్పటికి జరుగుతూ వున్నది. the suit now depending యిప్పుడు వారికిన్నివుండే వ్యాజ్యము.
Garrison
(n), ( s), కోటలో వుండే దండు కోటకు సంరక్షణగా వుండే దండు,ఠాణాగా పెట్టి వుండే దండు. a fortified place stored wth solidersసంరక్షక సేనగాని, ఠాణాగాని గల దుర్గము కోట. he placed *sthrought the country ఆ దేశముకడవెళ్ళా అక్కడక్కడ దండునుఠాణాగా పెట్టినాడు.
To Perambulate
(v), ( a), చుట్టూరు, తిరుగుట, సంచరించుట. to * or beat thebounds పొలిమేర తొక్కుట. he *d the town వూరంతా తిరిగినాడు.
Start
(n), ( s), the begining of running పరుగెత్త నారంభించడము.they got the * of him వాణ్ని ముందు మించిపోయినారు. of pain orfear ఉలికిపాటు, అదురుపాటు.
Downlooking
(adj), తలవంచుకొనివుండే.
Ornament
(n), ( s), భూషణము, అలంకారము, శృంగారము, అందము. the eyeborws are an * to the face కనుబౌమలు ముఖానికి అలంకారము. orjewels సొమ్ములు, నగలు. she was an * to her sex అదిస్త్రీరత్నము, నారీతిలకము.
Shuffler
(n), ( s), a cheat మోసగాడు, వంచకుడు, ప్రతారకుడు.
Fount, Fountain
(n), (s.), ఊట,చెలమ, బుగ్గ, దొన, కారాంజి,నదియొక్కవుత్పత్తిస్థానము. artificial * జలయంత్రము. this town is a * of learningయీ వూరు విద్యకు పుట్నిల్లు, సరస్వతీ పీఠము. origin మూలము, ఆదికారణము,ఆకరము. this was the * bof his information అతనికి తెలిసినందుకు యిదేఆధారము. the * head ఆదిమ స్థానము, పుట్టిన స్థానము, నదీమూలము. I went to the * head for information పుట్టినచోట పోయి తెలుసుకొన్నాను. I went to the * head for information regarding the marriage ఆవివాహమును గురించి వాండ్లనే అడిగినాను, అనగా ఆ పెండ్లి చేసుకొన్నవాండ్లనే పోయి అడిగినాను.
Shelving
(adj), sloping వంపుగా వుండే, వాటముగా వుండే. a * roof వాటముగా వుండే పైకప్పు, తాళ్వారము. a * rock యేటవాలుగా వుండే బండ, వాటముగా వుండే కొండ.
Aroused
(adj), నిద్ర లేచిన, మేలుకొన్న,రేగిన, ప్రేరేపించబడ్డ. he was * by thisయిందువల్ల వాడికి ఆగ్రహము వచ్చినది.
To Chastize
(v), ( a), శిక్షించుట, దండించుట.
Machinery
(n), ( s), యంత్రము, తంత్రము. the * of this clock is injured యీ గడియారము లోపలవుండే యంత్రము చెడిపోయినది. Poetical * కావ్యచాతుర్యము, కావ్యచమత్కారము.
Hawhaw
(n), ( s), a fence or bank that interrupts an alley or walk, sunk between two slopes, and not perceived till approached దొంగగ్రాది, పల్లములో వుండే గ్రాది, అనగా బయిలులో అడ్డముగా కాలువవలె తవ్వి దానిలో పయికి అగుపడకుండా గ్రాదివేస్తారు, యిది దూరము నుంచి చూచేవారికి సమముగా వుండే బయిలుగా కండ్లబడుతున్నదే గాని నడమ గ్రాది వున్నట్టు అగుపడదు.
Unfledged
(adj), implumous రెక్కలు రాని, రెక్కలు మొలవని. an * bird యింకారెక్కలు రాని పక్షి.
Paralysis
(n), ( s), పక్షవాయువు, అర్థాంత రోగము, తిమురు వాయువు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Megrim is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Megrim now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Megrim. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Megrim is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Megrim, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close