Telugu Meaning of Shelving

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shelving is as below...

Shelving : (adj), sloping వంపుగా వుండే, వాటముగా వుండే. a * roof వాటముగా వుండే పైకప్పు, తాళ్వారము. a * rock యేటవాలుగా వుండే బండ, వాటముగా వుండే కొండ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Twine
(n), ( s), దారము, సూత్రము, పురి. a twist మెలి.
Judicious
(adj), తెలివిగల, వివేకముగల.
Canister
(n), ( s), డబ్బి, ముఖ్యముగా సీసముతో చేసిన వక తరహా పెట్టె యిందులో తేయాకు, చక్కెర, తుపాకి మందు మొదలైన వాటిని వుంచుతారు. Canister shot సన్న గుండ్లను పెట్టెలో వేశి కాల్చే వేటు, దీన్ని గ్రేప్ షాట్ అని అంటారు.
Upon
(prep), మీద. See On.
Metayar
(n), ( s), read Metayar.
Vernal
(adj), produced in spring time వసంతఋతు సంబంధమైన. * airs మలయమారుతము, పయిరగాలి. the * equinox మేషాయనము, ఉత్తరాయణమార్గము. See Equinox.
Haram
(n), ( s), అంతఃపురము, రాణివాసస్త్రీలు వుండే యిల్లు.
Article
(n), ( s), ( a thing ) పదాథ ్ము, ద్రవ్యము, వస్తువు, సొమ్ము, సరుకు. a part ofspeech ఉపపదము. A, an, the అనే వుపపదములు. an * of food భోజనద్రవ్యము.a condition of a Convenant నియమము, నిబంధన, వొడంబడిక. a clause ofan account పద్దు, సంగతి. there is an * regarding the war in today'snewspaper నేటి ప్రసిద్ధ పత్రికలో యుద్ధమును గురించి ఒక ప్రకరణము వున్న ఒక పద్దువున్నది. the articles of religion మతము యొక్క నిబంధనము; an * of faithసిద్ధాంతము. this is an * of faith with them యిది వారి సిద్ధాంతము. articlesof peace సమాధాన వొడంబడిక. he was under articles to me నాకు వొడంబడికవ్రాసి యిచ్చి నా చేతి కింద వుండినాడు. articles used in cookery వంటసామగ్రీ. * offood భోజన సామగ్రీ. articles of earthen ware కుండచట్లు, పింగాండ్లు. In the *of death మరణావస్థ యందు.
To Rig
(v), ( a), to deck శృంగారించుట, అలంకరించుట, సన్నాహము చేసుట, సిద్ధముచేసుట. to fit with tackling పగ్గాలు చాపలు కట్టి సిద్ధము చేసుట. the ship was completely rigged ఆ వాడకు కావలసిన పగ్గాలు చాపలుకట్టి సిద్ధముగా వుండినది. he rigged a board on the wall as a stage for the painters వర్ణము పూశేవాండ్లు నిలిచేటందుకు మంచెగా వొక పలకను గోడకు తాళ్ళతో కట్టినాడు. the tumblers rigged a pole and played on it దొమ్మరివాండ్లు వొక గడకు నాలుగుతట్లా దారాలు కట్టి బిగించి దాని మీద ఆడినారు.a square rigged vessel చౌక చాపలవాడ.
Sufficiency
(n), ( s), supply equal to want కావలసినంత. he is not called rich, but he has a * వాడు నిండా భాగ్యవంతు డనరాదు, అయితే వాడికి వుండేది వాడికి చాలును. I doubt the * of the security ఆ జామీను చాలునో చాలదో నాకు సందేహముగావున్నది. qualification for any purpose యోగ్యత. self * గర్వము, అహంకారము.
Dost
((second person singular of Do)), చేస్తున్నావు, thou * sayనీవు చెప్పుతున్నావు.
Unevitable
(adj), unavoidable నివర్తించగూడని, తప్పించరాని, అపరిహార్యమైన.
Crotchet
(n), ( s), in music సంగీత శాస్త్ర మందు అర్ధమాత్రను చూపే సంజ్ఞ, వ్రాతలో [ ] యీ గుర్తులు. యివి కుండలీకరణమునకు తుల్యమైనవి. or freak పిచ్చితలంపు,వెర్రితలంపు, వెర్రి భ్రమ.
To Bely
(v), ( a), See To Belie.
Salutaion
(n), ( s), దండము, నమస్కారము, వందనము.
Adventure
(n), ( s), దైవఘటనము, సంభవించినపని, చరిత్ర, వృత్తాంతము, సాహసము,వింత, అతియము. a man of * సాహసుడు. I had an odd * yesterday నిన్ననాకొక అతిశయము సంభవించినది. this ring has had some curious adventuresయీ వుంగరాన్ని గురించి కొన్ని వింతలు సంభవించినవి. Adventures of RobinsonCrusoe రాబి ్స ్ క్రూసో అనే వాని చరిత్ర. the adventures of Aniruddhaఅనిరుద్ధ చరిత్ర. the adventures of Stella and the Genius తారాశాశంకవిజయము. the adventures of Nala నళోపాఖ్యానము. At all adventures youmust go there tomorrow. యేమి సంభవించినా నీవు అక్కడికి పోవలసినది,యెట్లాగైనా పోవలసినది. in trade దేశాంతరమునకు విక్రయానకై పంపించిన సరుకు.
Laborious
(adj), or industrious కష్టపడే, పాటుపడే, ఓపికగల. a * man ఓపికగలవాడు, ప్రయాసపడేవాడు. or difficult కష్టమైన, గడుసైన. a * taskకష్టమైనపని, గడుసైనపని.
Tyrannically
(adv), క్రూరముగా, దౌర్జన్యముగా.
Bias
(n), ( s), పక్షము, పక్షపాతము, వొగ్గు. I saw his * in their favorఅతడు వాండ్లతట్టు వొరిగివుండేటట్టు తెలిసింది. the * changes the direction of the bowl ఆగుండు కొంచెము వంకరగా వుండుటవల్లసరిగ్గా పారలేదు.
Zoology
(n), ( s), a description or history of animals జీవకోటి వర్ణన. Zoo-magnetism, n. s. animals magnetism యోగ శాస్త్ర భేధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shelving is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shelving now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shelving. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shelving is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shelving, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close