Telugu Meaning of Unattempted

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unattempted is as below...

Unattempted : (adj), యత్నము చేసి చూడని, ప్రయత్నము చేయని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disinclination
(n), ( s), అయిష్టము, అసమ్మతి, అంగీకారము, అసహ్యము.he shewed his * to go పోవడానకు వాడికి సమ్మతిలేదు.
Preterperfect, Preterpluperfect
(adj), అనద్యతన భూతమైన.
Unpatronized
(adj), not protected by friends ప్రాపకము లేని, అదరువులేని. thisschool is * యీ బడికి సంరక్షకులు లేరు. how can you do this * bygovernment ? రాజుల ప్రాపకము లేకపోతే నీవు దీన్ని యెట్లా చేయగలవు. at thattime he was entirely * అప్పట్లో వాడికి యెవరు ప్రాపకులు లేరు.
Scornful
(adj), తిరస్కారమైన, అలక్ష్యమైన. * words పొడుపొడు మాటలు.
Gray
(n), ( s), (as hair) నెరిసిన. (as a coat) బూడిదవన్నెగా వుండే.(as evening) ధూసరవన్నెగా వుండే. a * horse బూడిదగా వుండేగుర్రము. * eyes పిల్లికండ్లు. iron * కాకిమెడవన్నెగావుండే, నీలధూసరవర్ణమైన. to turn * నెరుసుట, నెరిసిపోవుట.
Rack
(n), ( s), an engine of torture చేతులు కాళ్లు తొడలు నలిపి చిత్ర హింసచేయడమునకై వుండే ఆయుధము. while he was on the * of doubt ఒకటీ తోచకతల్లడిస్తూ వుండగా. her thoughts were on the * about this అందున గురించిఆమె తల్లడిస్తూ వుండెను. Rack meaning clouds driven by the wind గాలికికొట్టుకొని పొయ్యే మేఘము. A * for hay or straw గాడి, తొట్టి. a bottle * వట్టిబుడ్లు బోర్లించే చట్టము. a ( or arrack ) a spirit కల్లు, సారాయి.
To Bask
(v), ( a), చలికాచుకొనుట. cats * in the sun పల్లులు యెండలో చలికాచుకొంటవి. he basked by the fir నిప్పుదగ్గెర చలికాచుకొన్నాడు.those who * in the royal favour రాజు యొక్క అనుగ్రహము గలవాండ్లు. Basket, n. s. గంప, బుట్ట, గూడ. a flower * పూలబుట్ట. a very large and high * for storing grain గాదె, పొణక. a small * పుటిక.a * box మేదరపెట్టె. a round flat * తట్ట. a * for catching fishచేపలుపట్టేతిర్రి. a fish * చేపలువేసే బుట్ట. a winnowing * చేట, శూర్పము. a large winnowing * దాగర. a small winnowing * used by children మొరిటె. a * boat పుట్ట, పోరగోలు. the * makerscaste మేదరకులము.
Will
(n), ( s), dispostition ; inclination ; desire ఇచ్ఛ, తలంపు.choice, pleausure చిత్తము, మనసు, అభీష్టము, బుద్ది, ఆలోచన. hegave it of his own *, or of free * మనఃపూర్తిగా యిచ్చినాడు,తనకు తానే యిచ్చినాడు. he went there of his own * అక్కడికిస్వేచ్ఛగా పోయినాడు, తనకు తానే పోయినాడు. what's your * ? orwhat do you want? నీ కేమి యిష్టము. according to the * ofGod దేవాను గ్రహము చొప్పున. I resigned myslef to the * of Godదేవుని మీది భారము వేశి వున్నాను. self * అహంకారము. he has a * of his own వాడు తలకొవ్వినవాడు. she has no * of her own ఆమె స్వతంత్రురాలు కాదు. rude * (Laurence's first speech in * Romeo) ప్రాకృత భావము, అనాచారము, మొండినతము. ill * పగ, * కార్పణ్యము. he had his * of her దాన్ని చెరిపినాడు.* Testament మరణశాసనము. the new Tamil NT says స్వచిత్తారాధన. will worship, ****** is precisely ఇష్టపూజ, రాజసపూజ, తన మనసు వచ్చిన ప్రకారముగా చేశే పూజ, విధిని అనుసరించకుండా స్వేచ్ఛగా చేసిన పూజ. Will-with a wisp, or Will o' the Wisp కొరివిదయ్యము.
Daysman
(n), ( s), మధ్యవర్తి, యిది ప్రాచీనశబ్దము.
Thoughtless
(adj), ఆలోచన లేని, అవివేకియైన.
Desperately
(adv), violently నిరాశగా, చెడ్డ, మహా, మిక్కిలి, అతి. In a vulgar use * hungry చెడు ఆకలిగల. it is * hotచెడ్డ కాకగా వున్నది.
To Think
( v.), ( n.), తలచుట, అనుకొనుట,ఎంచుకొనుట,ఆలోచించుట,తలపోసుకొనుట, Icame thinking you were there అక్కడ నీవు వున్నావని వచ్చినాను. you wouldhave thought it was pearl ముత్యమును కొన్నావేమో. I do not * so నాకు అట్లాతోచలేదు. I * so నాకు అట్లా తోస్తున్నది. nothing took place that could bethought injustice అన్యాయమన్నది లేశమైనా సంభవించ లేదు. what are youthinking about ? యేమి ఆలోచన చేస్తున్నావు. he thought better of thematter next day అందున గురించి మర్నాడు వాడికి వివేకము వచ్చినది. his wifethough proper to tell him he was a fool అది అధిక ప్రసంగి మొగుణ్ని పోయినీవు పిచ్చివాడవన్నది. not thinking of doing so అట్లా చలేయవలెనని యెంచకుండా.I am thinking of going there అక్కడ పోవలెనని యోచిస్తున్నాను. I was thinkingof some thing else నేను పరధ్యానముగా వుంటిని. he gave them all the abusehe could * of నోటికి వచ్చినట్టంతా తిట్టినాడు. she was thinking on her child అదిబిడ్డను గురించి తలపోసుకొంటూ వుండినది. he *s for himself వాడు స్వతంత్రుడు. hethought it much ( i.e. he grudged, Johnson ) అసహ్యపడ్డాడు. thinks I tomyself, " this is false " ఇది అబద్దమని నాలో అనుకొన్నాను.
Disrelishing
(adj), అరుచిగావుండే, రుచిలేని, వికారమైన,అసహ్యమైన.
To Haul
(v), ( a), ఈడ్చుట, గుంజుట, లాగుట. to * over విమర్శించుట, వుండజూచుటthey *ed him over the coals వాడికి చీవాట్లు పెట్టినారు.
Redounding
(adj), అతిశయించిన.
Amaranth
(n), ( s), వాడని పుష్పము, చెంగలువ.
Shaver
(n), ( s), మంగలవాడు. a robber, plunderer, rogue వంచకుడు,దొంగ, దోపిడిచేసేవాడు. a close * గొరిగిన తలను కత్తిరించేవాడు,అనగా నిండా లోభి.
To Percolate
(v), ( a), and v. n. వడికట్టుట, వస్త్రకాళితము చేసుట.
Notional
(adj), అవాస్తవ్యమైన, అప్రమాణమైన, లేని పోని, అనిశ్చయమైన.
Disemboidied
(adj), శరీరమును విడిచిన, ముక్తదేహియైన. a* sporitముక్తదేహియైన, ఆత్మ , అశరీరి, ప్రేతము. the government ordred the regiment to be * ఆ రిజిమెంటును యెత్తివేయమనిగవర్నమెంటువారు వుత్తరువు చేసినారు. the army was * ఆ దండునుయెత్తివేసినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unattempted is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unattempted now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unattempted. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unattempted is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unattempted, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close